timmy Posted October 10, 2015 Report Posted October 10, 2015 https://www.youtube.com/watch?v=hs8vpbC7hgw
maverick23 Posted October 10, 2015 Report Posted October 10, 2015 Naa Bidda.....Naa Bidda.....helluah!!....Amen
DudeBabu Posted October 10, 2015 Report Posted October 10, 2015 Acting improve sesinda next time ekada ninchopeti odistado?
Force Posted October 10, 2015 Report Posted October 10, 2015 next time ekada ninchopeti odistado?papam ijayyamma...mahanetha unnapudu gadapa kuda daata le...ee edava selfish tho ippudu oorlu pettukoni tiruguthundi :(
DudeBabu Posted October 10, 2015 Report Posted October 10, 2015 papam ijayyamma...mahanetha unnapudu gadapa kuda daata le...ee edava selfish tho ippudu oorlu pettukoni tiruguthundi :( father, mother and sis sentiment baga vadukuntadu jagan anna
Force Posted October 10, 2015 Report Posted October 10, 2015 father, mother and sis sentiment baga vadukuntadu jagan annavaani kosam Vella izzat pogottukuntunaru :(
DudeBabu Posted October 10, 2015 Report Posted October 10, 2015 vaani kosam Vella izzat pogottukuntunaru :( alanti edava vunte evadu ina em chestadu :(
Force Posted October 10, 2015 Report Posted October 10, 2015 alanti edava vunte evadu ina em chestadu :(rajanna yaada unnav :(
DudeBabu Posted October 10, 2015 Report Posted October 10, 2015 rajanna yaada unnav :( anni chustane vunadu :(
Force Posted October 10, 2015 Report Posted October 10, 2015 anni chustane vunadu :(chusi matram em peekuthadu...koduku musti bathuku chusi edusthadu...Anthe :(
Force Posted October 10, 2015 Report Posted October 10, 2015 జననేత దీక్షాస్థలికి జనం పోటెత్తారు...కార్లలోనూ , బస్సూల్లోనూ , ట్రైన్లలోనూ ,విమానాల్లోనూ , పడవల్లోనూ జనం దీక్షా స్థలికి చహెరుకుంటున్నారు. రష్ తట్టుకోవడం కోసం కేంద్రప్రభుత్వం 7 ప్రత్యేక రైళ్ళను నడుపుతోంది. మనుషులే కాకుండా పశుపక్ష్యాదులు కుడా దీక్షా స్థలికి దారి కట్టాయి.ప్రత్యేక దారుల్లో ఎగిరేవి , ఈదేవి , పాకేవి తమ తమ సంఘాలతో పాటూ వచ్చి సంఘీభావం తెలిపాయి. ఈ స్పందన చూసి చెలించిపోయిన జననేత మాట్లాడుతూ "ప్రత్యేక హోదా వస్తే గడ్డికుడా ఏపుగా మొలుస్తుందని ఎక్కడపడితే అక్కడ మేయచ్చని, కాకులు రెట్ట వేయక్కర్లేదని ,గేదెలు పేడ వేయక్కర్లేదనీ అన్నిటికీ కేంద్ర ప్రభుత్వ హోదానే చూసుకుంటుందని చెప్పడంతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. ఈలోగా ఒక ఎల్కేజీ పాప స్టేజీమీదకు వెళ్ళి దగ్గరికి వచ్చి "అంకుల్ ప్రత్యేక హోదా వస్తే నాకు చాక్లెట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా " అని అడగడంతో జననేత వెంటనే తలనిమిరి "ప్రత్యేక హోదాతో నీకు చాక్లెట్లు , నాకు బిస్కట్లూ కుడా వస్తాయమ్మా" అని చెప్పడంతో "థాంక్యూ అంకుల్ అని ఆ పాప అనడంతో ఆ ప్రదేశం ఒక్క సారి ఉద్వేగ భరితంగా మారింది. ఈలోగా రెండవ క్లాసు విద్యార్ధి సంఘం నేత చింటూ రెడ్డి తోటివిద్యార్ధులతో వచ్చి సంఘీభావం తెలిపారు.చింటూ రెడ్డి మాట్లాడుతూ " జననేత కి అవినీతి పై ఉన్న తీవ్ర వ్యతిరేకత " చూసి రాష్ట్రంలోని 2వ తరగతి విద్యార్ధులు ఆకర్షితులవుతున్నారని చెప్పారు.ప్రత్యేక హోదా వస్తే హోం వర్క్ చేయనక్కర్లేదనీ , స్కూలుకు కుడా వెళ్ళనక్కర్లేదనీ అన్నీ కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు....పిల్లలను బలవంతంగా స్కూలుకు పంపి , హోం వర్క్ చేయించి కష్ఠాలకు గురిచేతున్న చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఈ సందర్భంగా /నడంతో ఆ ప్రదేశం చప్పట్లతో మారుమోగిపోయింది. జననేత 4 రోజులనుండీ దీక్ష చేస్తుండడంతో మహిళలు తమ ఇంట్లోని కేరేజీలతో వచ్చి జననేతను "దీక్ష మాని ముద్ద తినవల్సిందిగా" బ్రతిమాలారు.ప్రత్యేక హోదా వస్తేనే "బయట తింటానని" చెప్పిన జననేతను చూసి మహిళల కళ్ళు చమర్చాయి. -సాక్షి (సత్యమేవ జయతే)
onion_ring Posted October 10, 2015 Report Posted October 10, 2015 జననేత దీక్షాస్థలికి జనం పోటెత్తారు...కార్లలోనూ , బస్సూల్లోనూ , ట్రైన్లలోనూ ,విమానాల్లోనూ , పడవల్లోనూ జనం దీక్షా స్థలికి చహెరుకుంటున్నారు. రష్ తట్టుకోవడం కోసం కేంద్రప్రభుత్వం 7 ప్రత్యేక రైళ్ళను నడుపుతోంది. మనుషులే కాకుండా పశుపక్ష్యాదులు కుడా దీక్షా స్థలికి దారి కట్టాయి.ప్రత్యేక దారుల్లో ఎగిరేవి , ఈదేవి , పాకేవి తమ తమ సంఘాలతో పాటూ వచ్చి సంఘీభావం తెలిపాయి. ఈ స్పందన చూసి చెలించిపోయిన జననేత మాట్లాడుతూ "ప్రత్యేక హోదా వస్తే గడ్డికుడా ఏపుగా మొలుస్తుందని ఎక్కడపడితే అక్కడ మేయచ్చని, కాకులు రెట్ట వేయక్కర్లేదని ,గేదెలు పేడ వేయక్కర్లేదనీ అన్నిటికీ కేంద్ర ప్రభుత్వ హోదానే చూసుకుంటుందని చెప్పడంతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. ఈలోగా ఒక ఎల్కేజీ పాప స్టేజీమీదకు వెళ్ళి దగ్గరికి వచ్చి "అంకుల్ ప్రత్యేక హోదా వస్తే నాకు చాక్లెట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా " అని అడగడంతో జననేత వెంటనే తలనిమిరి "ప్రత్యేక హోదాతో నీకు చాక్లెట్లు , నాకు బిస్కట్లూ కుడా వస్తాయమ్మా" అని చెప్పడంతో "థాంక్యూ అంకుల్ అని ఆ పాప అనడంతో ఆ ప్రదేశం ఒక్క సారి ఉద్వేగ భరితంగా మారింది. ఈలోగా రెండవ క్లాసు విద్యార్ధి సంఘం నేత చింటూ రెడ్డి తోటివిద్యార్ధులతో వచ్చి సంఘీభావం తెలిపారు.చింటూ రెడ్డి మాట్లాడుతూ " జననేత కి అవినీతి పై ఉన్న తీవ్ర వ్యతిరేకత " చూసి రాష్ట్రంలోని 2వ తరగతి విద్యార్ధులు ఆకర్షితులవుతున్నారని చెప్పారు.ప్రత్యేక హోదా వస్తే హోం వర్క్ చేయనక్కర్లేదనీ , స్కూలుకు కుడా వెళ్ళనక్కర్లేదనీ అన్నీ కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు....పిల్లలను బలవంతంగా స్కూలుకు పంపి , హోం వర్క్ చేయించి కష్ఠాలకు గురిచేతున్న చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఈ సందర్భంగా /నడంతో ఆ ప్రదేశం చప్పట్లతో మారుమోగిపోయింది. జననేత 4 రోజులనుండీ దీక్ష చేస్తుండడంతో మహిళలు తమ ఇంట్లోని కేరేజీలతో వచ్చి జననేతను "దీక్ష మాని ముద్ద తినవల్సిందిగా" బ్రతిమాలారు.ప్రత్యేక హోదా వస్తేనే "బయట తింటానని" చెప్పిన జననేతను చూసి మహిళల కళ్ళు చమర్చాయి.-సాక్షి (సత్యమేవ జయతే)
Recommended Posts