Jump to content

Recommended Posts

Posted

గుంటూర్ లో పెరిగిన మిడ్ నైట్ బిర్యాని ధరలు...

 

జన నేత దీక్షా స్థలి కి పోటెత్తిన జనం... 420.87 కిలో మీటర్స్ పాటు స్థంబించిన ట్రాఫిక్.... ఈ ట్రాఫిక్ అక్టోబర్ 22 వ తేది లోగ క్లియర్ అయ్యే చాన్స్ లేదని తేల్చిన ఆల్ ఖైదా వర్గాలు....

 

ప్రత్యేక హోదా రావాలని ప్రార్ధించాం అని చెప్పిన గర్భిణి బృందం...ప్రత్యేక హోదా వస్తే మీరు తొమ్మిది నెలలు మొయ్యాల్సిన పని లేదని అంతా కేంద్రాం చూసుకుంటుందని భరోసా ఇచ్చిన జన నేత

 

గజనన్న ఆం తింటేనే తాను ఒంటికి వెళ్తా అని మారం చేస్తున్నా చీకాంతం ఎడ్డి....

 

ఆంధ్రా నూతన రాజధాని శంకుస్థాపనకు నరేంద్ర మోడీ వస్తున్నారు కదా. ఆయన విమానం దిగగానే, బాబు గారితో అరగంటలో వస్తాను అని చెప్పి, జగన్ చేస్తున్న నిరాహార శిబిరానికి వెళ్ళి, నిమ్మరసం ఇచ్చి, నీ పోరాటం నన్ను కదిలించింది, మీ రాష్ట్రానికి స్పెషల్ స్ట్రాటస్ ఇస్తున్నాను అని చెప్పి, శంకుస్థాపనుకు వెళితే ఎలా ఉంటుందో,

 

సభా స్థలి వెనుక భాగం లో దాచి ఉంచిన ప్రత్యేక బిర్యాని పొట్ల దొంగిలించార
 
Posted

CITI_c$y CITI_c$y

deeksha sibiram daggarlo biryani centerlu demand ekkuva aindi antabemmi.lol4.gif
×
×
  • Create New...