Jump to content

Jagan's Health Deteriorating: Jyothula Nehru


Recommended Posts

Posted

దీక్ష చేస్తే షుగర్ లెవల్స్ పెరగడమేంటి?

 

గుంటూరు, అక్టోబర్ 11: ప్రత్యేక హోదా కోరుతూ జగన్‌ చేస్తున్న దీక్షలో చిత్తశుద్ధి కనిపించడం లేదని మంత్రులు కామినేని శ్రీనివాస రావు, ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. ఈ అంశమై ఆదివారం మీడియాతో మాట్లాడిన మంత్రులు జగన్ దీక్షపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎవరైనా దీక్ష చేస్తే.. ఘుగర్ లెవల్స్ పడిపోతాయి.. కానీ జగన్ షుగర్ లెవల్స్ పెరగడమేంటని సందేహం వ్యక్తం చేశారు. జగన్ చేపట్టిన దీక్షను భగ్నం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రులు స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధిపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉందని మంత్రి కామినేని అన్నారు. జగన్‌కు షుగర్ లెవల్స్ తగ్గడం, పెరగడంపై డాక్టర్ల బృందం విచారిస్తోంది చెప్పారు.

Posted

chala badha ga vundi jagananna ki emauthado ento  $s@d  $s@d

Posted

chala badha ga vundi jagananna ki emauthado ento $s@d $s@d

rip in advance $s@d $s@d
Posted

Intha jaruguthue Rbidda ekkadunnadu 

trying to call jagananna 

×
×
  • Create New...