Jump to content

Jai Telangana - Happy Bathukamma


Recommended Posts

Posted

mari overacting chesesindi kada papa

 

lyrics heart touch chesay baa $s@d

  • Replies 82
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • koncham2

    25

  • 4Vikram

    24

  • Force

    16

  • shivakumar577

    4

Top Posters In This Topic

Posted

10th tarvatha complete hyderabad giphy.gif due to some reasons vellaledhu malli atu side ekkuva

porila venkala tiruthu unte inka grand parents mida interest eda vastadi rajanna bgDtJ1T.gif

Posted

lyrics heart touch chesay baa $s@d

ante nenu first time chusna aa video, oka stage show lo padutadi adi too much untadi asalu.. chala badha esindi apudu and infact that was the turning point of her career 

Posted

sathu pindi super untadi vayya

peru vinatu undi kaani gurtostaledu baa ante endo 

Posted

porila venkala tiruthu unte inka grand parents mida interest eda vastadi rajanna bgDtJ1T.gif

gsb12.gif

Posted

abbababbba aunty lu porillu emana ready ainara,, chi deenama jeevitham motham missing va D596170928.JPG

Posted

 

porila venkala tiruthu unte inka grand parents mida interest eda vastadi rajanna bgDtJ1T.gif

gsb12.gif

 

em rajanna gata sustivi bgDtJ1T.gif

Posted

ee pata baga nachindi vaa ee madya kalam la naaku

 

https://www.youtube.com/watch?v=n6vqRJatlkE

Posted

ee pata baga nachindi vaa ee madya kalam la naaku

 

https://www.youtube.com/watch?v=n6vqRJatlkE

 

 

suuper vuntadhi. &D_@@

 

appatlo - ooriki vellaka teen maar dance vese vadini (.L@

Posted

తెలంగాణ పూలవనమైంది. ఎంగిలిపూల బతుకమ్మతో తొమ్మిదిరోజుల సంబురాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మహిళలు వైభవంగా జరుపుకొనే బతుకమ్మ పండుగ ఊరూ వాడలో శోభను తెచ్చింది. చెరువుల వద్ద, ఆలయాల వద్ద రంగు రంగుల పూలతో నిండుగా అలంకరించిన బతుకమ్మలతో ఆటా పాటా హోరెత్తాయి. తెలంగాణ జాగృతి తొమ్మిది రోజుల బంగారు బతుకమ్మ ఉత్సవాలు వరంగల్ జిల్లా నర్సంపేటనుంచి మొదలయ్యాయి. 

-వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు
-పోటెత్తిన ఆలయాలు..పూలవనంలా తెలంగాణ
-పెత్తరమాస నాడు ఉయ్యాలో..పెద్దపండుగే వచ్చె ఉయ్యాలో..

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: తొలిరోజైన సోమవారం ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఆడపడుచు లు తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మలను ఊరేగింపుగా ఆలయాల వద్దకు తీసుకెళ్లి ఆనందోత్సవాలతో ఆడిపాడారు. అనంతరం చెరువుల్లో నిమజ్జనం చేశారు. తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ పండుగ మొదలవడంతో రాష్ట్రం పూలవనంలా మారింది. తొమ్మిది రోజులు జరుపుకునే బతుకమ్మ పండుగ ఊరూరా వైభవంగా ప్రారంభమైంది. ముఖ్యంగా వెయ్యిస్తంభాల ఆలయం వద్ద, సూర్యాపేటలోని సద్దుల చెరువు వద్ద, కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్‌లో, ఆదిలాబాద్ జిల్లా దస్నాపూర్‌లో, ఖమ్మం నగరంలో, హైదరాబాద్‌లోని కూకటట్‌పల్లిలో ఆడపడుచులు పెద్దఎత్తున పాల్గొన్నారు. 
 

batukamma2.jpg

నగరంలోని మినిస్టర్ క్వార్టర్స్‌లో శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాన్ని నిర్వహించారు. మంత్రులు హరీశ్‌రావు సతీమణి శ్రీనిత, జగదీశ్‌రెడ్డి సతీమణి సునీత, గంప గోవర్ధన్ సతీమణి రాణి, ఈటల రాజేందర్ సతీమణి జమున, కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. మతసామరస్యానికి ప్రతీకగా వరంగల్‌లోని అండర్ రైల్వేగేట్‌ప్రాంతంలోని చాణిక్య విద్యానికేతన్ ఆధ్వర్యంలో హిందూ, ముస్లింలు కలిసి బతుకమ్మ పండుగ జరుపుకున్నారు.
 

బతుకమ్మలు ఎత్తుదాం..బంగారు తెలంగాణను నిర్మిద్దాం!

 

-ఆడబిడ్డ ఎదుగుదలే అసలైన ప్రగతి
-అమ్మాయిలను చదివించి.. ఆదరించాలి
-నర్సంపేట బంగారు బతుకమ్మ వేడుకలో ఎంపీ కవిత పిలుపు

వరంగల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఉద్యమ బతుకమ్మలను ఎత్తి తెలంగాణను సాధించుకుంటామని ప్రకటించి స్వరాష్ర్టాన్ని సాధించుకున్నాం.. బం గారు బతుకమ్మలను ఎత్తుదాం. బంగారు తెలంగాణను నిర్మిద్దాం ఇదే నేటి మన నినాదమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వ కుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో మహిళాశక్తి తిరుగులేని పాత్రపోషించాలని పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణగా మార్చుకునేందుకు ఆడబిడ్డలంతా పట్టుదలతో పనిచేయాలని కోరారు. ఆడపిల్లలకు చదువులెందుకనే పరిస్థితి మారాలని, ప్రతి ఆడపిల్లను ఉన్నతంగా తీర్చిదిద్దాలని సూచించారు. 
 

batukamma1.jpg

ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు కృషి చేస్తున్నారని, ఇందులో భాగంగా అందరికీ విద్య కోసం వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేజీ టు పీజీ విద్యను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీ కవిత బతుకమ్మ ఆడి పాడి అందరిలో ఉత్సాహం నింపారు. నర్సంపేట టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆమె ప్రసంగించారు. అంతకుముందు ఎంపీ కవిత పట్టణమంతా కలియతిరిగారు. సంజీవని అనాథ ఆశ్రమంలో బతుకమ్మలు పేర్చారు. అంగడి మైదాన్‌లో వేలాది మంది ఆడబిడ్డలతో కలిసి ఎంగిలిపూల బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు.

×
×
  • Create New...