bokuboy Posted October 12, 2015 Report Posted October 12, 2015 కూల్‌గా కనిపించే సీఎల్పీ నేత జానారెడ్డి మంత్రి కేటీఆర్‌పై రగిలిపోయారు. జానారెడ్డి జానడు పనులు కూడా చేయలేదంటూ ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయనేమన్నారంటే” ఇటీవల కేటీఆర్ ఆత్మకూరు మండలంలో పర్యటిస్తూ జానారెడ్డి జానడు పనులు చేస్తాడా అన్నాడట. ఆయన కనీసం బెత్తడు చేయగలడా. బెత్తడు చేయలేనోడు జానడె చెబితేనేం… మూరడు చెబితేనేం.. 14ఏళ్లుగా బారెడు మాటలు చెప్పుకుంటూ తిరిగి ఆఖరికి బెత్తడు కూడా చేయలేకపోతున్నారు” అని అన్నాడని జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మాటలతో రక్తం కుతకుతలాడుతోందన్నారు. ఇంకా ఏమన్నారంటే” నేనేంటో నీకు తెల్వదు… నీ అయ్యకు తెలుసని కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. నమ్మకానికి మారుపేరు జానారెడ్డి, జానారెడ్డి అంటే జనం మనిషి. అందుకే ఎన్టీఆర్ ఏకంగా ఆరు శాఖలు అప్పగించారని.. చరిత్రలో ఎవరికైనా ఈ అవకాశం దక్కిందా అని ప్రశ్నించారు. ”నేను మంత్రిగా ఉన్నప్పుడు నీ అయ్య నా చాంబర్ బయట చేతులు కట్టుకుని నిలబడి బ్రోకర్ పనులు చేసుకునేటోడు” అని జానారెడ్డి విరుచుకుపడ్డారు. మీలాగా గారడి మాటలు చెప్పడం తనకు రాదన్నారు. దీనిని అలుసుగా తీసుకుని పిచ్చిపిచ్చిగా మాట్లాడితే మీ కుటుంబ చరిత్ర మొత్తం బయటకీడుస్తానని జానారెడ్డి హెచ్చరించారు. ”బచ్చా వేషాలు మానుకుని .. ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు” అంటూ కేటీఆర్‌కు సూచించారు.
manchubabu Posted October 12, 2015 Report Posted October 12, 2015 broker gani chetilo 10ginchukuntunnav so ipudu evadu goppa annattu?
siru Posted October 12, 2015 Report Posted October 12, 2015 [font='Helvetica Neue']కూల్‌గా కనిపించే సీఎల్పీ నేత జానారెడ్డి మంత్రి కేటీఆర్‌పై రగిలిపోయారు. జానారెడ్డి జానడు పనులు కూడా చేయలేదంటూ ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయనేమన్నారంటే” ఇటీవల కేటీఆర్ ఆత్మకూరు మండలంలో పర్యటిస్తూ జానారెడ్డి జానడు పనులు చేస్తాడా అన్నాడట. ఆయన కనీసం బెత్తడు చేయగలడా. బెత్తడు చేయలేనోడు జానడె చెబితేనేం… మూరడు చెబితేనేం.. 14ఏళ్లుగా బారెడు మాటలు చెప్పుకుంటూ తిరిగి ఆఖరికి బెత్తడు కూడా చేయలేకపోతున్నారు” అని అన్నాడని జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మాటలతో రక్తం కుతకుతలాడుతోందన్నారు. ఇంకా ఏమన్నారంటే” నేనేంటో నీకు తెల్వదు… నీ అయ్యకు తెలుసని కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. నమ్మకానికి మారుపేరు జానారెడ్డి, జానారెడ్డి అంటే జనం మనిషి. అందుకే ఎన్టీఆర్ ఏకంగా ఆరు శాఖలు అప్పగించారని.. చరిత్రలో ఎవరికైనా ఈ అవకాశం దక్కిందా అని ప్రశ్నించారు. ”నేను మంత్రిగా ఉన్నప్పుడు నీ అయ్య నా చాంబర్ బయట చేతులు కట్టుకుని నిలబడి బ్రోకర్ పనులు చేసుకునేటోడు” అని జానారెడ్డి విరుచుకుపడ్డారు. మీలాగా గారడి మాటలు చెప్పడం తనకు రాదన్నారు. దీనిని అలుసుగా తీసుకుని పిచ్చిపిచ్చిగా మాట్లాడితే మీ కుటుంబ చరిత్ర మొత్తం బయటకీడుస్తానని జానారెడ్డి హెచ్చరించారు. ”బచ్చా వేషాలు మానుకుని .. ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు” అంటూ కేటీఆర్‌కు సూచించారు.[/font] Lol.1q Jana uncle baga hurted
koncham2 Posted October 12, 2015 Report Posted October 12, 2015 eedio vundha, prathi lapoot gaadu edho article raayadam, ikkda few semi galla disco evadiki ii article correct oo kadho thelidhu evidence plz
tables Posted October 12, 2015 Report Posted October 12, 2015 eedio vundha, prathi lapoot gaadu edho article raayadam, ikkda few semi galla disco evadiki ii article correct oo kadho thelidhu evidence plz adantha evadiki kavale cheppu.... ippudu idi correct kadu ante oorkuntara endi.. oka saaku kavale counters veskodaniki... dorikindi...enjoy. ps: tiger kutra
koncham2 Posted October 12, 2015 Report Posted October 12, 2015 adantha evadiki kavale cheppu.... ippudu idi correct kadu ante oorkuntara endi.. oka saaku kavale counters veskodaniki... dorikindi...enjoy. ps: tiger kutra
Bongu..Boshanam Posted October 12, 2015 Report Posted October 12, 2015 TG drohi Jana reddy +1...andhrolla kutra......kukka D 10ngadu ga...
Recommended Posts