Jump to content

Ritu Bidda Ki Puttina Roju Subhakankshalu


Recommended Posts

Posted

జ‌గ‌న్ దీక్ష‌ను భ‌గ్నం చేయించుకున్న వైసీపీ


దీక్ష భ‌గ్నం చేస్తే మైలేజీ కోస‌మైన పార్టీ శ్రేణులు హంగామా చేస్తార‌ని పోలీసులు భావించారు. కానీ ఎలాంట ప్ర‌తిఘ‌ట‌న లేకుండా ఫుల్ కోఆప‌రేట్ చేశారు వైసీపీ నేత‌లు. ఉద‌యం నాలుగు గంట‌ల ప‌ద‌కొండు నిమిషాల‌కు అంతా నిద్ర‌పోతున్నారు. ఒక్క సెక్యూరిటీ సిబ్బంది మాత్ర‌మే మెలుక‌వ‌తో ఉన్నారు. మెరుపు వేగంతో వ‌చ్చిన పోలీసులు….జ‌గ‌న్ ను ఆసుప‌త్రికి త‌ర‌లిస్తున్నామ‌ని చెప్పి ఎత్తుకుని రావ‌డానికి వెళ్లారు. ఇక ఆయ‌న బాడీ గార్డులు, పార్టీ నేత‌లు చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి , జిల్లా అధ్య‌క్షుడు ఎప్పుడు పోలీసులు వ‌స్తారా అని ఎదురు చూసిన‌ట్లుగా వాళ్లే జ‌గ‌న్ ను అంబులెన్స్ ఎక్కించారు. ఇక ఇత‌ర నేత‌లు కూడా జాగ్ర‌త్త‌, జాగ్ర‌త్త అంటూ ఆయ‌న దీక్షా భ‌గ్ననాకి బాగా స‌హ‌కించారు. నిన్న‌టి వ‌ర‌కు భీక‌ర‌మైన స్పీచులు దంచిన వైసీపీ నేత‌లు ఇలా ద‌గ్గ‌రుండి జ‌గ‌న్ దీక్ష‌కు భ‌గ్నానికి స‌హ‌క‌రించ‌డంతో పోలీసులు కూడా షాక‌య్యారు. అన‌వ‌స‌రంగా వంద మందితో వ‌చ్చాం. ఇద్ద‌రు కానిస్టేబుళ్ను పంపినా స‌రిపోయేదేమోన‌ని పోలీసులు అనుకోవ‌డం వినిపించింది. మొత్తానిక జ‌గ‌న్ స‌హా అంతా దీక్ష ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూసిన‌ట్లుగా అనిపించింది

Posted

Ritu bidda Inka gunturu lo ne vunnava?

Birthday ela cheskunnavu

×
×
  • Create New...