Jump to content

Recommended Posts

Posted

కోన సార్ ఇప్పుడేమంటారో మరి..

సినిమా హిట్ టాక్ వస్తే అందరూ క్రెడిట్ తీసుకోవడానికి ముందుకొచ్చేస్తారు. కానీ ఫ్లాప్ అయితే చాలు... అందరూ సైడైపోతారు. చివరికి డైరెక్టర్ ఒక్కడే బలైపోతుంటాడు. ఈ మధ్య ‘కిక్-2’ విషయంలో సరిగ్గా ఇలాగే జరిగింది. అందరూ కలిసి నింద సురేందర్ రెడ్డి మీదికి నెట్టేయడం గురించి పెద్ద చర్చే నడిచింది. ఇప్పుడు ‘బ్రూస్ లీ’ విషయంలో జరిగిన తప్పుల విషయంలో.. డివైడ్ టాక్ విషయంలో అందరూ వేళ్లూ శ్రీను వైట్ల మీదే నిలుస్తున్నాయి.

బ్రూస్ లీ సినిమా పట్టాలెక్కడానికి ముందు ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. శ్రీను వైట్ల తన దగ్గరున్న రచయితలతో కలిసి ఓ స్క్రిప్టు రెడీ చేసి చరణ్ దగ్గరికి పట్టుకెళ్లాడు. కానీ చరణ్ ఆ స్క్రిప్టును ఓకే చేయలేదు. వైట్లకు ఇష్టం లేకున్నా.. బలవంతంగా కోన వెంకట్, గోపీ మోహన్ లను లాక్కొచ్చి అతడితో కలిపాడు. వైట్ల చెప్పిన లైన్ ను వాళ్లకప్పగించి.. కథా విస్తరణ చేయించాడు. సన్నివేశాలు రాయించాడు. వాళ్లిచ్చిన స్క్రిప్టుతోనే సినిమా తీసి పెట్టాడు. చివరికిప్పుడు సినిమా చూసి జనాలు ఏమంటున్నారో తెలిసిందే.

ఐతే ఇక్కడ ‘బాద్ షా’ విడుదలకు ముందు కోన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూను గుర్తు చేసుకోవాలి. మొత్తం స్క్రిప్టంతా తాము రాస్తుంటే క్రెడిట్ మొత్తం డైరెక్టరే పట్టుకుపోతున్నారని... పైగా పది కోట్ల పారితోషకం కూడా తీసుకుంటున్నాడని చాలా బాధపడిపోయారు కోన. ఇప్పుడు ‘బ్రూస్ లీ’ కోసమని రెండు కోట్ల దాకా పుచ్చుకున్నారు కోన అండ్ గోపీ. మరి ఈ సినిమాకు వచ్చే రిజల్ట్ తాలూకు క్రెడిట్ అంతా తనే తీసుకోవడానికి కోన ముందుకొస్తాడా?

Posted

Kona and gopi took revenge on Svattala...unfortunately sekka is the victim44NF3nE.gif

Posted

ee kona gadu Aagadu poyinapudu chesina OA antha intha kadu 44NF3nE.gif

Posted

super vayya .... malli dookudu release cheyouchu with new name

Posted

Kona and gopi took revenge on Svattala...unfortunately sekka is the victim44NF3nE.gif

Correst gaa sepparu..kaani ee process lo aadu kuda oka victim..:giggle:
Posted

కోన సార్ ఇప్పుడేమంటారో మరి..

సినిమా హిట్ టాక్ వస్తే అందరూ క్రెడిట్ తీసుకోవడానికి ముందుకొచ్చేస్తారు. కానీ ఫ్లాప్ అయితే చాలు... అందరూ సైడైపోతారు. చివరికి డైరెక్టర్ ఒక్కడే బలైపోతుంటాడు. ఈ మధ్య ‘కిక్-2’ విషయంలో సరిగ్గా ఇలాగే జరిగింది. అందరూ కలిసి నింద సురేందర్ రెడ్డి మీదికి నెట్టేయడం గురించి పెద్ద చర్చే నడిచింది. ఇప్పుడు ‘బ్రూస్ లీ’ విషయంలో జరిగిన తప్పుల విషయంలో.. డివైడ్ టాక్ విషయంలో అందరూ వేళ్లూ శ్రీను వైట్ల మీదే నిలుస్తున్నాయి.

బ్రూస్ లీ సినిమా పట్టాలెక్కడానికి ముందు ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. శ్రీను వైట్ల తన దగ్గరున్న రచయితలతో కలిసి ఓ స్క్రిప్టు రెడీ చేసి చరణ్ దగ్గరికి పట్టుకెళ్లాడు. కానీ చరణ్ ఆ స్క్రిప్టును ఓకే చేయలేదు. వైట్లకు ఇష్టం లేకున్నా.. బలవంతంగా కోన వెంకట్, గోపీ మోహన్ లను లాక్కొచ్చి అతడితో కలిపాడు. వైట్ల చెప్పిన లైన్ ను వాళ్లకప్పగించి.. కథా విస్తరణ చేయించాడు. సన్నివేశాలు రాయించాడు. వాళ్లిచ్చిన స్క్రిప్టుతోనే సినిమా తీసి పెట్టాడు. చివరికిప్పుడు సినిమా చూసి జనాలు ఏమంటున్నారో తెలిసిందే.

ఐతే ఇక్కడ ‘బాద్ షా’ విడుదలకు ముందు కోన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూను గుర్తు చేసుకోవాలి. మొత్తం స్క్రిప్టంతా తాము రాస్తుంటే క్రెడిట్ మొత్తం డైరెక్టరే పట్టుకుపోతున్నారని... పైగా పది కోట్ల పారితోషకం కూడా తీసుకుంటున్నాడని చాలా బాధపడిపోయారు కోన. ఇప్పుడు ‘బ్రూస్ లీ’ కోసమని రెండు కోట్ల దాకా పుచ్చుకున్నారు కోన అండ్ గోపీ. మరి ఈ సినిమాకు వచ్చే రిజల్ట్ తాలూకు క్రెడిట్ అంతా తనే తీసుకోవడానికి కోన ముందుకొస్తాడా?

cinema choosaka srinu vaitla mistake anukunna, intha kutra jariginda

×
×
  • Create New...