kiladi bullodu Posted October 19, 2015 Report Posted October 19, 2015 పోర్న్ సైట్లు చూడ్డం వల్లే సమాజం చెడిపోతోంది. వీటి వల్ల పిల్లలు పాడయిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో పచ్చని కాపురాల్లో కూడా చిచ్చు రగులుతోంది.. ఇలా ఆ తరహా సైట్ల విషయంలో చాలానే రచ్చ జరిగింది ఆ మధ్య కాలంలో. మహిళా సంఘాలు ఆందోళనలతో అట్టుడికించాయి. బూతు సినిమాలను చూడడం తప్పేం కాదట. వాటిని తయారు చెయ్యడానికి ప్రోత్సహిచడమే తప్పనే భావన ఉంది. అదే అమల్లో కూడా ఉంది. బూతు సైట్లను, బూతు సినిమాల్ని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదంటే దాన్ని పరోక్షంగా సమర్థించినట్లే అవుతుంది. కానీ చట్టాల్లో ఉన్న చిన్న చిన్న లొసుగుల్ని అడ్డంపెట్టుకుని బూతుకి బార్లా డోర్లు తెరిచేస్తున్నారు. ఈ మధ్య లండన్లో ఒక ఆఫీసు ఉద్యోగి ఆపీస్ విధుల్లో బూతు సినిమాలు చూస్తున్నాడని అతన్ని సదరు ఆఫీసు యజమాని విధుల్లోంచి బహిష్కరించగా, ఆ ఉద్యోగి కోర్టులో కేసు వేసి, తనకు అనుకూలంగా తీర్పును తెచ్చుకున్నాడు. ఆఫీసు విధుల్లో తాను ఆ పని చేయలేదని వాదించిన అతని వాదనను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుని, ఫోర్న్ సైట్స్ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది. స్వతహాగా బూతు సైట్లను ఇష్టపడి బ్రౌజ్ చేసుకుంటే తప్పు లేదు కానీ, బలవంతంగా, ప్రలోభపెట్టి, భయపెట్టి బెదిరించి వాటిని ఇతరులకు చూసేందుకు ప్రేరేపించడం తప్పని విషయాన్ని డిక్లేర్ చేసేసింది. -
pora_pithre Posted October 19, 2015 Report Posted October 19, 2015 Public romance lo thrill untundhi narsi.. Office lo seeing lo thrill eh veru narsi.
Recommended Posts