Jump to content

Prasad's And Ramanaidu Studio's Trend Set Mall Benz Circle


Recommended Posts

Posted

03_Trendset_Benz_Circle_02.jpg

 

 

వినోదం అనేది సామాన్యులకు అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం నగరంలో నిర్మించిన ట్రెండ్‌సెట్‌ మాల్‌, కేపిటల్‌ థియేటర్‌ను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాజధాని అభివృద్ధికి ఇలాంటి మాల్స్‌ దోహదపడతాయని తెలిపారు.

 
కృష్ణాజిల్లాలో మేధావులు ఎక్కువగా ఉన్నారన్న ఆయన వాళ్ల మేథస్సు రాజధాని అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అంతర్జాతీయ ప్రమాణాలున్న థియోటర్స్‌ రాజధాని ప్రాంతంలో మరిన్ని ఏర్పాటు చేయాలన్నారు. అందరి తోడ్పాటు ఉంటే పదేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి అవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
 
రాజధాని అంటే కేవలం కాంక్రీట్ బిల్డింగ్‌లే కాదని ప్రజలకు అవసరమైన వసతులు అందించడమే నిజమైన రాజధాని అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులతో పాటు సినీ హీరో వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
 
7 Movie Multiplex theatres with 1926 seatings available
Posted

Prasads & sureshbabu kalisi karrata ?

 

ya land lo both partnership undi both constructed as partners.

Posted

sahasam... 44NF3nE.gif

Posted

12107121_975371482524542_646992006515829

 

Just trail shots vesaru cbn opened it today

Posted

petrol bunk ni lepesaru ga

petrol bunk left side vund anukuntaga 11218227_1686151881622568_60327404329423

×
×
  • Create New...