Jump to content

****** Sunkara Aunty Review On Kanche


Recommended Posts

Posted

Paapa details poortigaa seppu vaay

Which year passed out? Which college?

telusukoni em chestav .....
  • Replies 37
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • MayaBazar

    11

  • RPG

    7

  • dasara_bullodu

    4

  • arshad

    3

Top Posters In This Topic

Posted

burada jaathi... pawan-kalyan-trivikram-laugh-gif.gif

Posted

cheppar

aithe nenu kooda seppan

Nuvvu iyakapoyinaa aunty ni direct ga aduguthaa
Posted

aithe nenu kooda seppan

Nuvvu iyakapoyinaa aunty ni direct ga aduguthaa

gud
Posted

'ఇలా ఉంటేనే ఆడతనం, అది వేస్కుంటేనే స్త్రీత్వం ' అని మూర్ఖంగా వాదించే ఈ సమాజానికి, ఒక స్త్రీ నగ్నం గా నిల్చున్నా కూడా అమ్మతనం చూడొచ్చు' అని చెప్పిన ఆణిముత్యం కంచె !

"మనిషి ని మనిషి గా, మనది ఒక 'వసుదైక కుటుంబం' గా చూడగలిగే మనిషే దైవం" అని చెప్పే కంచె !

"'మనోడూ' 'పక్కోడూ' అనే పిచ్చి ముదిరి ప్రపంచ యుద్దాలు గా మారాయ్" అని తట్టి లేపిన కంచె !

'రక్తానికి కులం ఉండదు. మతం ఉండదు. తక్కువ ఉండదు. ఎక్కువ ఉండదు' అని ఎలుగెత్తి చాటిన కంచె !

'మనిషి తోటి మనిషికి ఉండే బంధం గుర్తుంటే, మట్టి తోటి చుట్టరికం తెంచే వైరం ఉండదూ' అని నీతి చెప్పిన కంచె !

'పొరాటం నీ కోసం కాదు. నా కోసంకాదు. మట్టి కోసం కాదు. మనిషి కోసం కాదు. రేపటి కోసం' అని గుర్తు చేసిన కంచె !

'ఉనికి కోసం, పదవి కోసం మానవత్వం మరిచిపొయే క్రూరత్వం నీ చుట్టూ ఉందనీ' హెచ్చరించిన కంచె !

హద్దులు గీయడానికి కదు, చెరిపేయడానికి వేసిన మొట్ట మొదటి కంచె !

2008 లో, 'కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు
అడగరే ఒక్కొక్క అల పేరు
మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు
పలకరే మనిషీ అంటే ఎవరూ' అని 'గమ్యం' లో క్రిష్, సిరివెన్నెల రాసుకున్న ప్రశ్న కి, సమాధానమే, 2015 లో ఈ కంచె !

యుగాలు గా, తరాలు గా, ప్రాణాలు తీస్తూ, దేశాలని నాశనం చేస్తూ,మట్టికి మొక్క ని, మనిషి కి మట్టి ని దూరం చేస్తున్న కుల/జాతి వివక్ష ని సభ్య సమాజం లోకి మరింత చేరకుండా క్రిష్ జాగర్లమూడి, మనసుతో అల్లుకున్న కంచె !

కాలెజి యానివర్సరీ కి గెస్ట్ గా ఒచ్చిన ఇదే క్రిష్ గురించి 'ఎంతైనా మనోడు మనోడే లే' అని చెప్పుకున్న వింత జీవులకి, 'ఎంతైనా మనోడే. మనిషి ! ' అని ఇవాళ ఫేసెబుక్ లో గుర్తు చేయమని ధైర్యాన్నిచ్చిన కంచె !

As a woman, I thank you for that specific scene with the girl, Krish !
Thank you so very much.

P.S: Didn't concentrate a lot on songs and some scenes. Mucho disturbed mood yesterday and as far as I watched,
path-breaking !
#Kanche

 

idi sadivinaka oodina panche.... brahmi3.gif

Posted

Female dog ni english lo yem antaru ?

afdb ne kadu .... Google lo kuda use chai uncle ...
×
×
  • Create New...