Jump to content

Special Status Kosam Evaro Fb Rasaru... Chudandi


Recommended Posts

Posted
ప్రత్యేక హోదా అనే నాటకం వెనుక దాగిన...
అసలు నిజం తెలుసుకోరా ..తెలుగోడా...!
***
ప్రస్తుతానికి 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదాని పొంది ఉన్నాయ్... అవి:
7 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్...
అరుణాచల్ ప్రదేశ్, 
అస్సాం, 
మేఘాల్య, 
మణిపూర్, 
మిసాయర్యామ్, 
నాగాలాండ్, త్రిపుర),
జమ్మూ, కాశ్మీర్,
హిమాచల్ ప్రదేశ్,
సిక్కిం, & ఉత్తరాఖండ్...!
***
మరి ప్రపంచబ్యాంకు 2105 నివేదిక ప్రకారం...
ఈ దేశంలో వ్యాపారం చేయటానికి....
అత్యంత అనుకూల మైన రాష్ట్రాల జాబితాలో......
వాటి స్థానం ఎక్కడో..చూద్దామా..?!
***
ప్రత్యేకాహోదా అనుభవిస్తున్న రాష్ట్రాలలో...
అరుణాచల్ ప్రదేశ్ ...32 వ అట్టడుగు స్థానంలో ఉంది..!
.
అస్సాం.............22వ స్థానం లో ఉంది..!
.
మేఘాలయ....30వ స్థానంలో ఉంది..!
.
మణిపూర్...అసలు స్థానమే లేదు..!
.
మిజోరాం--28 వ స్థానంలో ఉంది..!
.
నాగాలాండ్..31 వ స్థానంలో ఉంది..!
.
త్రిపుర...26 వ స్థానంలో ఉంది..!
.
జమ్మూ, కాశ్మీర్...అసలు స్థానమే లేదు..!
.
హిమాచల్...17వ స్థానంలో ఉంది..!
.
సిక్కిం...27 వ స్థానంలో ఉండగా....!
.
ఉత్తరాఖండ్...23 వ స్థానంలో ఉంది...! 
***
మరి ప్రత్యేక హోదా అనుభవిస్తున్న పై రాష్ట్రాలు అన్నీ...
ప్రతి సంవత్సరం కొన్ని వేలకోట్లు నిధులు కేంద్రం నుంచి పొందుతున్నాయ్...!
***
మీకు అనుకునే విధంగా...
కేంద్రం నుంచి వచ్చే ప్రత్యేక గ్రాంట్లు, లోన్లు,....
తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేని నిధులు ఎప్పటినించో అనుభవిస్తున్నాయ్ గా...!?
...
ఆ యా రాష్ట్రాలు ఆర్ధికంగా, పారిశ్రామికంగా ఎంత ఉన్నతమైన స్థితికి ఎదిగిపోవాలి....?
ఎందుకు ఎదగాలేదు...?ఎప్పుడైనా ఆలోచన చేశారా...!
.
హిమాచల్ ప్రదేశ్‌లో ..
ఒక మూడేళ్లు అనుభవం ఉన్న సివిల్ ఇంజనీర్ జీతం ఎంతో తెలుసా...కేవలం..9,000/-..!
అదే ట్రైనీ ఇంజనీర్ అయితే...అయిదువేలు...! 
ఓ పదేళ్ళ అనుభవం ఉంటే...అతనికి 25 వేలు జీతం వస్తుంది..! అదే గొప్ప..!
***
మిగిలిన పైన ఉదహరించిన రాష్ట్రాల్లో కూడా ఇదే బాపతు...!
ప్రత్యేక హోదా పేరుతో ఆ రాష్ట్రానికి వచ్చే నిధులు, ట్యాక్స్ రిబెట్లు, పరిశ్రమాలకి వచ్చే మినహాయింపులు...ఆర్ధిక వెలుసుబాట్లు..ఇవన్నీ ప్రజలవరకు రావు...!
.
వచ్చేవి అన్నీ...రాజకీయ నాయకుల జేబుల్లోకి పోతాయ్...!
.
పరిశ్రమల కోసం వచ్చే రిబెట్లు, మిన్‌హాయింపులు అన్నీ...
ఆ రాజకీయ నాయకుల బినామీలు అయిన పారిశ్రామికవేత్తల జేబుల్లోకి వెళుతున్నాయ్...!
****
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే....
మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయ్....
మీ జీవితాలు మారిపోతాయ్....
మీకు అధ్భుతాలు జరిగిపోతాయ్ అని....
రెచ్చగొట్టి....ప్రేరెపిస్తూ...
కొంతమంది రాజకీయ వాదులు, రాజకీయ ప్రేరేపిత మేధావులు, కలిసి ఆడుతున్న నాటకమే...
ఈ ప్రత్యేక హోదా...!
***
ప్రత్యేకాహోదా వస్తే....
ఆ రాష్ట్రానికి ఇతర దేశాలనుంచి అనేక పారిశ్రామిక సెక్టార్లలో నిధులు ప్రవహించటానికి కూడా వెసులుబాటు ఉంటుంది...!
.
ఆది అనుకూలంగా మార్చుకొని...
గత పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో...
మన దేశాన్ని అడ్డగోలుగా దోచేసి...
విదేశాలకి తరలించిన లక్షలాది కోట్ల నల్ల ధనం...
తిరిగి...సూట్‌కేసు కంపెనీలు ద్వారా ...
మన రాష్ట్రాంలోకి తరలించుకొని....
ఆ డబ్బుని సక్రమం చేసుకోడానికి ఆడుతున్న డ్రామా...
ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న ప్రత్యేక హోదా అనే నాటకం...!
***
అధికారం చేపట్టిన 16 నెలల్లో...
అసలు ఏ హోదా లేకుండానే...
కేంద్రంతో మంచిగా ఉంటూ...
తన అనుభవాన్ని మొత్తం ఫణంగా పెట్టి... 
వాళ్ళు ఇస్తున్న ఆరా, కోరా సహాయం తోనే...
నలభై వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన..
చంద్రబాబుని అనుమానిస్తూ....
...
కేవలం..జగన్ చెప్పాడు....రఘువీరా చెప్పాడు....
పుల్లయ్య చెప్పాడు అని....
ఆ దొంగ వెధవల మాటలు నమ్మి
మన జీవితాలు పాడుచేసుకుందామా...?!
...
భా జ పా కి కేంద్రంలో అధికారం వచ్చింది లగాయితు...
ప్రతిష్టాత్మకంగా వాళ్ళు ప్రవేశ పెట్టిన ల్యాండ్ బిల్లు....
పాస్ చేయించుకోలేక పోయింది భాజపా ప్రభుత్వం.....!
కారణం ఏంటి....రాజ్య సభలో వారికి బలం లేదు కాబట్టి...!
...
అక్కడ బలం లేనప్పుడు..
మనకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వటం అనేది దూర్లభం అవుతుంది...!
పొరపాటున ఆర్డినెన్స్ చేసి ఇవ్వాలని చూసినా...
మిగిలిన రాష్ట్రాలు అన్నీ మాకూ ప్రత్యేక హోదా, నిధులు ఇమ్మని డిమాండ్ చేస్తాయ్...!
...
ఈ తలనొప్పి అంతా ఎందుకు అని.....
ఎవరు ప్రశ్నించలేని విధంగా....అయినకాడికి...
మనకి ఒకవైపు....అనేక ప్రభుత్వ సంస్థలు, విద్యా, ఉన్నత విద్యా సంస్థలు ..ఇస్తూ....
మరోవైపు....మెకిన్ ఇండియా అనే నినాదంతో....
అందిస్తే అల్లుకుపోయే చంద్రబాబుకి.....
తన రాష్ట్రంకోసం..కేంద్రం నుంచి విదేశీ పెట్టుబడులను రాబట్టడానికి కేంద్రం నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతులు మంజూరు చేయిస్తున్నారు...!
***
ఇంత వివరంగా చెప్పినా..
ఇంకా దొంగనాయాళ్ల మాటలే మీకు వేదంలా వినబడితే...
పోయకాలం దాపూరించిన వాళ్ళని ఎవడు మాత్రం కాపాడగలడు...!
సాక్షాత్తూ ఆ దేవుడు కూడా కాపాడలేడు..!
***
అయినా ఖర్మ కాటికి నడిపిస్తుంటే....
కాళ్ళు దేవాలయం వైపు ఎందుకు తీసుకు పోతాయ్...!
***
ఇప్పటికే బయట రాష్ట్రాల్లో మనగురిన్చి....
వ్యక్తిగత, కుల ప్రయోజనాలు తప్ప...
జాతి ప్రయోజనాలు పట్టని వాళ్ళు.....
ఐకమాత్యం అంటే అర్ధం తెలియని సన్నాసులు...
అని చాలా హీనంగా మాట్లాడుకుంటున్నారు...!
***
ఇకపైన ఇంతకన్నా హీనంగా ఎమ్మాట్లాడినా పెద్ద తేడా ఏమీ ఉండదు గా....!?
Posted

rasinodiki mind pani chestaled anukunta..

 

Arunachal pradesh..as per the world is Conflict Zone...with China

 

Assam and meghalaya are dealing with Infiltration from Terrorists..

 

alanti places lo velli evadu industries set cheyadu...anduke set chesinodiki special packages and exemptions istadi Centrtal Govt...

 

 

PS: havent readwhole post..but...AP, Sikkim, etc...vati places edi adugattuna unnai daniki explanation...

Posted

rasinodiki mind pani chestaled anukunta..

 

Arunachal pradesh..as per the world is Conflict Zone...with China

 

Assam and meghalaya are dealing with Infiltration from Terrorists..

 

alanti places lo velli evadu industries set cheyadu...anduke set chesinodiki special packages and exemptions istadi Centrtal Govt...

 

 

PS: havent readwhole post..but...AP, Sikkim, etc...vati places edi adugattuna unnai daniki explanation...

 

brain pani chese vaadu evadu, oke point meedha jeevithantham ruddadu.

 

next best option ki velli pothu untaadu :D

 

raasina point le, raasi raasi samputhunnaru.

Posted

teleprompter lo next ppt veyyandi bros.

 

malli malli special status gurinchi cheppinave loop lo chepthuntaaru.

Posted

chocy adi neede musugu id di kadu kada kompa teesi  *7*^

Posted

mari ee mukka divide ainapudu telida idi raasinodiki? appudu 10 years istam ate enduku tala ooparu? appudu cheppalsindi maku vaddu spcl status ani...

 

note: i am not pro jaggu.

Posted

mari ee mukka divide ainapudu telida idi raasinodiki? appudu 10 years istam ate enduku tala ooparu? appudu cheppalsindi maku vaddu spcl status ani...

 

note: i am not pro jaggu.

 

your note is rejected.

Posted

Nee status lu chudatame ekkuva inka pakkanodi status lu kudana gallery_8818_6_385253.gif?1367349476

@3$%
×
×
  • Create New...