Jump to content

KVP starting new political drama.....!!!!!!!!!!


Recommended Posts

Posted

ప్రజారాజ్యం పార్టీలో రాజకీయ డ్రామ చోటు చేసుకోనుండా అన్న దిశలో రాజకీయ విశ్లేషకులు  ఆలోచిస్తున్నారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొని ఒక బి. సి. నేత ను పార్టీ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టాలని చిరంజీవి చేస్తున్న ఆలోచన    వాస్తవానికి మంచిదే అయినా పార్టీలోని ఆయన వర్గీయులు చిరంజీవి అభిమానులు మాత్రం దానికి ఎలాగూ అంగీకరించరు.

  ఆందోళనలు  నిరాహార దీక్షలు అన్ని జరిగి చివరికి చిరంజీవి నే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని అందరు ముక్త కంఠంతో కోరె లా ఒక ప్రణాళిక తయారవుతున్నట్లు  తెలుస్తోంది.  ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందడం ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపికలో కేవలం ఇద్దరు మాత్రమే ప్రముఖ పాత్ర పోషించి  పార్టీలోని సీనియర్ల ను పక్కన  పెట్టారన్న విమర్శలు వచ్చాయి.

పార్టీ  ని పటిష్ట పరచడానికి వీలుగా చిరంజీవి కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నారని తెలిసింది. తనకు అనుకూల మైన  వ్యక్తిని పార్టీ అధ్యక్ష  పదవికి ఎంపిక చెఅైలని అనుకుంటున్నారు. ఈ పరిణామలాన్ని  చూస్తుంటే పి. అర్.పి. కూడా తెలంగణరాష్ట్ర సమితి బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. 

!Q# !Q# !Q# !Q#

Posted

hitwalltwice hitwalltwice hitwalltwice hitwalltwice hitwalltwice hitwalltwice hitwalltwice hitwalltwice

Posted

Veedu veedi erri poovvu ideas moththaniki vanni baaga anichiveasthunnnayi.... Veedo andhra thuglak la history book ekkadam khayam.....

rajini.gif

Posted

Veedu veedi erri poovvu ideas moththaniki vanni baaga anichiveasthunnnayi.... Veedo andhra thuglak la history book ekkadam khayam.....

rajini.gif

monkeydanceds monkeydanceds monkeydanceds monkeydanceds monkeydanceds dancegdb dancegdb
×
×
  • Create New...