Jump to content

Bengal Tiger / Sankarabaranam Release Depends On Akhil


Recommended Posts

Posted

bengaltiger-ready-for-realease.jpg

 

 

 

ఎన‌ర్జికి బ్రాండ్‌ ఎంబాస‌డ‌ర్ గా త‌న న‌ట‌న‌తో మెస్మ‌రైజ్ చేసి అభిమానుల‌కి, ప్రేక్షుక‌ల‌కి కిక్కిచ్చే మాస్ మహరాజ రవితేజ న‌టించిన బెంగాల్‌టైగ‌ర్ చిత్రం విడుద‌ల‌కి సిద్దంగా వుంది.

ఈ సంద‌ర్బంగా నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ" మా బెంగాల్ టైగర్ చిత్ర షూటింగ్ కార్క‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. ఎటువంటి రీషూట్ లు చేయ‌టం లేదు. ఇటీవ‌ల ప్యాచ్‌వ‌ర్క్ తో గ‌మ్మ‌డికాయ కొట్టేసాము. పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్తిచేసుకున్నాము. మా చిత్రాన్ని ముందుగా నవంబ‌ర్ 5న విడుద‌ల చేయ‌టానికి నిర్ణ‌యించాము. అయితే అఖిల్ చిత్రం పోస్ట్‌పోన్ కావ‌టం తో న‌వంబ‌ర్ 5న రావ‌టం కుద‌ర‌లేదు. గ్లొబ‌ల్ ఫిల్మ్‌డిస్ట్రిబ్యూష‌న్ వారు మా చిత్రం మ‌రియు అఖిల్ చిత్రం యొక్క తెలంగాణా రాష్ట్ర పంపిణి రైట్స్ కొనియున్నారు కావున రెండు పెద్ద‌చిత్రాలు విడుద‌ల‌కి గ్యాప్ కావ‌సివుంది. ఇరువురు సంప్ర‌దింపులు జ‌రిపాక విడుద‌ల తేది ని ఎనౌన్స్ చేస్తాము. మా చిత్రం ఏ డేట్‌కైనా విడుద‌ల‌కి సిద్దంగా వుంది. ఎటువంటి రీషూట్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకోవ‌టం లేదు. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా మా చిత్ర యూనిట్ అంద‌రి స‌హ‌యంతో పూర్తిచేశాము. రవితేజ ఎనర్జిటిక్ పెర్ ఫార్మెన్స్ మెస్మరైజ్ చేస్తుంది. ఇటీవ‌ల మా బెంగాల్ టైగర్ ఆడియోకి సూపర్ రెస్పాన్స్ రావ‌ట‌మే కాకుండా సినిమాపై అంచ‌నాలు పెంచాయి. ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ప్రేక్ష‌కుల నాడి బాగా తెలుసు. ఈ విష‌యం రేపు చూసిన ప్రేక్ష‌కులు చెప్తారు. ఈచిత్రం ర‌వితేజ గారి కెరీర్ లో బెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ ఫిల్మ్ గా నిలుస్తుంద‌ని మా న‌మ్మ‌కం" అని అన్నారు

ఈ చిత్ర‌లో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా, బోమ‌న్ ఇరాని, బ్ర‌హ్మ‌నందం, రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, హ‌ర్హ‌వ‌ర్ధ‌న్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష‌, శ్యామ‌ల‌, ప్రియ‌, ప్ర‌భు, ప్ర‌గ‌తి, నాగినీడు, ప్ర‌భ‌, ర‌మాప్ర‌భ తదిత‌రులు న‌టించ‌గా..

బ్యాన‌ర్‌ : శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్‌, కెమెరా: సౌంద‌ర్ రాజ‌న్‌, ఎడిట‌ర్‌: గౌత‌ం రాజు, ఆర్ట్‌: డి,వై.స‌త్య‌నారాయ‌ణ‌, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, సంగీతం భీమ్స్‌

నిర్మాత‌: కె.కె.రాధామెహ‌న్‌, క‌థ‌-మాట‌లు-స్ర్కీన్‌ప్లే-ద‌ర్శకత్వం: సంప‌త్ నంది.

 

 

 

Sankara-Bharanam.jpg

 

 

Young hero Nikhil, is busy giving finishing touches to his upcoming film Shankarabharanam. The film which was up for release during this Diwali is likely to be pushed ahead to the month end.

As the makers of Akhil are gearing up to release their film during this festive season, producer Kona Venkat has decided to move out of the race and provide enough space for the débutante actor.

An official confirmation will soon be given in this regard. Shankarabharanam is directed by debutante Uday Nandanavanam and popular writer Kona Venkat is producing it.

 

 

AKHIL bl@st bl@st

 

Itlu Akhils Child Youth 

Tombayya

 
Posted

Sankarabaranam hit
Akhil avg
Bengal tiger abv avg idi fixgallery_8818_6_385253.gif?1367349476

Posted

Sankarabaranam hit
Akhil avg
Bengal tiger abv avg idi fixgallery_8818_6_385253.gif?1367349476

 

sankharabaranam hit aithey aa kona gaadini thattukolemu ra ayya brahmi%20laugh.gif

Posted

sankharabaranam hit aithey aa kona gaadini thattukolemu ra ayya brahmi%20laugh.gif

 

 

epudu adheye feeling janalaki ..only anjali papa kosam povali gallery_8818_6_385253.gif?1367349476

×
×
  • Create New...