Jump to content

Recommended Posts

Posted

ఆ ఇల్లాలికి భ‌ర్త న‌చ్చ‌లేదు..అత‌డితో సంసారం ఇష్టం లేదు..ఆమెకు సుఖం లేదు. చివ‌ర‌కు వైవాహిక సంబంధంపై అసంతృప్తితో ఉన్న ఆమె ఏకంగా తన భర్త పురుషాంగంపై కిరోసిన్ పోసి తగల బెట్టింది. మ‌ధ్యప్ర‌దేశ్‌లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ లోని రైసెస్ జిల్లాలోని.. సిర్సోడా గ్రామంలో నివాసం ఉంటున్న 25 సంవత్సరాల రామ్ దయాళ్ పహిర్వార్ అనే వ్యక్తికి 2013 లో పెళ్లి జరిగింది. ఈ పెళ్లి ప‌హిర్వార్ భార్య‌కు అస్స‌లు ఇష్టం లేదు. పెళ్ల‌యిన మ‌రుస‌టి రోజు నుంచే ఆమె త‌న‌కు భ‌ర్త న‌చ్చ‌లేద‌ని..త‌న‌కు సుఖం లేద‌ని పెద్ద‌ రాద్దాంతం చేస్తుండేది. అప్ప‌టి నుంచే ఆమె భ‌ర్త‌తో తరచుగా గొడవలు పడుతూ ఉండేది. అయితే కొన్ని రోజుల క్రితం ఆమె భర్తపై అలిగి పుట్టింటికి వెళ్ళింది. తల్లిదండ్రులు సర్ది చెప్పడంతో.. తిరిగి అయిష్టంగానే భర్తదగ్గరకు వచ్చింది. మంగళవారం రాత్రి భర్త నిద్రిస్తున్నటైంలో భార్య కిరోసిన్ తీసుకొని.. భర్త పురుషాంగంపై పోసి నిప్పు అంటించింది. ఆ బాధతో లేవపోతే.. మొహంపై కూడా కిరోసిన్ పోసి నిప్పంటింది. దీంతో అతని పరిస్థితి విషమంగా మారింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Posted

kamam tho kallu musku poyina adavalla valla , maga vallaki samajam lo badratha karuvu iyindhi .

Posted

Ade pani mogadu chesthr gruha himsa daarunam anyayam

Posted

Kinda kalipotunna levaledu ante nijam ga ne adi panicheyyatamledemo

Posted

Ade pani mogadu chesthr gruha himsa daarunam anyayam

 

+1 

Posted

Ilanti vallu unte inkem pellilu cheskuntAaru abbailu

×
×
  • Create New...