Jump to content

Ga Articel..so True..

Recommended Posts

Posted
 
So true..manchi manchi comedians poyaru..
తెలుగు తెరకు నవ్వు దూరమైపోతోంది

telugu_cinema1446521880.jpg

తెలుగు తెరకు శాపం పెట్టారెవరో..అచ్చ తెలుగు హాస్యాన్ని దూరం చేసేస్తున్నారు. ఒకరా ఇద్దరా లెక్కకు మించిన కమెడియన్లు దూరమైపోతున్నారు. కాస్త విభిన్న శారీరక భాష, మరి కాస్త విభిన్నమైన వాచకంతో ప్రేక్షకులను అలరించిన హాస్యనటులంతా కనుమరుగైపోతున్నారు. అసలే తెలుగు సినిమాల్లో హాస్యం చెంప దెబ్బలు, ఒంగోపెట్టి కొట్టడాలు, బూతుమాటలు, గే ల గోల అంటూ పెడతోవన పోతోంది. మాంచి మాట విరుపుతో రాసిన డైలాగుకు పదింతల నవ్వు పండించడం అన్నది కరువైంది.

ధర్మవరపు..ఎవిఎస్..మల్లికార్జునరావు..ఎమ్ఎస్ నారాయణ..మాడా...కొండవలస.. శ్రీహరి లాంటి వారు దూరమైపోయారు..రమాప్రభ, శ్రీలక్ష్మిలను దూరం పెట్టేశాం..తనికెళ్ల భరణి, కోటా శ్రీనివాసరావు లాంటి వారు సీరియస్ క్యారెక్టర్లయిపోయారు.. బ్రహ్మానందం కామెడీ బోర్ కొట్టేస్తోంది.. సప్తగిరి అయిటమ్ కమెడియన్ గా ఇలా వచ్చి అలా మాయమవుతున్నారు..వేణు మాధవ్ సైడ్ అయిపోయారు. 

ఇక తెలుగు తెరపై మిగిలింది జబర్దస్త్ బూతు కామెడీ..లేదూ అంటే గబ్బర్ సింగ్ గ్యాంగ్ బొజ్జల ప్రదర్శన...మరీ కాదు అంటే గే..ల గోల.

మంచి డైలాగును మాట విరుపుతో రంజింపగల కళ వున్నవారు..ధర్మవరపు, ఎవిఎస్, మల్లికార్జునరావు, ఎవిఎస్...వారి వారి మాడ్యులేషన్ వేరు..దాని వల్ల మాటలో పుట్టే హాస్య వేరు. కానీ ఇప్పుడు మాండలీకమే హాస్యం అయిపోయింది. కాస్తో కూస్తో..ప్రవీణ్, ప్రభాస్ శ్రీను, ఇంకా మరి కొందరి దగ్గర మాట వినిపిస్తోంది. రచయితలు, దర్శకులు తలుచుకుంటే మరింత మంచి కమెడియన్లను తయారుచేయడం కష్టం కాదు. 

టాలెంట్ ను వెతికి పట్టుకోవడం, వారిని సానపట్టడం, వారికి సరిపడా మాటలు, పాత్రలు తయారుచేయడం..ఇలా చేసినందువల్లే కదా వెళ్లిపోయిన వాళ్లంతా ముందగా పైకి వచ్చి మనల్ని అలరించింది. అందువల్ల తెలుగుతెరపై నవ్వు మరిన్ని కాలాలు పదిలంగా వుండడం కోసమైనా , చెత్త కామెడీకి స్వస్తి చెప్పి, తాత్కాలిక వినోదం కన్నా, కలకాలం గుర్తుండే హాస్యం కోసమైనా , రచయితలు, దర్శకులు కాస్త కృషి చేయాలి
.

Posted

correctee, lekapothe aa sankat, Dhanraj , venu galla chese boothu comedy kaadu vekili comedy 

adi kakapthe, aa get up seenu gaadi gy comedy ee dikku ayyetattu vundi 

aa jabrdasth daridranni Etv varuku vunchteh chalu ra ayya, inka Movies lo kuda ante kastam 

Posted

Bramhi gaadi erripuvvu comedy ade comedy same to same anni mvs

Posted

sunil gademo hero ayyadu inka malla comedy roles cheyyademo

Posted

1st time GA article better anipinchindi.

Posted

So true..manchi manchi comedians poyaru..
తెలుగు తెరకు నవ్వు దూరమైపోతోంది

telugu_cinema1446521880.jpg

తెలుగు తెరకు శాపం పెట్టారెవరో..అచ్చ తెలుగు హాస్యాన్ని దూరం చేసేస్తున్నారు. ఒకరా ఇద్దరా లెక్కకు మించిన కమెడియన్లు దూరమైపోతున్నారు. కాస్త విభిన్న శారీరక భాష, మరి కాస్త విభిన్నమైన వాచకంతో ప్రేక్షకులను అలరించిన హాస్యనటులంతా కనుమరుగైపోతున్నారు. అసలే తెలుగు సినిమాల్లో హాస్యం చెంప దెబ్బలు, ఒంగోపెట్టి కొట్టడాలు, బూతుమాటలు, గే ల గోల అంటూ పెడతోవన పోతోంది. మాంచి మాట విరుపుతో రాసిన డైలాగుకు పదింతల నవ్వు పండించడం అన్నది కరువైంది.

ధర్మవరపు..ఎవిఎస్..మల్లికార్జునరావు..ఎమ్ఎస్ నారాయణ..మాడా...కొండవలస.. శ్రీహరి లాంటి వారు దూరమైపోయారు..రమాప్రభ, శ్రీలక్ష్మిలను దూరం పెట్టేశాం..తనికెళ్ల భరణి, కోటా శ్రీనివాసరావు లాంటి వారు సీరియస్ క్యారెక్టర్లయిపోయారు.. బ్రహ్మానందం కామెడీ బోర్ కొట్టేస్తోంది.. సప్తగిరి అయిటమ్ కమెడియన్ గా ఇలా వచ్చి అలా మాయమవుతున్నారు..వేణు మాధవ్ సైడ్ అయిపోయారు. 

ఇక తెలుగు తెరపై మిగిలింది జబర్దస్త్ బూతు కామెడీ..లేదూ అంటే గబ్బర్ సింగ్ గ్యాంగ్ బొజ్జల ప్రదర్శన...మరీ కాదు అంటే గే..ల గోల.

మంచి డైలాగును మాట విరుపుతో రంజింపగల కళ వున్నవారు..ధర్మవరపు, ఎవిఎస్, మల్లికార్జునరావు, ఎవిఎస్...వారి వారి మాడ్యులేషన్ వేరు..దాని వల్ల మాటలో పుట్టే హాస్య వేరు. కానీ ఇప్పుడు మాండలీకమే హాస్యం అయిపోయింది. కాస్తో కూస్తో..ప్రవీణ్, ప్రభాస్ శ్రీను, ఇంకా మరి కొందరి దగ్గర మాట వినిపిస్తోంది. రచయితలు, దర్శకులు తలుచుకుంటే మరింత మంచి కమెడియన్లను తయారుచేయడం కష్టం కాదు. 

టాలెంట్ ను వెతికి పట్టుకోవడం, వారిని సానపట్టడం, వారికి సరిపడా మాటలు, పాత్రలు తయారుచేయడం..ఇలా చేసినందువల్లే కదా వెళ్లిపోయిన వాళ్లంతా ముందగా పైకి వచ్చి మనల్ని అలరించింది. అందువల్ల తెలుగుతెరపై నవ్వు మరిన్ని కాలాలు పదిలంగా వుండడం కోసమైనా , చెత్త కామెడీకి స్వస్తి చెప్పి, తాత్కాలిక వినోదం కన్నా, కలకాలం గుర్తుండే హాస్యం కోసమైనా , రచయితలు, దర్శకులు కాస్త కృషి చేయాలి
.

TV ni brastu pattincharu....TV ki censor undadha??? prime time 7-9 madhyalo pillalu chusey time lo estharu...endo

Posted

ltt

×
×
  • Create New...