Jump to content

Seema Guys Good News - Seperate Seema Movement Starting Anta

Recommended Posts

Posted

https://www.youtube.com/watch?v=a8MkWH_Dvgk

Thera venuku jaffa gaani plan anta. Mysura Reddy going to resign YSRCP and start the moment anta..

  • Replies 84
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • VizagRocks

    13

  • aakathaai

    11

  • sundarbabu

    11

  • tables

    8

Top Posters In This Topic

Posted
హైదరాబాద్: మరో ప్రాంతీయ ఉద్యమానికి రంగం సిద్దమైంది. మైసూరారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సాధన సమితి ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం మైసూరా నివాసంలో రాయలసీమకు చెందిన కాంగ్రెస్‌, వైసీపీ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో శ్రీకాంత్‌రెడ్డి, శైలజానాథ్‌, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈనెల 21న రాయలసీమ రాష్ట్ర సాధన సమితిని ఆయన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో 20న మైసూరా వైసీపీకి రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన పలువురు టీడీపీ నేతలను సంప్రదించినట్లు తెలుస్తోంది.
 
9 అంశాలతో సీమసాధన సమితి తెరపైకి వస్తోంది. నల్గొండ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలుపుకుని ఏడు జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు పోరాడాలని ఈ సమితి నిర్ణయించింది. కోస్తా జిల్లాలకు చేస్తున్న లబ్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రాంతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టామని నేతలు తెలిపారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ రాయలసీమను కాపాడే విధంగా ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టాలనే ఉద్ధేశంతో ఉన్నట్లుగా సమాచారం. అయితే దీన్ని పార్టీ పరంగా చేస్తే కోస్తా ప్రాంతంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నందున మైసూరా రెడ్డిని పార్టీ నుంచి బయటకు పంపించి...ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలనే భావనతో... ప్రముఖ పాత్ర పోషించే విధంగా ఉన్నట్లుగా తెలియవచ్చింది.

Posted

Nalgonda and Prakasam ni kooda kalapaalanta.. G 10guthaaru people from both the Dists.

Pakka state lo vunna Nalgonda ni kuda kalupukuntara CITI_$D#

Posted

Ee movement tho ayina Congress loose ayina vote share thecchukovaali ani kooda plan anta.

picha lite public nundi pedhaga support undadhu

Posted

SSYPXnE.gif  Alaki KCR ledu state tevaniki

Posted

vammo.. nalgonda yem chesindhi vayy.. mu**i moothi muskoni dheng**sthe manchidhemo.. seep yeddies..

Posted

Nalgonda and Prakasam ni kooda kalapaalanta.. G 10guthaaru people from both the Dists.

lol.. 

Posted

evari swartham vaadu chuskuntunnadu.

oka vela capital amaravathi kakunda ee tirupathi/cuddapah aiyunte ppl wouldd have asked separate andhra.

Posted

state separate seskoni oka vela ycp strong hold cheskoni bjp ki suppport iste 2019 lo they might get special status also .... LOL

×
×
  • Create New...