Jump to content

Recommended Posts

Posted

సీన్-1

నా దగ్గరకి ఒకాయన వచ్చాడు.ఆయనెవరో తెలుసా? అన్నారు.తెలిదన్నాను.ఆయనే అల్లుఅరివింద్‌గా పరిచయం చేసుకున్నారు. అనంతరం నేను ఆయన్ను ‘అన్నా’ అని సంబోధించగా.. ‘కాదుకాదు.. నేనునీకు మామనవుతా’.. అని అన్నాడు. ఎంత ప్రేమలేకపోతే..నన్ను అల్లుడని పిలుస్తాడు. నీ హైటెంత ? అన్నారు.5.6 అన్నాను.. వాడి హైట్ కూడా సేమ్  అన్నాడు.. నేనేనంటే ప్రేమ లేకపోతే  నన్ను ఖరీదైన హొటల్ కు తీసుకుపోయి కాఫీ తాగిస్తారు?ఆ తరువాత నన్ను అరవింద్ గారే హాస్పిటల్ లో చేర్పించారు.

 

సీన్-2

నేనునటుణ్ని.. హైదరాబాద్ వచ్చి యాక్టర్ ను అయ్యాను. నటన నా బ్లడ్ లోనే ఉంది కాబట్టే.. ఏకపాత్రాభినయం లో ఫస్ట్ వచ్చాను. నేను చాలా కష్టాల్లో ఉన్నాను. ఎంత కష్టాల్లొ ఉన్నానంటే.. రాత్రి రెండు వందల రూపాయలు లేక బస్టాండ్ లో పడుకున్నాను. చిరంజీవి ఫ్యామిలీ మెంబర్ అయిన నాకు ఈ కష్టాలేంటి?

 

సీన్-3

నేను పసివాడి ప్రాణం సినిమాలో నటించాను. టైటిల్ కార్డ్ లో నా పేరు కూడా మాస్టర్ సుజిత్ అని వేస్తారు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. నన్ను  పవన్ కళ్యాణ్  ఎత్తుకున్నారు.అన్ని నాకు గుర్తుకొస్తున్నాయి.నేను సైకాలజీ కూడా స్టడీ చేశా. ఈ నిజం ప్రపంచానికి తెలియచేస్తా.. యన్ డి తివారీ కేసులాగా ఇది కూడా బయటపడుతుంది.

Posted

enti babu .. idhi.. candidate ki mind blank ayyindaa emi 

 

asalu ilaanti bakwas news ki space ichina ABN gaadiki..  ragada11.gif

Posted

enti babu .. idhi.. candidate ki mind blank ayyindaa emi 

 

asalu ilaanti bakwas news ki space ichina ABN gaadiki..  ragada11.gif

 

@gr33d

Posted

Nuvvu vesindhi post naaku ccrft gaaa ardam kaaledha .. Ledhaa nenu chadivindhi correct ee naa doubt undhi bhayya ...


Sujitaa kadhaa aa paapa peru :) ... Chaala cinemal kooda vesindhi .. Gaa and nw tV acctress kadha ...

Ento ..paadu prapancham assal kaaligaa undheadhee

×
×
  • Create New...