Jump to content

Akhil Mataa Bandla Notlaa

Recommended Posts

Posted

టాప్ హీరోలను ఆకాశానికి ఎత్తేసి బుట్టలో పెట్టుకునే టెక్నిక్ బండ్ల గణేష్ కు వచ్చినంతగా మరి ఏ నిర్మాతకు లేదు. ఇప్పటి దాకా మెగా హీరోల భజన చేసిన బండ్ల గణేష్ నిన్న విశాఖపట్నంలో జరిగిన ‘అఖిల్’ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ లో అఖిల్ ను ఉద్దేసించి చేసిన వ్యాఖ్యలు ఏకంగా అఖిల్ కు అర్ధం కాకుండా మారి మైండ్ బ్లాoక్ చేశాయని వార్తలు వస్తున్నాయి. 

‘అఖిల్’ సినిమాను చూసే ప్రేక్షకులు కనీసం 500 రూపాయలు టిక్కెట్ చెల్లించాలని బండ్ల గణేష్ వ్యాఖ్యానించాడు. పాటల కోసం, ఫైట్ల కోసం, ఇంటర్వెల్ ట్విస్ట్ కోసం, సస్పెన్స్ కోసం, పులితో ఫైట్ కోసం ఇలా అయిదు సార్లు చూసి అయిదు వందలివ్వాలి అంటూ అఖిల్ ను ఆకాశానికి ఎత్తేశాడు బండ్ల గణేష్. అంతేకాదు వచ్చే నలభై ఏళ్ల కాలంలో టాలీవుడ్ ను ఏలేది అఖిల్ మాత్రమే అని అంటూ మరొక సంచలన కామెంట్స్ చేసి అందరి మైండ్స్ బ్లాంక్ చేసాడు ఈ సంచలన నిర్మాత. 

ఇండియన్ సినిమా హిస్టరీలోనే తొలి సినిమాతో ఎవరూ సాధించనన్ని రికార్డులు అఖిల్ సాధిస్తాడు అని చెపుతూ ఈమాటలు అన్నీ తాను ఈసినిమా చూసి చెపుతున్న మాటలు అంటూ అఖిల్ అభిమానులకు జోష్ ను ఇవ్వడానికి ప్రయత్నించాడు బండ్ల గణేష్. ఇప్పటికే అఖిల్ నటించబోయే భవిష్యత్ సినిమాలలో ఒక దానికి బండ్ల గణేష్ నిర్మాతగా ఉంటాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో బండ్ల గణేష్ చేసిన భజన ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరిస్తోంది.sml_step.gifsml_step.gifsml_step.gifsml_dracula.gifsml_dracula.gifsml_dracula.gif

Posted

Ali-.gif

Nayak290.gif?1368660163

Nepal lo 1000 theaters lo release chestunnaranta kada..
 
Posted

Prem rathan ani edo undi kada adi?

repu

Posted

Ali-.gif antis inkaa

×
×
  • Create New...