siru Posted November 10, 2015 Report Posted November 10, 2015 తాజాగా అఖిల్ సినిమా టిక్కెట్ల కోసం అలాంటి సంఘటనే కర్నూలు లోని ఆనం థియేటర్ వద్ద చోటుచేసుకుంది. నాగార్జున తనయుడు అఖిల్ నటించిన డెబ్యూ మూవీ 'అఖిల్' దీపావళి కానుకగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ను కొన్ని థియేటర్లలో నేటి నుంచి విక్రయిస్తున్నారు. అయితే వీటిని ఎక్కువ ధరకు అమ్ముతున్నారని కర్నూల్లో నాగార్జున అభిమానులు ఆందోళన చేపట్టారు. హాల్ బయట బీభత్సం సృష్టించారు. ఇద్దరు అభిమానులు మాత్రం తమ ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. అంతలో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి వారిని అరెస్టుచేశారు. అనంతరం వారిద్దరిని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఏదేమైనా అభిమానులు తమ అభిమాన హీరో సినిమా తొలి రోజే చూడాలని వస్తే థియేటర్ల యజమానులు వారిని నిలువునా దోచుకుంటున్నారు.
dollar vora Posted November 10, 2015 Report Posted November 10, 2015 తాజాగా అఖిల్ సినిమా టిక్కెట్ల కోసం అలాంటి సంఘటనే కర్నూలు లోని ఆనం థియేటర్ వద్ద చోటుచేసుకుంది. నాగార్జున తనయుడు అఖిల్ నటించిన డెబ్యూ మూవీ 'అఖిల్' దీపావళి కానుకగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ను కొన్ని థియేటర్లలో నేటి నుంచి విక్రయిస్తున్నారు. అయితే వీటిని ఎక్కువ ధరకు అమ్ముతున్నారని కర్నూల్లో నాగార్జున అభిమానులు ఆందోళన చేపట్టారు. హాల్ బయట బీభత్సం సృష్టించారు. ఇద్దరు అభిమానులు మాత్రం తమ ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. అంతలో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి వారిని అరెస్టుచేశారు. అనంతరం వారిద్దరిని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఏదేమైనా అభిమానులు తమ అభిమాన హీరో సినిమా తొలి రోజే చూడాలని వస్తే థియేటర్ల యజమానులు వారిని నిలువునా దోచుకుంటున్నారు. Ilanti edavalu bathiki waste sachiponiyalsindi
Recommended Posts