Jump to content

Lungi Lo Bangaram


Recommended Posts

Posted

అంబటి Jaffa maata....

1403942141-1522.jpg
 
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తాడనుకున్న జనసేన పార్ట అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్.. చంద్రబాబుకు అధికార ప్రతినిధిగా మాట్లాడారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రశ్నించేందుకే తమ పార్టీ పుట్టిందనే ఆయన.. ఆ పని మానేసి రాజీ ధోరణిలో వ్యాఖ్యానించారని అంబటి ఆరోపించారు. 
 
చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ ఓ డ్రామా అని అంబటి దుయ్యబట్టారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అంబటి మాట్లాడుతూ.. రైతుల గోడు వినేందుకు కూడా పవన్ ప్రయత్నించడం లేదని దుయ్యబట్టారు.

పవన్‌తో మాట్లాడేందుకు గన్నవరం విమానాశ్రయానికి రైతులు వస్తే ఆయన మాత్రం విమానం దిగిన వెంటనే నేరుగా కారులో చంద్రబాబుకు దగ్గరకు వెళ్లిపోయారన్నారు. అసలు రైతుల సమస్యలను బాబుకు పవన్ ఎందుకు చెప్పలేదని అంబటి ప్రశ్నించారు.

 

  • Replies 30
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • LordOfMud

    8

  • Guest

    2

  • 4Vikram

    2

  • dappusubhani

    2

Popular Days

Top Posters In This Topic

Posted

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది: పవన్ కల్యాణ్ ప్రకటన

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. 2019నాటికి పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీకి అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. జనసేన పార్టీని విస్తరించేందుకు తన వద్ద డబ్బు లేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో గంటకుపైగా సమావేశమైన పవన్ కల్యాణ్.. రాజధాని అమరావతి కోసం భూసమీకరణ ద్వారా కాకుండా రైతులను ఒప్పించి భూముల్ని తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. 
 
విశాఖలో బాక్సైట్ తవ్వకాల విషయం సమస్యలను కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. బాక్సైట్ తవ్వకాలతో గిరిజనుల జీవనం దెబ్బతినకుండా చూడాలని కోరినట్లు పవన్ వెల్లడించారు. అలాగే ఏపీకి ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేర్చకోపోతే నష్టం తప్పదన్నారు. తాను రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకాలేదని, ఆ విషయమై ఏపీ సీఎంకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చానని చెప్పారు.
tumblr_nvjzza3JjT1rakka3o1_250.gif
Posted
కొందరు విలేకరులు...
పంచెకట్టుతో వచ్చారు ఏదైనా ప్రత్యేకత ఉన్నదా అని ప్రశ్నిస్తే... పూజ చేసుకుని అలాగే వచ్చేశాననీ, అంతేతప్ప ఈ పంచెకట్టుతో రావడంలో ఎలాంటి ప్రత్యేకత లేదన్నారు.
Posted
mana DB fans madya lo PK.........
 
pawan_special11447331537.jpeg

 

Posted

Ayyo raama aa police dress theesesaadenti alaaane kalavaalainshi publicity b ochhedhi movie kk

ee mukka me balayya ki chappu...xfDcxpP.gifaa college styles dresses aesukoni vidhuloki vachi promote chaesukomani dictator movie ki..kukkalu tharamakunda untae...!!

Posted
రెండు గంటల వరకు భేటీ!
క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలు చర్చకు వస్తున్నాయని తెలుస్తోంది. వారి భేటీ మధ్యాహ్నం రెండు గంటల వరకు సాగనుందని సమాచారం. అనంతరం ఇరువురు మీడియాతో మాట్లాడనున్నారు. గ్రేటర్ హైదరాబాద్, భూసమీకరణ అంశాలతో పాటు సామాజిక వర్గాల అంశం కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవల బిజెపి - టిడిపి నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అదే సమయంలో బిజెపి నేతలు పలువురు... చంద్రబాబు హయాంలో కాపులకు ప్రాధాన్యం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో పవన్, చంద్రబాబు భేటీలో కాపు సామాజిక వర్గం అంశం కూడా చర్చకు వచ్చిందని అంటున్నారు. బిజెపి నేతల 'కాపు' అంశంపై పవన్‌కు చంద్రబాబు వివరణ ఇచ్చి ఉంటారని అంటున్నారు. ప్రధానంగా రాజధాని రైతుల, భూసమీకరణ అంశం చర్చకు వచ్చినట్లుగా సమాచారం. ఈ భేటీలో మంత్రి కామినేని శ్రీనివాస్ రావు, సిఆర్డీఏ కమిషనర్, గుంటూరు జిల్లా కలెక్టర్‌లు ఉన్నారు. పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు మర్యాదలు చంద్రబాబును కలిసిన పవన్ కళ్యాణ్ కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. అతిథి మర్యాదలు అదిరిపోయాయి. క్యాంప్ ఆఫీసు వద్ద చంద్రబాబు వాహనం ఉండాల్సిన స్థలంలో పవన్ కళ్యాణ్ వాహనాన్ని పార్క్ చేయించారు. భేటీ అనంతరం పవన్ వెళ్లే సమయంలో.. కారు వరకు వచ్చి పవన్‌కు చంద్రబాబు వీడ్కోలు పలికారు. సాధారణంగా చంద్రబాబు నుంచి ఈ స్థాయి ప్రాధాన్యత ఇతరులకు దక్కదని చెప్పవచ్చు. గత ఎన్నికల నాటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సంబంధాలు నెలకొన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు.
 
Evaro ee article raasindi... aak paak karivepak la vundi
Posted

title choosi mana pawanistlu lungi lo unna bangala dumpa bangaramemo anukuntaaru PK-1.gif

Nuv ade ankunnav gaa donga..:giggle:
Posted

Ayyo raama aa police dress theesesaadenti alaaane kalavaalainshi publicity b ochhedhi movie kk

 

washing ki ichadu anta.... 

×
×
  • Create New...