Jump to content

Recommended Posts

Posted

 

నితిన్..తొలిసారి ప్రొడక్షన్ లోకి దిగి గట్టి దెబ్బే తిన్నాడు. ఇలాంటి అలాంటి దెబ్బ కాదు మళ్లీ. సినిమా అమ్మేసాం..మనకేంటి సంబంధం అనడానికి లేదు టాలీవుడ్లో. సవాలక్ష సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఇప్పుడు నితిన్ చాలా వర్రీకి లోనయ్యాడని వినకిడి. అయితే నాగార్జున ఇప్పుడు నితిన్ కు అండగా వున్నాడట. 

ఎవరైతే అఖిల్ బయ్యర్లు వున్నారో, వాళ్లందరికీ కూడా కబురు చేసాడట తన తరపున..నితిన్ ను ఏమీ ఇబ్బంది పెట్టవద్దని. తాను ఏదో ఒక సాయం చేస్తాననీ. తన సినిమాలు, పిల్లల సినిమాలు ఇంకా చాలా వున్నాయని, వాటి విడుదల సమయంలో ఏదో విధమైన సాయం చేస్తా అని బయ్యర్లు నాగ్ మాట ఇచ్చినట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. 

నితిన్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టవద్దని నాగ్ బయ్యర్లకు గట్టిగా చెప్పాడట. ఇలా చేసాడంటే నాగ్ ను కచ్చితంగా మెచ్చుకోవాలి. కొడుకు సినిమాకు ఆ మాత్రం బాధ్యత తీసుకోకుంటే ఎలా?

 

 

CITI_c$y  sagam munigina buyers ni poorthi ga munchudam ani fixed Nag uncle

 

LoL.1q joke of the day

Posted

lol nithin gadiki shani malli started ika

 

item star

 

ika PK vucha tagali malli

Posted

lol nithin gadiki shani malli started ika

 

item star

 

ika PK vucha tagali malli

mana mega star ni pattukoni enta matalu

×
×
  • Create New...