Jump to content

Balayya Babu Real Life Over Action

Recommended Posts

Posted

It's well-known fact that actor-politician Nandamuri Balakrishna is angry man and won't spare any corrupt practices. Balayya has recently lost cool when few illegal activities happening in his Hindupur constituency were brought to his notice. Knowing of these activities, Balayya apparently kept track on the land grabbers, illegal settlements through his personal secretary.

In Balayya's inquiry he learnt that several members, including own party leaders, are indulging in such activities and part of such malpractices. Came to know about this honest Balayya became very serious and asked higher officials, bureaucrats to not to encourage any such people and even gave full freedom to act freely against those who resolve to such practices. Balayya apparently told officials to act against them and book them as per law.

Posted

mari what is this balayya

బాలయ్య తమ వారికి భూములిప్పించుకొంటున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆ మధ్య గీతమ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని మెడికల్ కాలేజీకి అటనామస్ హోదాను అడిగారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధి నుంచి మినహాయింపు కావాలని... ఆ కాలేజీ వాళ్లు అడిగితే వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒకరు అది సాధ్యం కాదని స్పష్టం చేశారు. అయితే ఆ గీతమ్ వర్సిటీ యాజమానులు అటు చంద్రబాబుకు, ఇటు బాలయ్యకు చాలా దగ్గరి బంధువులు. బాలయ్య చిన్న కూతురి మెట్టినింటి వాళ్లది గీతమ్ యూనివర్సిటీ. దీంతో వారి విజ్ఞప్తి కాదన్న అధికారి బదిలీ అయిపోయాడు. ఆ వర్సిటీ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకపోవడం ఆయన తప్పైపోయింది. ఇప్పుడు ఆ పోస్టులోకి కొత్త అధికారి వచ్చారు. ఇదీ.. ప్రభుత్వంలో బాలయ్యకు, బంధుగణానికి ఉన్న పవర్.

అంతకన్నా ముందు.. భూముల కేటాయింపు లో కూడా బాలయ్య వియ్యంకులు బాగానే లాభపడ్డారని వార్తలు వచ్చాయి. ప్రభుత్వ భూమిని అప్పనంగా సొంతం చేసుకున్నారని.. సమాచారం. మరి ఎంతైనా బంధువులు అధికారం లో ఉన్నప్పుడు ఆ మాత్రం సొంతం చేసుకోకుండా ఉంటారా మరి!

ఇదిలా ఉంటే... ఇప్పుడు విజయవాడలో బాలయ్య ఆధీనంలోని ఇండో అమెరికన్ డెంటల్ ఇనిస్టిట్యూట్ కి ఏకంగా రెండువందల కోట్ల రూపాయల భూమిని కేటాయించినట్టుగా తెలుస్తోంది. లీజు ఒప్పందాలు లేకుండా.. మొత్తంగా ఆ ప్రైవేట్ సంస్థకు భూములను అప్పగించడానికి రంగం సిద్ధం అయ్యింది. అదేమంటే... అభివృద్ది అని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటనలే వస్తున్నాయి. మరి వెనుకటి ప్రభుత్వాలు చేసిన భూ కేటాయింపులను తెలుగుదేశం వారు ఒక స్థాయిలో విమర్శిస్తారు. వారి భూ దాహం అని అంటున్నారు. మరి ఇప్పుడు అధికారం చేతిలో ఉంది.. అవకాశం ఉంది కాబట్టి.. వీళ్లు తమ దాహాన్ని తీర్చుకొంటున్నట్టున్నారు. అయితే బాలయ్యబాబు ఖాతాలోని.. అధికారిక లెక్కలే ఇవైతే, మిగతా బాబుల ఖాతా ఎంతో మరి!

No Police tumblr_nssu87JHTV1spvnemo1_250.gif

Posted

2 sides of Balayya babu..
Oka vaipe chudandi.. Inko vaipu chudoddu

false news
Posted

It's well-known fact that actor-politician Nandamuri Balakrishna is angry man and won't spare any corrupt practices. Balayya has recently lost cool when few illegal activities happening in his Hindupur constituency were brought to his notice. Knowing of these activities, Balayya apparently kept track on the land grabbers, illegal settlements through his personal secretary.

In Balayya's inquiry he learnt that several members, including own party leaders, are indulging in such activities and part of such malpractices. Came to know about this honest Balayya became very serious and asked higher officials, bureaucrats to not to encourage any such people and even gave full freedom to act freely against those who resolve to such practices. Balayya apparently told officials to act against them and book them as per law.

gp
Posted

evadina "cut" ani chappaevaraku ee action thappadhu..rlxuhc.jpg

Posted

false news

Lol.. Examples tho vesindi false news aa?
Pls provide proofs
Posted

evadina "cut" ani chappaevaraku ee action thappadhu..rlxuhc.jpg

Aa Oa antha outsiders deggara..
Insiders ki matram All u can eat buffet laga anukunta AP

aa matram premalu..apayathathalu common kadha..sontha valla meedharlxuhc.jpg

Posted

mari what is this balayya

బాలయ్య తమ వారికి భూములిప్పించుకొంటున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆ మధ్య గీతమ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని మెడికల్ కాలేజీకి అటనామస్ హోదాను అడిగారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధి నుంచి మినహాయింపు కావాలని... ఆ కాలేజీ వాళ్లు అడిగితే వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒకరు అది సాధ్యం కాదని స్పష్టం చేశారు. అయితే ఆ గీతమ్ వర్సిటీ యాజమానులు అటు చంద్రబాబుకు, ఇటు బాలయ్యకు చాలా దగ్గరి బంధువులు. బాలయ్య చిన్న కూతురి మెట్టినింటి వాళ్లది గీతమ్ యూనివర్సిటీ. దీంతో వారి విజ్ఞప్తి కాదన్న అధికారి బదిలీ అయిపోయాడు. ఆ వర్సిటీ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకపోవడం ఆయన తప్పైపోయింది. ఇప్పుడు ఆ పోస్టులోకి కొత్త అధికారి వచ్చారు. ఇదీ.. ప్రభుత్వంలో బాలయ్యకు, బంధుగణానికి ఉన్న పవర్.

అంతకన్నా ముందు.. భూముల కేటాయింపు లో కూడా బాలయ్య వియ్యంకులు బాగానే లాభపడ్డారని వార్తలు వచ్చాయి. ప్రభుత్వ భూమిని అప్పనంగా సొంతం చేసుకున్నారని.. సమాచారం. మరి ఎంతైనా బంధువులు అధికారం లో ఉన్నప్పుడు ఆ మాత్రం సొంతం చేసుకోకుండా ఉంటారా మరి!

ఇదిలా ఉంటే... ఇప్పుడు విజయవాడలో బాలయ్య ఆధీనంలోని ఇండో అమెరికన్ డెంటల్ ఇనిస్టిట్యూట్ కి ఏకంగా రెండువందల కోట్ల రూపాయల భూమిని కేటాయించినట్టుగా తెలుస్తోంది. లీజు ఒప్పందాలు లేకుండా.. మొత్తంగా ఆ ప్రైవేట్ సంస్థకు భూములను అప్పగించడానికి రంగం సిద్ధం అయ్యింది. అదేమంటే... అభివృద్ది అని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటనలే వస్తున్నాయి. మరి వెనుకటి ప్రభుత్వాలు చేసిన భూ కేటాయింపులను తెలుగుదేశం వారు ఒక స్థాయిలో విమర్శిస్తారు. వారి భూ దాహం అని అంటున్నారు. మరి ఇప్పుడు అధికారం చేతిలో ఉంది.. అవకాశం ఉంది కాబట్టి.. వీళ్లు తమ దాహాన్ని తీర్చుకొంటున్నట్టున్నారు. అయితే బాలయ్యబాబు ఖాతాలోని.. అధికారిక లెక్కలే ఇవైతే, మిగతా బాబుల ఖాతా ఎంతో మరి!

mee inti sakshi papaer loninchi dut chesi paste cheyyatam aappu....

jYwMzV.gif

×
×
  • Create New...