JAMBALHOT_RAJA Posted November 21, 2015 Report Posted November 21, 2015 మనం ఇప్పటి వరకు సినిమాలు చూసి...ఆ సినిమా ఎలా ఉందో విశ్లేషించి..సినిమా ఫ్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్‌తో పాటు సినిమాకు రేటింగ్ ఇవ్వడం చేస్తున్నాం...చూస్తున్నాం. కానీ జర్మనీలోని ఓ సోషల్ మీడియా కంపెనీ ఓ వింత ప్రకటన జారీ చేసింది. ఆ జాబ్ చేయాలనుకున్న వాళ్లు ప్రాస్టిట్యూడ్ టెస్ట్ చేయాలి. వ్యభిచారిణిల వద్దకు వెళ్లి వాళ్లు తమ వర్క్ ఎలా చేస్తున్నారో చూసి వాళ్లకు రేటింగ్ ఇవ్వాలన్న మాట. అలాగే ఆ వ్యభిచారిణిల గురించి రాసిన రివ్యూ కూడా ఇవ్వాలి. ఆ రివ్యూను ఆ కంపెనీ తమ వెబ్‌సైట్లో పెడుతుంది. జర్మనీకి చెందిన కౌఫ్‌మచ్.కామ్ అనే వెబ్‌సైట్ ఈ జాబ్‌కు ప్రకటన ఇచ్చింది. ఈ జాబ్ చేసేందుకు మగవాళ్లతో పాటు ఆడవాళ్లు కూడా అరులే. జర్మనీలో వ్యభిచారం చట్టబద్ధం. అక్కడ వ్యభిచారం చేసి ఎంతైనా సంపాదించుకోవచ్చు. కానీ వ్యభిచారం చేసే వాళ్లు సంవత్సరానికి ఒకసారి జర్మనీ ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. అక్కడ సంపన్న పురుషులు అందమైన మహిళలతో వ్యభిచరించడానికి ఎంతగా ఇష్టపడతారో...సంపన్న మహిళలు..మంచి కండలు, అందగాళ్లైన పురుషులను కూడా కోరుకోవడానికి అంతే ఇష్టపడతారు. ఇలాంటోళ్లకోసం అడల్ట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఇచ్చేందుకు కాఫ్‌మచ్.కామ్ అనే వెబ్‌సైట్ నడుం బిగించింది. ఈ జాబ్‌కు ఎంపికైన వాళ్లు ప్రాస్టిట్యూట్స్ వద్దకు వెళ్లి.. వారి సర్వీస్, శుభ్రత, ఆరోగ్యం గురించి రిపోర్ట్ చేయాలి. అలాగే సెక్స్ వర్కర్ల సామర్థ్యం తెలుసుకునేందుకు వారితో సెక్స్ కూడా చేయాల్సి ఉంటుంది. వీటన్నింటిని కలిపి రివ్యూలో పొందు పరిచి వారికి రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ జాబ్‌కు అరతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి - కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి - సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉండాలి - జర్మనీ, ఫ్రెంచ్ భాషలు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి - జర్మనీలో సెక్స్ పరిశ్రమ అభివృద్ధి చేయాలనే తపన ఉండాలి ఈ జాబ్‌కు జర్మనీతో పాటు బెల్జియం, నెదర్లాండ్స్, బ్రిటన్ దేశాల నుంచి ఇప్పటి వరకు 156 అప్లికేషన్‌లు వచ్చినట్టు కౌఫ్‌మిచ్ డాట్‌కామ్ అధినేత బెన్ వెల్లడించారు. ఈ ఉద్యోగ ప్రకటన ఇప్పుడు జర్మనీతో పాటు యూరప్ దేశాల్లో పెద్ద సంచలనమైంది. ఈ జాబ్ చేసేందుకు ఇంట్రస్ట్‌గా ఉన్న ఇతర దేశాల వాళ్లు పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు పంపేందుకు రెఢీ అవుతున్నారట.
JAMBALHOT_RAJA Posted November 21, 2015 Author Report Posted November 21, 2015 Loser maya idi Niku perfect job anipistundi.
Recommended Posts