Jump to content

French .. Spanish .. Sukku Writings


Recommended Posts

Posted

హిట్టు సినిమా అని మనం అనుకుంటాం.. కట్ చేస్తే.. ఈ కథను ఏ సినిమాలో నుండి లేపేశారో ఏ సినిమాలో నుండి ఏ సీన్ ను కొట్టేశారు బయటెట్టేస్తుంటారు కొందరు వరల్డ్ సినిమా లవర్లు. ఇప్పుడు వీరిస్తున్న ఇన్ పుట్లను చూస్తుంటే.. ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ రచించిన అత్యంత బోల్డు సినిమాగా ప్రశంసలు అందుకుంటున్న 'కుమారి 21 ఎఫ్' కూడా ఓ రెండు మూడు సినిమాల నుండి లేపేసిందే అంటున్నారు సినిమా లవర్స్.

ఫ్రెంచ్ వారు 2004లో 'లైలా దిత్ కా' (ఇంగ్లీషులో.. లైలా శేస్) అనే సినిమాను తీశారు. రైటింగులో టాలెంట్ ఉన్న కుర్రాడు.. రైటర్ గా జాబ్ లు చేసుకోకుండా.. తన అల్లరి చిల్లరి స్నేహితులతో తిరుగుతూ ఉంటాడు. వాళ్ల కాలనీలోకి లైలా అనే ఓ 16 ఏళ్ళ అమ్మాయి వస్తుంది. ఆమె మనోడ్ని సెక్సువల్ రెచ్చగొడుతుంది. అవన్నీ చూసి.. అతను లవ్ లో పడిపోగా.. అతడి అల్లరి చిల్లరి ఫ్రెండ్స్ మాత్రం ఆ అమ్మాయి ఒక చీప్ ఫెలో అంటుంటారు. చివరకు మనోడికి కూడా ఆ అమ్మాయి వర్జిన్ కాదనే సందేహం వస్తుంది. అలా అనుమానిస్తున్న సమయంలో.. ఇతగాడి స్నేహితులు అ పిల్లను రేప్ చేస్తారు. అప్పుడు ఆమెకు రక్తస్రావం కావడంతో.. ఆమె వర్జిన్ అని తెలుసుకొని.. హీరో చాలా బాధపడతాడు. ఇన్నాళ్ళూ అనుమానించానే అని ఫీలవుతాడు. ఆమెకు తన ప్రేమను అప్పుడు వ్యక్తపరుస్తాడు. కట్ చేస్తే.. అచ్చంగా ఇదే కథ యాజిటీజ్.. మన ''కుమారి 21 ఎఫ్''.. అవే సీన్లు.. అదే స్రీన్ ప్లే కూడా!!

చివర్లో తన స్నేహితులను హీరో టార్చర్ చేసే సీన్ అయితే.. ఎల్ సీక్రెట్స్ డిసూస్ ఓజోస్ అనే స్పానిష్ సినిమాలోది. ది సీక్రెట్ ఇన్ దెయిర్ ఐస్ అంటూ ఈ సినిమా ఇంగ్లీషులో కూడా వచ్చింది. ఒక అండర్ గ్రౌండులో ఎక్కువగా గడపడం.. చివరకు కొందరు కిల్లర్లను అక్కడే పోలీసులకు తెలియకుండా దాచేయడం.. ఇలా కుమారి 21 ఎఫ్ లో ఉన్న క్రియేటివ్ క్రైమ్ సీన్లనీ అచ్చంగా ఈ సినిమాలోవే. సర్లేండి వాళ్ళకొచ్చిన ఐడియాలే సుక్కూ సార్ కు కూడా వచ్చుంటాయ్. లేదు.. లేపేసిందే అంటూ వాదిస్తున్నారు సినిమా ప్రేమికులు. అది సంగతి.

Posted

varni manollu cinema lu choodandi vayya ante adi ekkada nundi copy kottaro choostaaru first
rlxuhc.jpg

Posted

varni manollu cinema lu choodandi vayya ante adi ekkada nundi copy kottaro choostaaru first
rlxuhc.jpg


Created or Copied meeda Curiosity ekkuva
Posted

No this is not copy, aa basha enti ee basha enti, akada vayasu enti ikada vayasu entitumblr_n2zycbdBgb1spvnemo1_250.gif?14036

Posted

varni manollu cinema lu choodandi vayya ante adi ekkada nundi copy kottaro choostaaru first
rlxuhc.jpg


sirufool.gif
Posted

Sukku okkade creative anukuna, Ipudu Adi kuda denkochi sukumar writings antunadu :(

Posted

ekkadi nundi copy kodithe emundhi.. some one need to start some new genre movies

×
×
  • Create New...