Jump to content

Watch At Your Own Risk!

Recommended Posts

Posted

ha lekapothe a care vellu

A care anukunta boss...

Slave trade modalu pettinde vellu...later on tellolu

A gabbu lepalanna turakolle
Posted

waste nakodukulu asalu vadu chudu edo kodini narikinattu easy ga narikadu

Posted

public  execution is worst thing , people are emotional and they request for instant justice ,

if in india some thing happens , they wants saudi's law ,

but if they see the law they are scared and call them barbarians 

Posted

సౌదీ అరేబియాలో త్వరలో 50 మంది నేరస్థులకు శిరచ్ఛేదం ద్వారా మరణశిక్షను అమలు చేయబోతున్నారు. వీరంతా వివిధ ఉగ్రవాద సంబంధ కేసుల్లో మరణశిక్ష పడినవారు. వచ్చే శుక్రవారం ప్రార్థనల తర్వాత వీరికి శిక్షను అమలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే వీరిలో ముగ్గురు వ్యక్తులకు సంబంధించి వివాదం తలెత్తుతోంది. ఆ ముగ్గురూ అరెస్టయ్యే నాటికి మైనర్లు కావడంతో వారిని ఇప్పుడు ఉరితీయడం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి. సౌదీలో ఈ ఏడాది ఇప్పటికే 150 మందికి శిరచ్ఛేదం చేశారు. తాజా శిక్షలతో ఆ సంఖ్య 200 దాటనుంది.

:o 200 death sentence in a year to much

crime is more in Saudi?
Posted

సౌదీ అరేబియాలో త్వరలో 50 మంది నేరస్థులకు శిరచ్ఛేదం ద్వారా మరణశిక్షను అమలు చేయబోతున్నారు. వీరంతా వివిధ ఉగ్రవాద సంబంధ కేసుల్లో మరణశిక్ష పడినవారు. వచ్చే శుక్రవారం ప్రార్థనల తర్వాత వీరికి శిక్షను అమలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే వీరిలో ముగ్గురు వ్యక్తులకు సంబంధించి వివాదం తలెత్తుతోంది. ఆ ముగ్గురూ అరెస్టయ్యే నాటికి మైనర్లు కావడంతో వారిని ఇప్పుడు ఉరితీయడం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి. సౌదీలో ఈ ఏడాది ఇప్పటికే 150 మందికి శిరచ్ఛేదం చేశారు. తాజా శిక్షలతో ఆ సంఖ్య 200 దాటనుంది.

yeri pareyandi kodukulani.. mana daggara elagu cheyyalekapothunnam

×
×
  • Create New...