Jump to content

Recommended Posts

Posted

12294861_174342756253626_417027543320571

డిసెంబర్ 7న తన నిశ్చితార్ధం అంటూ ప్రకటించిన వరుణ్ సందేశ్, 24 గంటలు కూడా గడవక ముందే ఆస్పత్రిలో చేరాడు. టైఫాయిడ్ , డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్న వరుణ్ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని వరుణ్ పెళ్లాడబోతున్న వితికా షేరు స్వయంగా తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

'నాకు కాబోయే భర్త వరుణ్ సందేశ్ టైఫాయిడ్, డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. డిసెంబర్ 7 నిశ్చితార్ధం నాటికి ఆయన ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటున్నా.. మీరు కూడా వరుణ్ కోసం ప్రార్థించండి' అంటూ ట్వీట్ చేసింది.

Posted

baga dengi untadu..... daniki basha artham kaka ala rasi untundi

Posted

12294861_174342756253626_417027543320571

డిసెంబర్ 7న తన నిశ్చితార్ధం అంటూ ప్రకటించిన వరుణ్ సందేశ్, 24 గంటలు కూడా గడవక ముందే ఆస్పత్రిలో చేరాడు. టైఫాయిడ్ , డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్న వరుణ్ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని వరుణ్ పెళ్లాడబోతున్న వితికా షేరు స్వయంగా తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

'నాకు కాబోయే భర్త వరుణ్ సందేశ్ టైఫాయిడ్, డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. డిసెంబర్ 7 నిశ్చితార్ధం నాటికి ఆయన ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటున్నా.. మీరు కూడా వరుణ్ కోసం ప్రార్థించండి' అంటూ ట్వీట్ చేసింది.

Lol.1q dec 7th engagemnet kosama

Inka 5 days vaadu emaipoyina parledu 7th ki set ayithe chala..
Girls must be crazy ya

VS and VS hater spotted
tumblr_n2zycbdBgb1spvnemo1_250.gif?14036
Posted

Idi fake ani ade announce chesaadu.. daniki mind 10gindanta.. Vaadu just gen checkup ki velladu

×
×
  • Create New...