Jump to content

# Respect # R N M

Recommended Posts

Posted

కొన్ని సంవత్సరాల క్రితం Director పూరిజగన్నాథ్ ఆర్. నారాయణ మూర్తి మీద ఇష్టంతో ఆయన దగ్గరికి వచ్చి నా Bank Account లో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి ఇదిగో ఈ బ్లాంక్ చెక్ మీద నీకిస్టమైన Amount రాసుకొని నీకు నచ్చినంత Remuneration తీసుకో నా సినిమాలో Act చేయండి అని రిక్వెస్ట్ చేశాడు
ఆర్. నారాయణ మూర్తి సున్నితంగ తిరస్కరించారు...

హైదరాబాద్ అమీర్ పేటలో ఒకచిన్న హాస్టల్లో ఉంటున్నారు... ఇప్పటికి దాదాపు 35 సినిమాలు తీశారు. దాచుకున్నదాని కన్న మిగిలిన అప్పులే ఎక్కువ . నేను Commercial సినిమాలకు సిద్ధం అని ఆయన తలుచుకుంటే గంటలో పోని ఒక్క రోజులో కోటిశ్వరుడు ఐపోతాడు . ఒక్క ఫోన్ Call తో హాస్టల్ నుండి Villa కి Shift ఐపోవచ్చు ... కాని నమ్మిన సిద్ధంతం కోసం ఏ త్యాగనికి వెనుకాడరు నీతిమంతులు...

60 సంవత్సరాల వయస్సు... వచ్చే భార్య నా లక్ష్యానికి ఎక్కడ అడ్డు వస్తుందో అని కేవలం మనకోసం పెళ్ళి చేసుకోకుండ మన కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు...

ఆయనను Imitate చేసే Mimicry Artistలు కూడా లక్ష్యాధికారులవుతున్నారు... Car లలో తిరుగుతున్నారు కాని ఇప్పటికి ఆయన కాలినడకనే తిరుగుతున్నారు ... ఈ తప్పు మిమిక్రి ఆర్టిస్టులది కాదు అలాంటి వాటికి నవ్వుతు ఎంజాయ్ చేస్తున్న మనది...

ఇప్పుడున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ర్టీ నది ప్రవహానికి Trend కి ఎదురు ఈదుతున్నాడు మన కోసం... కాని సహయం చేయకపోగా మనం ఒడ్డున ఉండి కంకర రాళ్ళతో కొడుతు ఆయన కళ్ళనుండి రక్తం వస్తుంటే రక్షసానందం పొందుతున్నాం ...

ఒక్క సినిమా ఫ్లాప్ అయిన స్టోరి మార్చి నాలుగు Double Meaning Dialogues, Item Song, Liplock, Bed Room Romance పెట్టి కోట్లు సంపాదిస్తున్నారు... అలాంటి సినిమాల వల్ల మనము నేర్చుకునేదేముండదు. మరి ఆయన కేవలం మన మంచికోసమే సినిమాలు తీస్తున్నారు....

మనము ఎంత ఎత్తుకు ఎదిగిన Even President of India, Prime Minister of India అయిన కూడ మన అమ్మ చెప్పే మంచిమాటలు వేళకు భోజనం చెయ్యి, ఎవ్వరితో గొడవ పెట్టుకోకు , చలి ఎక్కువగ ఉంది స్వెటర్ వేసుకో అనే మాటలు మారవు ... మన తెలుగు సినిమా 300 కోట్లతో సినిమా తీసిన మనము Technical and Graphics పరంగా ఎంత ఎదిగిన ఆయన సినిమా బిడ్డమీద ,సమాజం మీద ప్రేమ మారదు... "అమ్మ ప్రేమలాంటిది ఆర్.నారాయణా మూర్తి సినిమా..."

నేను కొత్తగ చెప్పిందేమి లేదు ఆయన గురించి గుర్తుచేస్తున్నానంతే...

డబ్బు బతకటానికి అవసరం...
డబ్బు సంపాదించడం మన లక్ష్యమైతే మనం ఎంచుకునే దారి సమాజానకి ఉపాయేగ పడాలి అని నమ్మే వ్యక్తి...

ఆకాశంలో Stars ఎన్నో ఉంటాయి కాని చూడటానికి మాత్రమే పనికివస్తాయి... తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ ఎందరు ఉన్న వెలుగు నిచ్చే చందమామ ఒక్కడే ...

చుక్కల్లో ఒక్క చందమామ ఆర్. నారయణ మూర్తి

12310482_473616212825060_379930298482079

  • Replies 53
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Chitti_Robo_Rebuilt

    17

  • Raja123

    14

  • Appaji

    9

  • SeemaLekka

    2

Popular Days

Top Posters In This Topic

Posted

Antha nammable gaane vundhi , ithi thappa

కొన్ని సంవత్సరాల క్రితం Director పూరిజగన్నాథ్ ఆర్. నారాయణ మూర్తి మీద ఇష్టంతో ఆయన దగ్గరికి వచ్చి నా Bank Account లో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి ఇదిగో ఈ బ్లాంక్ చెక్ మీద నీకిస్టమైన Amount రాసుకొని నీకు నచ్చినంత Remuneration తీసుకో నా సినిమాలో Act చేయండి అని రిక్వెస్ట్ చేశాడు
ఆర్. నారాయణ మూర్తి సున్నితంగ తిరస్కరించారు...

Posted

Antha nammable gaane vundhi , ithi thappa

కొన్ని సంవత్సరాల క్రితం Director పూరిజగన్నాథ్ ఆర్. నారాయణ మూర్తి మీద ఇష్టంతో ఆయన దగ్గరికి వచ్చి నా Bank Account లో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి ఇదిగో ఈ బ్లాంక్ చెక్ మీద నీకిస్టమైన Amount రాసుకొని నీకు నచ్చినంత Remuneration తీసుకో నా సినిమాలో Act చేయండి అని రిక్వెస్ట్ చేశాడు
ఆర్. నారాయణ మూర్తి సున్నితంగ తిరస్కరించారు...

naku idi హైదరాబాద్ అమీర్ పేటలో ఒకచిన్న హాస్టల్లో ఉంటున్నారు

Puri fav actor murthy oka interview lo cheppadu act cheyamani requested ani
Check matter telidu
Posted

Antha nammable gaane vundhi , ithi thappa

కొన్ని సంవత్సరాల క్రితం Director పూరిజగన్నాథ్ ఆర్. నారాయణ మూర్తి మీద ఇష్టంతో ఆయన దగ్గరికి వచ్చి నా Bank Account లో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి ఇదిగో ఈ బ్లాంక్ చెక్ మీద నీకిస్టమైన Amount రాసుకొని నీకు నచ్చినంత Remuneration తీసుకో నా సినిమాలో Act చేయండి అని రిక్వెస్ట్ చేశాడు
ఆర్. నారాయణ మూర్తి సున్నితంగ తిరస్కరించారు...

adi puri confirmed

naku idi హైదరాబాద్ అమీర్ పేటలో ఒకచిన్న హాస్టల్లో ఉంటున్నారు

idi narayana murthy confirmed in open heart or some other intervw

Posted

Antha nammable gaane vundhi , ithi thappa

కొన్ని సంవత్సరాల క్రితం Director పూరిజగన్నాథ్ ఆర్. నారాయణ మూర్తి మీద ఇష్టంతో ఆయన దగ్గరికి వచ్చి నా Bank Account లో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి ఇదిగో ఈ బ్లాంక్ చెక్ మీద నీకిస్టమైన Amount రాసుకొని నీకు నచ్చినంత Remuneration తీసుకో నా సినిమాలో Act చేయండి అని రిక్వెస్ట్ చేశాడు
ఆర్. నారాయణ మూర్తి సున్నితంగ తిరస్కరించారు...

adhi temper movie lo posani role ki cheyamani adigadata.. reject chesadu anduke titles starting lo rnm peru padtundi anukunta with respect ani 

Posted

true....i met him once...simple manishi...talchukunte character artist ga crores sampadinchochu...but viluvalu, sidhanthalu ki kattubadi cinema lu chesthadu...ayana movies elagu manam chudam..atleast respect..gp btw

Posted

naku idi హైదరాబాద్ అమీర్ పేటలో ఒకచిన్న హాస్టల్లో ఉంటున్నారు

44NF3nE.gifchusi raapoo malla 

Posted

adhi temper movie lo posani role ki cheyamani adigadata.. reject chesadu anduke titles starting lo rnm peru padtundi anukunta with respect ani 

yep

Posted

neeku cheppada 44NF3nE.gif

ABN RK ki cheppadu tumblr_n2zycbdBgb1spvnemo1_250.gif?14036

Posted

yes edo interview lo cheppadu ippatiki 60 lakhs appu undi ani and naaku bhojanam ante baaga istam baaga tintaanu ..oka sari road meedha veltunte evaro palakarinchaaru anta meeru narayana murthy kada ani adi chalu ee jeevitaaniki audience inka nannu gurtupettukoni unnaru ani

Posted

adhi temper movie lo posani role ki cheyamani adigadata.. reject chesadu anduke titles starting lo rnm peru padtundi anukunta with respect ani 

+1 nenu kooda vinna

×
×
  • Create New...