Jump to content

Rumor-Yami-Gautam-Affair-With-Pulkit-Samrat


Recommended Posts

Posted

'విక్కీ డోనర్‌' లాంటి సెన్సేషనల్‌ మూవీతో బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని కట్టి పడేసింది యామి గౌతమ్‌. తెలుగులో అల్లు శిరీష్‌తో చేసిన 'గౌరవం', నితిన్‌తో చేసిన 'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌' నిరాశ పరిచినా బాలీవుడ్లో ఈ అమ్మడికి అవకాశాలు పర్వాలేదు. ఫెయిర్‌ అండ్‌ లవ్లీ లాంటి యాడ్స్‌ చేసుకుంటూ కెరీర్‌ బాగానే నెట్టుకొస్తోంది యామి. కానీ ఈ అమ్మాయి కొత్తగా పెళ్లయిన ఓ బాలీవుడ్‌ నటుడితో ఎఫైర్‌ సాగిస్తుండటంపై అక్కడి జనాలు మండిపడుతున్నారు. పైగా ఆమె ఎఫైర్‌ నడుపుతోంది సల్మాన్‌ చెల్లెలిగా భావించే శ్వేత రోహిరా భర్త పులకిత్‌ సామ్రాట్‌తో కావడం గమనార్హం.

జర్నలిస్టు అయిన శ్వేతతో రాఖీ కట్టించుకున్న సల్లూ భాయ్‌.. ఆమె పెళ్లికి హాజరై కన్యాదాతగా వ్యవహరించడం విశేషం. ఐతే అతడి చెల్లెలి కాపురం సజావుగా మాత్రం సాగట్లేదు. పెళ్లయిన కొన్ని నెలలకే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీనికి కారణం యామి గౌతమే అని ముంబయిలో ప్రచారం జరుగుతోంది. పులకిత్‌తో ఆమె ఎఫైర్‌ నడుపుతోందట. ఈ మధ్య యామి పుట్టిన రోజు నాడు.. తనతో కలిసి ఏకాంత ప్రదేశంలో తీసుకున్న సెల్ఫీ పెట్టి పులకిత్‌ విషెస్‌ చెప్పడం దుమారం రేపుతోంది. శ్వేత దగ్గర వీళ్ల ఎఫైర్‌ గురించి ప్రస్తావిస్తే.. దాన్ని తాను నమ్మడం లేదంటూనే పులకిత్‌ నుంచి విడాకులు తీసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతోంది. శ్వేత ఇలా అంటున్నప్పటికీ ఆమెకు, పులకిత్‌కు గొడవలు రావడానికి యామీనే కారణం అంటోంది బాలీవుడ్‌. అయినా చక్కటి కెరీర్‌ ముందుంచుకుని ఇలా కొత్తగా పెళ్లయిన వాడితో ఎఫైర్‌ నడపడమేంటి యామీ? 

Posted

Kummuta vunnadanta danni caravan lo...like when his wife checked in...

Posted

Kummuta vunnadanta danni caravan lo...like when his wife checked in...

src
Posted

yeah recent ga baga padthunnai gossips....carvan lo dorikindi veedenemo

×
×
  • Create New...