Jump to content

Recommended Posts

Posted

rakulpreetsingh-helpchennai-floodsaffect

 

 

చెన్నై కోసం "నేను సైతం" అంటున్న రకుల్ ప్రీత్ సింగ్

అధిక వర్షాల కారణంగా నానా ఇబ్బందులకు గురవుతున్న చెన్నై వాసులకు మన తెలుగు కథానాయకులు ఆసరాగా నిలుస్తున్న విషయం తెలిసిందే. కొంతమంది ఆర్ధికంగా ఆదుకొంటుండగా.. మరికొంతమంది వారికి అత్యవసరమైన నీళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు వంటి ఆహార పదార్ధాలు చెన్నైకి పంపిస్తూ తమకు కుదిరినంతలో సహాయం చేస్తున్నారు.

ఇప్పుడు ఈ జాబితాలో కథానాయకి రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరుతోంది. తనవంతు సాయంగా 5000 మందికి సరిపడా ఆహారపదార్ధాలతోపాటు మంచినీటిని అందిస్తోంది.

కథానాయికగా తనను ఆదరించిన ప్రేక్షకదేవుళ్ళకు ఈ విధంగా సహాయం అందించే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు రకుల్ తెలిపింది!

×
×
  • Create New...