Jump to content

2019 Lo C B N Nee India P M

Recommended Posts

Posted

 ‘2019లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రధాని, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అవటం ఖాయం. కావాలంటే రాసి పెట్టుకోండి.’ అని టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ జోస్యం చెప్పారు. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. మంగళవారం ఆయనిక్కడ ఎన్టీఆర్‌ భవనలో విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలో తెలుగుజాతికి వెంకయ్యనాయుడే దిక్కు అని, అలాంటి నేతను అవమానించడం తెలుగుజాతిని అవమానించుకోవడమేనని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలోనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని చెప్పారు. హోదా విషయంలో వారిద్దరినీ తప్పుపడితే నోళ్లు పడిపోతాయని శపించారు. విభజన చట్టంలోని అంశాలను కేంద్రం సరిగా అమలు చేయడం లేదనే విమర్శలో ఎంతమాత్రం నిజం లేదని చెప్పారు. తల్లి, పిల్ల కాంగ్రె్‌సలకు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా పదేళ్లు కాదు... పాతికేళ్లు కూడా వచ్చేదన్నారు. హామీ ఇచ్చిన వారే అమలు చేయాలని కాంగ్రె్‌సను ఉద్దేశించి అన్నారు. మీడియా కవరేజ్‌ కోసమే ప్రత్యేక హోదా ఉద్యమాలు చేస్తున్నారని విమర్శించారు. పది మంది నీళ్లలో దీక్ష చేస్తే హోదా రాదని ఎద్దేవా చేశారు. లిక్కర్‌ డాన బొత్స సత్యనారాయణకు పార్టీలో పెద్దపీట వేసి నెత్తిన పెట్టుకున్న జగన.. ఇప్పుడు ఓదార్పు నాటకం ఆడుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన ఓదార్పు యాత్ర కోసం... ప్రజలు ఎప్పుడు చనిపోతారా అని జగన...రాబందులా ఎదురుచూస్తున్నారని విమర్శించారు. ఎవరూ చనిపోకుండా ఉంటే తన పార్టీ వాళ్ల ద్వారా ఎవరినైనా చంపించి జగన ఓదార్పుయాత్రలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు. తల్లి, పిల్ల కాంగ్రె్‌సలు పదేళ్ల అధికారంలో అలవాటైన దుర్మార్గాలను స్వర్ణబార్‌లో ఇంకా కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. మల్లాది విష్ణు రేపోమాపో జగన పంచన చేరడానికి సిద్ధ ంగా ఉన్నారని తెలిపారు. కల్తీ మద్యాన్ని ప్రభుత్వమే సరఫరా చేస్తే స్వర్ణబార్‌లోనే ఎందుకు మరణాలు జరిగాయనిప్రశ్నించారు. వైఎస్‌ అండ్‌ కో చేసిన పాపాలు మంత్రి కొల్లు రాజీనామా చేస్తే పరిష్కారం అవుతాయా? అని ప్రశ్నించారు. ఎక్సైజ్‌ ఉద్యోగులు బాధ్యతరహితంగా తయారు కావడానికి తల్లి, పిల్ల కాంగ్రె్‌సలే కారణమని మండిపడ్డారు. ఏసీబీ అధికారి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన నివేదికను బయటకుతీసి బొత్స లిక్కర్‌ దందాలపై మళ్లీ విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

source : Andhrajyothi telugu patrika - http://www.andhrajyothy.com/Artical?SID=181635

Posted

-1xsWM.gif 

తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు.

Posted

Tappu em undi...chaduv sandya leni bodi gudda modi avvaga lendi babu ithe em...

pulka drive gif

Lakshmi parvathi   supreme court chief justice.?

Vasi reddy padma  loksabha speaker.(baga speak chesthadi kada)

Ambati Kambabu    woman welfare minister (central) aaaa?

×
×
  • Create New...