Jump to content

Recommended Posts

Posted

రాజకీయ నాయకుల స్థిరాస్తులు, చరాస్తులు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రాజ్యసభకు నామినేషన్‌ వేసిన సందర్భంగా ఎన్నిక కమిషన్‌కు దాఖలు చేసిన ఆస్తుల వివరాలు వెల్లడించారు. పారిశ్రమికవేత్త తేదేపా నుంచి రాజ్యసభకు ఎన్నికైన సుజనా చౌదరి ఆస్తి 200కోట్లకు పైనే ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డికి వాహనం లేదట. కేంద్రమంత్రి జైరాం రమేశ్‌కు రూ. కోటి లోపు ఆస్తులున్నాయి. తనకు స్థిరాస్తులేవి లేవని ప్రకటించారు. టిడిపి అభ్యర్థి గుండు సుధారాణి కుటుంబ సభ్యుల ఆస్తులను 18 కోట్ల రూపాయలుగా చూపించారు. ఇక వి.హన్మంతరావు ఆస్తులను కోటి రూపాయలని తేల్చిచెప్పాడు.

[url=http://www.youtube.com/watch?v=bh6vz91vjfs&feature=player_embedded#lq-lq2-hq]DESAM RS MP_tv5news.in[/url]

[size=20pt]tv5news.in[/size]

×
×
  • Create New...