Jump to content

Recommended Posts

Posted

పెద్ద సినిమాలే అమ్ముడుపోవడం కష్టంగా వుంటే, రెండోసినిమా చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా హాట్ కేక్ లా అమ్ముడుపోయింది.ఓ టీజర్ లేదు..ట్రయిలర్ లేదు. కేవలం సుడిగాడు సినిమా ట్రాక్ రికార్డు, తమిళ మాతృక సుందర పాండ్యన్ పై వున్న నమ్మకం..దర్శక నిర్మాత భీమనేని శ్రీనివాసరావుకు లాభం తెచ్చిపెట్టింది.

బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన స్పీడున్నోడు సినిమా నైజాం అయిదు పాతికకు, సీడెడ్ మూడున్నరకు, ఆంధ్ర ఎనిమిదిన్నరకు, హిందీ డబ్బింగ్ కోటిన్నరకు ఇచ్చేసారు. అమ్మేసారు. అంటే దాదాపు పద్దెనిమిది కోట్లకు పైగానే. వినడానికి కాస్త ఆశ్చర్యంగా వున్నా, జరిగినది ఇదే.

రవితేజ లాంటి హీరో మార్కెట్ రేటు రెండో సినిమాకు శ్రీనివాస్ కు వచ్చిందంటే అసలు కారణం, దర్శకుడి మీద, తమిళ మాతృక మీద వున్న నమ్మకమే. శాటిలైట్ కూడా అయిందంటే. మరో నాలుగు కలుస్తుందేమో ఆదాయానికి. సంక్రాంతి తరువాత ఈ సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. పైగా ఇంకా ఓవర్ సీస్, అదర్ స్టేట్స్ అమ్మాల్సి వుంది.

actress koun?

Posted

Bellamkonda suresh bagane act sesthadu man

bemmi.boodida.gif

Sorry..Srinivas

Aina suresh kuda balayya gun shooting lo bagane act sesadu kada man

Posted

Balayya gun pelchinappatinunchi

correct eh..but Ah Episode lo Bali di Oscar level acting..psychological disorder ani

+100

×
×
  • Create New...