Jump to content

Balayya Debba ,buddodi Abba

Recommended Posts

Posted

నందమూరి బాలకృష్ణ- జూనియర్ ఎన్టీఆర్‌ల మధ్య మరో చిచ్చు రేగింది.

buddodiki sympathy

నందమూరి బాలకృష్ణ- జూనియర్ ఎన్టీఆర్‌ల మధ్య మరో చిచ్చు రేగింది. వీరిద్దరి మధ్య తాజాగా రేగిన వివాదం ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి శాపంలా మారింది. సాక్షాత్తూ, బాబాయ్‌ బాలకృష్ణ.. అబ్బాయ్‌  ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం రిలీజ్‌ సంక్రాంతికి రాకుండా అడ్డుకోవాలని ప్లాన్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఈ వార్త గాసిప్ కాదు.. అక్షరాలా సత్యం! ఫిలింనగర్‌లోని విశ్వసనీయ వర్గాలతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఈ విషయాన్ని ఖరారు చేస్తున్నాయి.
 
అసలు వివాదం ఎలా మొదలైందో వివరంగా చెప్పుకోవాలంటే.. యాథృచ్ఛికంగా బాలకృష్ణ ‘డిక్టేటర్‌’, ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాలను  రెండు సంక్రాంతి రిలీజ్‌కు ప్లాన్ చేశారు ఆయా చిత్రాల నిర్మాతలు. ఈ నేపథ్యంలో  ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం కూడా సంక్రాంతికే రిలీజవుతుందని తెలిశాక  నందమూరి బాలకృష్ణ ఆ చిత్ర నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌ను కాంటాక్ట్ చేశారు. తన సినిమా ‘డిక్టేటర్‌’ సంక్రాంతికి రిలీజ్‌ అవుతున్న కారణంగా.. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని పండగ తర్వాత రిలీజ్ చేసుకోమని ఆయనను బాలకృష్ణ ఆదేశించాడ. సాక్షాత్తూ, బాలకృష్ణే చెప్పడంతో ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని జవవరి ఆఖరి వారానికి వాయిదా వేసుకున్నాడు బీవీఎస్ఎన్‌ ప్రసాద్‌. ఇదే సమయంలో తన సినిమా రిలీజ్ వాయిదా పడటానికి ఎన్టీఆర్ ఒప్పుకోలేదట.  ఎట్టిపరిస్థితుల ్లో తన సినిమా జనవరి 13కు రిలీజ్ అవ్వాల్సిందేనని.. బాబాయ్ బాలకృష్ణ చెప్పినా సరే తన సినిమా రిలీజ్‌ వాయిదా పడటానికి వీల్లేదని నిర్మాత మీద బీవీఎస్ఎన్ ప్రసాద్ మీద ఒత్తిడి తీసుకొచ్చాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే, బీవీఎస్ఎన్ ప్రసాద్‌ తన సినిమా రిలీజ్ తేదీని మళ్లీ సంక్రాంతికి కానుకగా జనవరి 13కు మార్చాడట.
 
ఈ నేపథ్యంలోనే, నాన్నకు ప్రేమతో మళ్లీ సంక్రాంతికే రిలీజ్ అవ్వాలని ఎన్టీఆర్ పట్టుబడుతున్నాడన�� �న విషయం తెలుసుకున్న బాలకృష్ణకు బాగా ఒళ్లు మండిందట! దీంతో, ఆయన ఈసారి  ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని రిలీజ్ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ల�� �ు డైరక్ట్‌గా ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడట. వైజాగ్‌ కు చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ కు.. ‘నా సినిమా పోస్టర్.. ఆడి సినిమా పోస్టర్ ప్రక్కప్రక్కన పడితే.. నిన్ను పేల్చి…’ అంటూ బాలకృష్ణ డైరక్ట్‌గా డెత్‌ వార్నింగ్ ఇచ్చాడట. ఈ విషయంలో  బాలకృష్ణకు మద్దతుగా అల్లుడు నారా లోకేష్‌ కూడా నిలిచాడట! ఈ నేపథ్యంలో.. బాలయ్య బాబుకు కోపమొస్తే పరిస్థితులు ఎంత వరకు వెళతాయో బాగా తెలిసిన ‘నాన్నకు ప్రేమతో’ డిస్ట్రిబ్యూటర్ల�� � ‘అసలు ఈ గొడవంత తమకెందుకని’.. ఈ సినిమా హక్కుల కోసం తామిచ్చిన అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేయమని బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారట! ఈ క్రమంలోనే.. ఇటు బాలయ్య.. అటు ఎన్టీఆర్.. మరో వైపు డిస్ట్రిబ్యూటర్ల�� � నుంచి వస్తున్న విపరీతమైన ఒత్తిళ్లు కారణంగా ‘అత్తారింటికి దారేది’ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ గత కొన్ని రోజులగా బాగా నలిగిపోతున్నాడని తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ‘నాన్నకుప్రేమతో’ సంక్రాంతికి ఏదైనా అద్భుతం జరిగితే తప్ప రిలీజ్ అవ్వడం చాలా కష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం అబ్బాయ్‌-బాబాయ్‌ల మధ్య నడుస్తున్న ‘వార్‌’ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

నందమూరి బాలకృష్ణ- జూనియర్ ఎన్టీఆర్‌ల మధ్య మరో చిచ్చు రేగింది. వీరిద్దరి మధ్య తాజాగా రేగిన వివాదం ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి శాపంలా మారింది. సాక్షాత్తూ, బాబాయ్‌ బాలకృష్ణ.. అబ్బాయ్‌  ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం రిలీజ్‌ సంక్రాంతికి రాకుండా అడ్డుకోవాలని ప్లాన్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఈ వార్త గాసిప్ కాదు.. అక్షరాలా సత్యం! ఫిలింనగర్‌లోని విశ్వసనీయ వర్గాలతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఈ విషయాన్ని ఖరారు చేస్తున్నాయి.

అసలు వివాదం ఎలా మొదలైందో వివరంగా చెప్పుకోవాలంటే.. యాథృచ్ఛికంగా బాలకృష్ణ ‘డిక్టేటర్‌’, ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాలను  రెండు సంక్రాంతి రిలీజ్‌కు ప్లాన్ చేశారు ఆయా చిత్రాల నిర్మాతలు. ఈ నేపథ్యంలో  ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం కూడా సంక్రాంతికే రిలీజవుతుందని తెలిశాక  నందమూరి బాలకృష్ణ ఆ చిత్ర నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌ను కాంటాక్ట్ చేశారు. తన సినిమా ‘డిక్టేటర్‌’ సంక్రాంతికి రిలీజ్‌ అవుతున్న కారణంగా.. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని పండగ తర్వాత రిలీజ్ చేసుకోమని ఆయనను బాలకృష్ణ ఆదేశించాడ. సాక్షాత్తూ, బాలకృష్ణే చెప్పడంతో ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని జవవరి ఆఖరి వారానికి వాయిదా వేసుకున్నాడు బీవీఎస్ఎన్‌ ప్రసాద్‌. ఇదే సమయంలో తన సినిమా రిలీజ్ వాయిదా పడటానికి ఎన్టీఆర్ ఒప్పుకోలేదట.  ఎట్టిపరిస్థితుల్�� �ో తన సినిమా జనవరి 13కు రిలీజ్ అవ్వాల్సిందేనని.. బాబాయ్ బాలకృష్ణ చెప్పినా సరే తన సినిమా రిలీజ్‌ వాయిదా పడటానికి వీల్లేదని నిర్మాత మీద బీవీఎస్ఎన్ ప్రసాద్ మీద ఒత్తిడి తీసుకొచ్చాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే, బీవీఎస్ఎన్ ప్రసాద్‌ తన సినిమా రిలీజ్ తేదీని మళ్లీ సంక్రాంతికి కానుకగా జనవరి 13కు మార్చాడట.

ఈ నేపథ్యంలోనే, నాన్నకు ప్రేమతో మళ్లీ సంక్రాంతికే రిలీజ్ అవ్వాలని ఎన్టీఆర్ పట్టుబడుతున్నాడన�� �న విషయం తెలుసుకున్న బాలకృష్ణకు బాగా ఒళ్లు మండిందట! దీంతో, ఆయన ఈసారి  ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని రిలీజ్ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ల�� �ు డైరక్ట్‌గా ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడట. వైజాగ్‌ కు చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ కు.. ‘నా సినిమా పోస్టర్.. ఆడి సినిమా పోస్టర్ ప్రక్కప్రక్కన పడితే.. నిన్ను పేల్చి…’ అంటూ బాలకృష్ణ డైరక్ట్‌గా డెత్‌ వార్నింగ్ ఇచ్చాడట. ఈ విషయంలో  బాలకృష్ణకు మద్దతుగా అల్లుడు నారా లోకేష్‌ కూడా నిలిచాడట! ఈ నేపథ్యంలో.. బాలయ్య బాబుకు కోపమొస్తే పరిస్థితులు ఎంత వరకు వెళతాయో బాగా తెలిసిన ‘నాన్నకు ప్రేమతో’ డిస్ట్రిబ్యూటర్ల�� � ‘అసలు ఈ గొడవంత తమకెందుకని’.. ఈ సినిమా హక్కుల కోసం తామిచ్చిన అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేయమని బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారట! ఈ క్రమంలోనే.. ఇటు బాలయ్య.. అటు ఎన్టీఆర్.. మరో వైపు డిస్ట్రిబ్యూటర్ల�� � నుంచి వస్తున్న విపరీతమైన ఒత్తిళ్లు కారణంగా ‘అత్తారింటికి దారేది’ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ గత కొన్ని రోజులగా బాగా నలిగిపోతున్నాడని తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ‘నాన్నకుప్రేమతో’ సంక్రాంతికి ఏదైనా అద్భుతం జరిగితే తప్ప రిలీజ్ అవ్వడం చాలా కష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం అబ్బాయ్‌-బాబాయ్‌ల మధ్య నడుస్తున్న ‘వార్‌’ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

×
×
  • Create New...