Jump to content

Time Machine Story Anta -- Super Vuntademo

Recommended Posts

Posted

కొందరు టెక్నీషియన్స్ ఆషామాషీగా సినిమాలు ఒప్పుకోరు. వాళ్లను ఇన్ స్పైర్ చేసే కథాకథనాలుంటే తప్ప సినిమాకు పని చేయడానికి ముందుకు రారు. అలాంటి టెక్నీషియనే ఏఆర్ రెహమాన్. ఈ స్వర మాంత్రికుడు సంగీతం అందించడానికి ఒప్పుకున్నాడంటేనే ఆ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుందని జనాలు అంచనాలు పెట్టుకుంటారు. అందుకే సినిమాల ఎంపికలో ఆచి తూచి అడుగేస్తుంటాడు రెహమాన్. ఏదో ఒక స్పెషాలిటీ ఉంటేనే సినిమా ఒప్పుకుంటాడు. విక్రమ్ కె.కుమార్ ఆ స్పెషాలిటీ చూపించాడు కాబట్టే రెహమాన్ తమ సినిమాకు సంగీతం అందిస్తున్నాడని చెబుతున్నాడు స్టార్ హీరో సూర్య.

విక్రమ్ డ్రీమ్ మూవీగా చెబుతున్న ‘24’ను స్వయంగా తనే నిర్మించడానికి ముందుకు రావడానికి దీని కాన్సెప్టే కారణమన్న సూర్య.. తనలాగే రెహమాన్ కూడా ప్రేరణ పొంది ఈ సినిమా ఒప్పుకున్నాడన్నాడు. విక్రమ్ స్క్రిప్టు వినిపించిన వెంటనే రెహమాన్ మెస్మరైజ్ అయిపోయి ఓకే చెప్పాడని.. ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నాడని.. విక్రమ్ రైటింగ్ - వర్కింగ్ స్టయిల్ చూసి తాను కూడా ఆశ్చర్యపోయానని అన్నాడు సూర్య. తన నుంచి వైవిధ్యమైన సినిమాలు ఆశించే ప్రేక్షకులను ‘24’ కచ్చితంగా మెప్పిస్తుందని.. తన కెరీర్లో ఇదో మైలురాయిగా నిలుస్తుందని సూర్య చెప్పాడు. సూర్య సరసన సమంత - నిత్య మీనన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. టైమ్ మెషీన్ నేపథ్యంలో నడిచే ‘24’లో సూర్య మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నాడు.

  • Replies 38
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Silver_mani

    10

  • chalkpiece

    4

  • aragorn

    2

  • ipaddress0

    2

Top Posters In This Topic

Posted

hope for the best man 

surya ki hit raaaka chala years ayyindi ..ee sari kodtadu anipistundi ...

Director evaru?

yes hopefully 

Director evaru?

Vikram kumar

Posted

కొందరు టెక్నీషియన్స్ ఆషామాషీగా సినిమాలు ఒప్పుకోరు. వాళ్లను ఇన్ స్పైర్ చేసే కథాకథనాలుంటే తప్ప సినిమాకు పని చేయడానికి ముందుకు రారు. అలాంటి టెక్నీషియనే ఏఆర్ రెహమాన్. ఈ స్వర మాంత్రికుడు సంగీతం అందించడానికి ఒప్పుకున్నాడంటేనే ఆ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుందని జనాలు అంచనాలు పెట్టుకుంటారు. అందుకే సినిమాల ఎంపికలో ఆచి తూచి అడుగేస్తుంటాడు రెహమాన్. ఏదో ఒక స్పెషాలిటీ ఉంటేనే సినిమా ఒప్పుకుంటాడు. విక్రమ్ కె.కుమార్ ఆ స్పెషాలిటీ చూపించాడు కాబట్టే రెహమాన్ తమ సినిమాకు సంగీతం అందిస్తున్నాడని చెబుతున్నాడు స్టార్ హీరో సూర్య.

విక్రమ్ డ్రీమ్ మూవీగా చెబుతున్న ‘24’ను స్వయంగా తనే నిర్మించడానికి ముందుకు రావడానికి దీని కాన్సెప్టే కారణమన్న సూర్య.. తనలాగే రెహమాన్ కూడా ప్రేరణ పొంది ఈ సినిమా ఒప్పుకున్నాడన్నాడు. విక్రమ్ స్క్రిప్టు వినిపించిన వెంటనే రెహమాన్ మెస్మరైజ్ అయిపోయి ఓకే చెప్పాడని.. ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నాడని.. విక్రమ్ రైటింగ్ - వర్కింగ్ స్టయిల్ చూసి తాను కూడా ఆశ్చర్యపోయానని అన్నాడు సూర్య. తన నుంచి వైవిధ్యమైన సినిమాలు ఆశించే ప్రేక్షకులను ‘24’ కచ్చితంగా మెప్పిస్తుందని.. తన కెరీర్లో ఇదో మైలురాయిగా నిలుస్తుందని సూర్య చెప్పాడు. సూర్య సరసన సమంత - నిత్య మీనన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. టైమ్ మెషీన్ నేపథ్యంలో నడిచే ‘24’లో సూర్య మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నాడు.

K
Posted

vikram gadi ki manchi talent undi man .... vadi previous movies like 13B , manam , ishq baguntayi 

horror movie kuda teesada  ? :3D_Smiles:

Posted

horror movie kuda teesada  ? :3D_Smiles:

pk glass marusthe knowledge peruguthadhi. yeah 13b vadithe he started off with horror baga teesedu. asal ishq ela happened o teliyadu adhi koda nitin tho

13b racha movie man

×
×
  • Create New...