solman Posted December 24, 2015 Report Posted December 24, 2015 పవర్ స్టార్ మాలధారణ ప్రవేశపెడుతున్నాం..మాలధారణ చేసుకున్నవారు పాఠించవలసిన నియమాలు.* ఉదయం లేవగానే పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరచి మిగతావాళ్లని లేపాలి.* అల్పాహారం చేసి ప్రతిరోజూ జానీ సినిమా చూడాలి.* వస్త్ర ధారణకి ఫ్యాంటు మీద ఇంకో ఫ్యాంటు వేసుకోవాలి.* కనపడిన ప్రతివారినీ ప్రశ్నిస్తూ పోవాలి.* పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరుస్తూ భజన చేయాలి.* మాలధారణ విరమణకు నెత్తిన ప్యాకేజీ పెట్టుకుని వెళ్లి స్వామి వారి సన్నిధిలో తీయాలి..శీఘ్రమేవ పవర్ స్టార్ మాలధారణ ప్రాప్తిరస్తు.-- నా ముద్దుల భక్తుడి సౌజన్యంతో...!!!
Dhevudu Posted December 24, 2015 Report Posted December 24, 2015 పవర్ స్టార్ మాలధారణ ప్రవేశపెడుతున్నాం..మాలధారణ చేసుకున్నవారు పాఠించవలసిన నియమాలు.* ఉదయం లేవగానే పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరచి మిగతావాళ్లని లేపాలి.* అల్పాహారం చేసి ప్రతిరోజూ జానీ సినిమా చూడాలి.* వస్త్ర ధారణకి ఫ్యాంటు మీద ఇంకో ఫ్యాంటు వేసుకోవాలి.* కనపడిన ప్రతివారినీ ప్రశ్నిస్తూ పోవాలి.* పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరుస్తూ భజన చేయాలి.* మాలధారణ విరమణకు నెత్తిన ప్యాకేజీ పెట్టుకుని వెళ్లి స్వామి వారి సన్నిధిలో తీయాలి..శీఘ్రమేవ పవర్ స్టార్ మాలధారణ ప్రాప్తిరస్తు.-- నా ముద్దుల భక్తుడి సౌజన్యంతో...!!! @3$% @3$%
sattipandu Posted December 24, 2015 Report Posted December 24, 2015 apptlo YSR mala kooda undedhi kada
Sword Posted December 24, 2015 Report Posted December 24, 2015 Meeru roju train mundu nilabadi thoda kottandi..:giggle:
icecreamZ Posted December 24, 2015 Report Posted December 24, 2015 apptlo YSR mala kooda undedhi kada
Recommended Posts