Jump to content

Recommended Posts

Posted

ఆయన రాష్ట్రంలో ఒక ప్రముఖ వ్యాపార వేత్త...వారి ఫోర్ ఫాదర్స్ కూడా ప్రముఖ వ్యాపారులే.. వారసత్వంగా కోట్లాది రూపాయల ఆస్తి, చేతి నిండా లాభాలు తెచ్చిపెట్టే వ్యాపారాలున్నాయి. మరి ఇన్ని ఉన్నప్పుడు ఆయనకు జీవితాన్ని "అనుభవించాలనే'' ఆత్రుత కూడా పెరిగింది. ఆ ఆత్రుత ఒక ఆసక్తికరమైన మలుపు తీసుకుంది! 

లీడింగ్ లో ఉన్న ఒక ప్రముఖ హీరోయిన్ పై ఆయన కన్ను పడింది. తెరపై వేల్పులా వెలిగే ఆమెను తనీవితీరా సొంతం చేసుకోవాలని కోరుకున్నాడు. అవకాశం దొరికింది..ఆమెను కనెక్ట్ అయ్యాడు. ఆమె కూడా ఇతడి పరపతి, శక్తి చూసి..ఆర్థిక ఒప్పందాల మేర అతడికి దగ్గర అయ్యింది. అసలే ఆమె అంటే పడచచ్చిపోయే ఆ వ్యాపారోత్తముడు...ఆమెతో అనుభవానికి పులకించిపోయాడు. ఎంతగా అంటే.. ఆమె చేతిలో బ్లాంక్ చెక్కు పెట్టేంతలా! శృంగార దేవతలా ఆమె ఇచ్చిన అనుభవానికి, ఆమెను తనివితీరా ఆస్వాదించిన అతడు ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి కావాల్సినంత రాసుకొమ్మన్నాడు!

ఇదే అవకాశంగా భావించి కళ్లు చెదిరే మొత్తాన్ని ఆ చెక్ లీవ్ పై రాసేసింది!  ఆ మొత్తం సుమారు కోటి రూపాయలు. ఒక్కసారిగా తమ ఇంటి అకౌంట్ల నుంచి అలాంటి ట్రాన్సక్షన్ జరిగే సరికి..ఆ వ్యాపరవేత్త ఇంట్లో వాళ్లకు అనుమానం కలిగింది. ఆ చెక్ డ్రా సమయంలో..బ్యాంకు నుంచి వచ్చిన అప్ డేట్ ఈ వ్యాపారవేత్త తండ్రిని నిశ్చేష్టుడిని చేసింది. విషయం ఏమిటని ఆరాతీయగా ఈ యువ వ్యాపారి ఘనకార్యం ఆ తండ్రికి తెలిసింది.మరి అలా చేసినందుకు కొడుకును దండించి అతడిని దారిన పెట్టుకున్నాడా అంటే... అది లేదు. ఆ హీరోయిన్ తో బేరం మొదలుపెట్టాడు. 

ఆ మొత్తం మరీ ఎక్కువ అని.. తనయుడు పొందిన అనుభవానికి ఈ తండ్రి వెల కట్టాడు! దీనిపై తన సర్కిల్ లోని ప్రముఖులను కూర్చోబెట్టి పంచాయతీ చేయించుకుని..చివరకు ఆమె రాసుకున్న మొత్తంలో సగం డబ్బును చెల్లించే ఒప్పందం మీద అంతా రాజీకి వచ్చారు! ఆ హీరోయిన్ తన మంచి తనం కొద్దీ.. బ్లాంక్ చెక్కుపై రాసుకున్న సగం మొత్తాన్ని మాత్రమే పొంది..సైలెంటయ్యింది. సగం డబ్బులు మిగిలాయని యువవ్యాపారవేత్త తండ్రి హ్యాపీ!

Posted

anushaka

tVwbo-.gif

Posted

TFI lo son and father sentiment with business background ledhe ila.....

Posted

evadai untadu eedu?

అసలే ఆమె అంటే పడచచ్చిపోయే ఆ వ్యాపారోత్తముడు...ఆమెతో అనుభవానికి పులకించిపోయాడు. ఎంతగా అంటే.. ఆమె చేతిలో బ్లాంక్ చెక్కు పెట్టేంతలా! శృంగార దేవతలా ఆమె ఇచ్చిన అనుభవానికి, ఆమెను తనివితీరా ఆస్వాదించిన అతడు ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి కావాల్సినంత రాసుకొమ్మన్నాడు!

aa article lo padaalu choodu tVwbo-.gif

we need that athi...without that ela vasthai hits
Posted

rcb ownerrrrrr and son ayi vuntaruuuuuu

×
×
  • Create New...