Dhevudu Posted December 31, 2015 Report Posted December 31, 2015 oh that aa i thought balayya baab is DICKtator? @3$% ala kadhu..manavallu briefed me.... @3$% @3$%
ravula Posted December 31, 2015 Report Posted December 31, 2015 anthaku minchi &D_@@ good post :giggle:
texas Posted December 31, 2015 Author Report Posted December 31, 2015 Is Sr. NTR god? :5_2_108: ma thatha naak god ganthe sachinollu andaru god eee
Dhevudu Posted December 31, 2015 Report Posted December 31, 2015 ma thatha naak god ganthe sachinollu andaru god eee kottesam gattiga kottesam.... @3$% @3$%
texas Posted December 31, 2015 Author Report Posted December 31, 2015 kottesam gattiga kottesam.... @3$% @3$% Avv ma banda gaadu hit kottessadu
ramudu3 Posted December 31, 2015 Report Posted December 31, 2015 జూనియర్ ఎన్టీఆర్‌కి 'నాన్నకు ప్రేమతో' ఆడియో వేడుక సమయంలోనే జ్వరముంది. అప్పటికే మూడు రోజులుగా జ్వరంతో బాధ పడుతోన్న ఎన్టీఆర్ అలానే ఆడియో ఫంక్షన్‌కి వచ్చాడు. ఫంక్షన్ జరుగుతున్నంతసేపు నీరసంగానే వున్నాడు కానీ ఏమాత్రం ఉత్సాహం లేదు. మర్నాడే ఆ చిత్రానికి సంబంధించిన లాస్ట్ సాంగ్ షూట్ స్టార్ట్ అయింది. లవ్ దెబ్బ పాటకి జానీ మాస్టర్ నృత్యరీతులు సమకూరుస్తున్నాడు. జానీ కొరియోగ్రఫీ అంటే ఇక స్టెప్పులెలా వుంటాయో చెప్పనవసరం లేదు. అసలే టెంపర్‌లోని టైటిల్ సాంగ్‌కి మించిన డాన్స్‌లు వేయిస్తానంటూ జానీ నందమూరి అభిమానులకి మాటిచ్చాడు. జ్వరంతో, ఒళ్లు నొప్పులతో బాధ పడుతోన్న ఎన్టీఆర్ అలాగే మందులు వేసుకుంటూ షూటింగ్ చేస్తున్నాడట. ఎంతో క్లిష్టమైన డాన్స్ మూమెంట్స్‌ని బాధ పడుతూనే పూర్తి చేస్తోన్న తారక్ డెడికేషన్‌ని చూసి యూనిట్ సభ్యులు ముచ్చట పడుతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ అయిన విజయ్ సి. చక్రవర్తి అయితే తారక్ సిన్సియారిటీని, వృత్తి పట్ల తనకి వున్న నిబద్ధతని విపరీతంగా కొనియాడుతున్నాడు. సినిమాలో ఇదొక్కటే మాస్ సాంగ్ కావడంతో అభిమానులు నిరాశ పడకుండా ఈ పాటతోనే వారి కరువు తీరిపోయేలా వుండాలని ఎన్టీఆర్ ఏమాత్రం కాంప్రమైజ్ అవడం లేదట. జూనియర్ బాబు సూపర్ కదండీ! - See more at:
Appaji Posted December 31, 2015 Report Posted December 31, 2015 జూనియర్ ఎన్టీఆర్‌కి 'నాన్నకు ప్రేమతో' ఆడియో వేడుక సమయంలోనే జ్వరముంది. అప్పటికే మూడు రోజులుగా జ్వరంతో బాధ పడుతోన్న ఎన్టీఆర్ అలానే ఆడియో ఫంక్షన్‌కి వచ్చాడు. ఫంక్షన్ జరుగుతున్నంతసేపు నీరసంగానే వున్నాడు కానీ ఏమాత్రం ఉత్సాహం లేదు. మర్నాడే ఆ చిత్రానికి సంబంధించిన లాస్ట్ సాంగ్ షూట్ స్టార్ట్ అయింది. లవ్ దెబ్బ పాటకి జానీ మాస్టర్ నృత్యరీతులు సమకూరుస్తున్నాడు. జానీ కొరియోగ్రఫీ అంటే ఇక స్టెప్పులెలా వుంటాయో చెప్పనవసరం లేదు. అసలే టెంపర్‌లోని టైటిల్ సాంగ్‌కి మించిన డాన్స్‌లు వేయిస్తానంటూ జానీ నందమూరి అభిమానులకి మాటిచ్చాడు. జ్వరంతో, ఒళ్లు నొప్పులతో బాధ పడుతోన్న ఎన్టీఆర్ అలాగే మందులు వేసుకుంటూ షూటింగ్ చేస్తున్నాడట. ఎంతో క్లిష్టమైన డాన్స్ మూమెంట్స్‌ని బాధ పడుతూనే పూర్తి చేస్తోన్న తారక్ డెడికేషన్‌ని చూసి యూనిట్ సభ్యులు ముచ్చట పడుతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ అయిన విజయ్ సి. చక్రవర్తి అయితే తారక్ సిన్సియారిటీని, వృత్తి పట్ల తనకి వున్న నిబద్ధతని విపరీతంగా కొనియాడుతున్నాడు. సినిమాలో ఇదొక్కటే మాస్ సాంగ్ కావడంతో అభిమానులు నిరాశ పడకుండా ఈ పాటతోనే వారి కరువు తీరిపోయేలా వుండాలని ఎన్టీఆర్ ఏమాత్రం కాంప్రమైజ్ అవడం లేదట. జూనియర్ బాబు సూపర్ కదండీ! - See more at: Migatha story ekkada chudali
Recommended Posts