Jump to content

Recommended Posts

Posted

తాజాగా వస్తున్న క్రేజీ చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. చాలాకాలం నుంచి షూటింగ్ జరుపుకుంటూ వచ్చిన ఈ మూవీకి సంబంధించిన వివరాలు బయటపడకుండా చిత్రబృందం మొదటినుంచి జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది. టైటిల్‌ని బట్టి చూస్తే ఈ మూవీ స్టోరీ.. నాన్న ప్రేమ కోసం కొడుకు పడే తాపత్రయంలా సాగిపోయేలా వున్నప్పటికీ.. కథలో ఇంకా చాలా ట్విస్టులు వున్నట్లు తెలుస్తోంది. ఇంకో షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్‌లో నటిస్తున్నట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు సాక్ష్యంగా.. ఈ మూవీ ట్రైలరేనని చెబుతున్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో ఎంతో స్టైలిష్‌గా డిజైన్ చేసిన ఆ ట్రైలర్‌ ఆ విషయాన్ని చెప్పకనే చెబుతోంది. అదెలాగో తెలియాలంటే మేటర్‌లోకి వెళ్ళాల్సిందే
కనిపించాడు. అందులో ఒకటి.. స్పెక్ట్స్ పెట్టుకుని చాలా కూల్‌గా వుండగా.. మరో యాంగిల్‌లో ఆ స్టైలిష్ లుక్‌లోనే యాంగ్రీ యంగ్‌మ్యాన్‌లా వున్నాడు. అంటే.. ఒక క్యారెక్టర్ రాజేంద్రప్రసాద్ కొడుక్కా చేస్తుంటే.. మరో క్యారెక్టర్ జగపతిబాబుకి మేనల్లుడిగా నటిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ట్రైలర్‌లోనే ఓ సన్నివేశం దగ్గర రెండు కార్లు వేగంగా వెళుతుండగా.. ఆ రెండింటిలోనూ ఎన్టీఆరే కనిపిస్తాడు. ఇది కావాలనే ట్రైలర్‌లో పెట్టారా..? లేదో తెలియదు కానీ.. ఆ షాట్ కూడా ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్‌కి సంకేతంగా నిలిచింది.
ఇక కథ పరంగా చూసుకుంటే.. రాజేంద్రప్రసాద్ తన కొడుకుని ఓ మంచి గుణాలు కలిగివున్న వ్యక్తిలా పోషించి పెద్ద చేస్తాడు. అతనిలాగే పోలివుండే మేనల్లుడిని జగపతిబాబు క్రిమినల్ మైండెడ్ గల వ్యక్తిలా తయారుచేస్తాడు. తాను నడుపుతున్న KMC- Krishna Murthy Company OF lossers బాధ్యతలను అతనికి అప్పగిస్తాడు. ఇలా డ్యూయెల్ రోల్‌లో వున్న ఎన్టీఆర్‌ల మధ్య ఈ కథ సాగుతుందని ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే.. అభిమానులకే పండగే. టెంపర్‌లో తన వైవిధ్యమైన నటన చాటుకున్న ఎన్టీఆర్.. ఈ డ్యూయెల్ రోల్‌లో విశ్వరూపం చూపించి వుంటాడని అంటున్నారు. మరి.. ఇందులో ఎంతమాత్రం వాస్తవం వుందో తెలియాలంటే.. సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Posted

ya audio lo andhuke jaggu alludiki prematho annadu ga

Dual kadu pukka.
Posted

Yes correct ippude trailer pause chesthu choosa rendu cars Lo ntr unnadu

Enta dual role ayithe matram nuvu kuda 2 times veyyala baa post :p
×
×
  • Create New...