Jump to content

@@ Pk Is More Capable Than Me : Lolbob @@

Recommended Posts

Posted

[media]http://www.youtube.com/watch?v=T337_krQj48[/media]

Posted
హీరో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని కట్టబోతుండగా...
Sakshi | Updated: January 02, 2016 01:10 (IST)
51451676516_625x300.jpg
 
♦ అభిమాన హీరోల ఫ్లెక్సీలు కడుతూ విద్యుదాఘాతానికి బలి

 రంగంపేట / మండపేట/ అమలాపురం: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాలో అపశృతులు చోటు చేసుకున్నారుు. అభిమాన హీరోలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు కట్టే ప్రయత్నంలో జరిగిన దుర్ఘటనల్లో అరుుదుగురు యువకులు దుర్మరణం చెందగా, మరో ఏడుగురు స్వల్పంగా గాయపడ్డారు. స్నేహితుల మధ్య తలెత్తిన ఘర్షణలో ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. రంగంపేట మండలం వడిశలేరులో ఏడీబీ రోడ్డు జంక్షన్ వద్ద గురువారం రాత్రి పవన్ యూత్ సభ్యులు హీరో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని కట్టబోతుండగా.. దానికున్న ఇనుప బద్దీలు పైనున్న విద్యుత్‌తీగలకు తగులుకుని విద్యుత్ ప్రసరించింది.

దాంతో జంజం సతీష్ (19), గుండారపు వీరబాబు (20) తీవ్రంగా గాయపడ్డారు. వారిని రాజానగరంలోని జీఎస్‌ఎల్ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. వారితోపాటు ఫ్లెక్సీ కట్టబోరుున మరో ఐదుగురు యువకులు స్వల్పంగా గాయపడ్డారు. మండపేటలో అర్ధరాత్రి జరిగిన మరో దుర్ఘటనలో మహేష్‌బాబు అభిమానులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయూరు. పట్టణ  శివార్లలోని మారేడుబాక మహిళానగర్‌కు చెందిన మారోజు లోవప్రసాద్ (18) టైలరింగ్ నేర్చుకుంటుండగా, దబ్బాడ నరేష్ (20) వ్యవసాయ పనులకు వెళుతుంటాడు.

13వ వార్డుకు చెందిన సిరంగం దుర్గామాధవిప్రసాద్ (17) భవన నిర్మాణ కార్మికునిగా పనిచేస్తున్నాడు. ఈ ముగ్గురూ అభిమాన హీరోకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు సుమారు 25 అడుగుల పొడవున్న ఫ్లెక్సీని విద్యుత్ స్తంభానికి కడుతుండగా దానికి బిగించిన ఇనుపబద్దీలు పైనున్న హై టెన్షన్ వైర్లకు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. శివ, వి.శ్రీనివాస్ అనే అభిమానులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతులు, క్షతగాత్రులు పేదకుటుంబాల వారే. ఈ దుర్ఘటనలపై రంగంపేట, మండపేట పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Enduku ra ayya..pandagaputa kuda 

Posted

:(

×
×
  • Create New...