Jump to content

Recommended Posts

Posted

gummadikayafunction-dictator.jpg

3 January 2015
Hyderabad

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం డిక్టేటర్. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాను సంక్రాంతి సందర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేస్తున్నారు. సినిమా షూటింగ్ మొత్తం షూటింగ్ పూర్తి చేసుకుని గుమ్మ‌డికాయ పండుగ‌ను జ‌రుపుకుంది. ఈ కార్య‌క్ర‌మంలో నంద‌మూరి బాల‌కృష్ణ‌, కో ప్రొడ్యూస‌ర్‌, ద‌ర్శ‌కుడు శ్రీవాస్ స‌హా యూనిట్ స‌భ్యులంద‌రూ పాల్గొన్నారు. సినిమా తుది మెరుగులు దిద్దుకుని ముందుగా ప్ర‌క‌టించిన జ‌న‌వ‌రి 14న డిక్టేట‌ర్ మ‌న ముందుకు రాబోతున్నాడు. అల్రెడి థ‌మ‌న్ సంగీత సారథ్యంలో విడుద‌లైన పాట‌ల‌కు, థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే న్యూ ఇయ‌ర్ కానుక‌గా విడుద‌ల చేసిన‌ యాక్ష‌న్ ట్రైల‌ర్‌కు ప్రేక్షాభిమానుల నుండి మంచి స్పంద‌న వ‌చ్చింది. నంద‌మూరి అభిమానులు బాల‌కృష్ణ‌ను ఎలా చూడాల‌నుకుంటున్నారో ఆ రేంజ్‌లో స్ట‌యిలిష్‌గా, ప‌వ‌ర్‌ఫుల్‌గా బాల‌కృష్ణ పాత్ర ఆద్యంతం ఆక‌ట్టుకునేలా ఉంటుందని కో ప్రొడ్యూస‌ర్‌, ద‌ర్శ‌కుడు శ్రీవాస్ తెలియ‌జేశారు.

బాల‌కృష్ణ కెరీర్‌లో అత్య‌ధిక థియేట‌ర్స్‌లో సినిమా విడుద‌ల చేస్తున్నారు. అన్నీ ఏరియాల బిజినెస్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైపోయాయి. సినిమా భారీ అంచ‌నాల‌తో సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్ లెవ‌ల్‌గా విడుద‌ల‌వుతుంది.

ఆనంద్ రామరాజు, సుమన్‌, పవిత్రాలోకేష్‌, నాజర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, హేమ, కబీర్‌, విక్రమ్‌ జీత్‌,అజయ్‌ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఫైట్స్‌: రవివర్మ, ఆర్ట్‌: బ్రహ్మకడలి, ఎడిటర్‌: గౌతంరాజు, మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.థమన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, రచన: శ్రీధర్‌ సీపాన, మాటు: ఎం.రత్నం, కథ, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్‌,గోపిమోహన్‌, నిర్మాత: ఈరోస్‌ ఇంరట్నేషనల్‌, కో ప్రొడ్యూసర్‌, దర్శకత్వం: శ్రీవాస్‌.

Posted

Oka gummadikaya ki inko gummadikaya tho dishti tistunnara...?? :D :P TB please share your thoughts....

Posted

gallery_8818_6_385253.gif?1367349476mata meedha nunchuntunnaru itae..ee sankranthiki vachesthundhi ga bomma...!!

Posted

gallery_8818_6_385253.gif?1367349476mata meedha nunchuntunnaru itae..ee sankranthiki vachesthundhi ga bomma...!!


Sankranthi ki vachi ugadi ki povalani Tom Bhayya Pittsburgh varaku porlu dandalu pettukuntu potunnadanta...

gallery_8818_6_385253.gif?1367349476
Posted

Sankranthi ki vachi ugadi ki povalani Tom Bhayya Pittsburgh varaku porlu dandalu pettukuntu potunnadanta...

gallery_8818_6_385253.gif?1367349476

Sankranthi ki vachi Kanuma ki pothadi ani talk
×
×
  • Create New...