Jump to content

Bill Gates Vs Cbn


Recommended Posts

Posted

బిల్ గేట్స్ :-- నేను ఎగ్జాం లో కొన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యాను ,నా ఫ్రెండ్ .అన్ని సబ్జెక్ట్స్ లో పాస్ అయ్యాడు ..ఇప్పుడు నా ఫ్రెండ్ .. మైక్రో సాఫ్ట్ . కంపెనీ లో .ఒక ఎంప్లాయ్ నేను ఓనర్ ని .హ ..హా . 

బాబు :---ఓస్ అంతేనా ..అదేమంత గొప్ప ..నన్ను చూడు ..మా మామ ఎన్టీఆర్ గారు తెలుగు దేశం పార్టీ స్తాపించు కొన్నారు గెలిచారు ,నేను కాంగ్రెస్ ద్వారా పోటి చేసి ..ఓడి పోయి .. తెలుగు దేశం .పార్టీ లో పని వాడి గా చేరాను ..తరువాత .. పార్టీ కి నేను ఓనర్ అయ్యాను ..ఎన్టీఆర్ ...పార్టీ ...ప్రచారానికి పనికి వచ్చే బానర్ అయ్యాడు

Posted

One is an ultra rich businessman who got by connections and created a ruthless organization which moves insane amounts of money over the world to avoid taxes nd the other is bill gates

×
×
  • Create New...