Jump to content

Dictator & Xpress Raja Stories

Recommended Posts

Posted

బాలకృష్ణ పేరు చందు. హైదరాబాద్ లోని ఓ మార్ట్ లో సూపర్ వైజర్ గా పనిచేస్తూంటాడు. చాలా సాదాసీదా జీవితం గడిపే అతని జీవితంలో ఊపించని సంఘటనతో ఓ మలుపు తిరుగుతుంది. హీరోయిన్ అవ్వాలని కోరికతో ఉన్న సోనాలి చౌహాన్ ఓ డబ్బు వ్యవహారంలో చిక్కుకుపోవటంతో విలన్ కు సంభందించిన వారు ఆమెను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. వారి నుంచి తప్పించుకోవటానికి పరుగులు తీస్తూండగా...బాలకృష్ణ ఉన్న చోటకు వస్తుంది. అప్పుడు రౌడీల నుంచి వారిని బాలయ్య కాపాడతాడు. ఆమె ఇవ్వాల్సిన డబ్బు తాను ఇస్తానని బాలయ్య మాట ఇస్తాడు. అప్పుడు విలన్ అతనికి విజిటింగ్ కార్డ్ ఇస్తాడు. మరసటి రోజు సోనాల్ తో బాలయ్య ఫోన్ లో మాట్లాడుతూంటే... విలన్ మనుష్యులు ఆమెను కిడ్నాప్ చేస్తారు. ఫోన్ లో ఆ హడావిడి విని ..బాలయ్య..తన దగ్గర ఉన్న విజిటింగ్ కార్డ్ సాయింతో గ్యాంగ్ దగ్గరకు వెళ్తాడు. ఆ టైమ్ లో అతనికి విలన్స్ ద్వారా రివీల్ అవుతుంది. గతంలో బాలయ్య..ఓ మాఫియా డాన్ డిక్టేటర్ ని తెలుస్తుంది. అక్కడ నుంచి బాలయ్య తిరిగి డిక్టేటర్ గా మారి ఎలా విజృంభించాడు. ఇంతకాలం బాలయ్య ఎందుకు అజ్ఞాతంలో బ్రతికాడు..ఫ్లాష్ బ్యాక్ ఏమిటి..అంజలి , అక్ష పాత్రలు ఏమిటి వంటివాటికి సమాధానం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Posted

శర్వానంద్ తన ఫ్రెండ్ ప్రభాస్ శ్రీను తో కలిసి డబ్బు సంపాదించుకోవటానికి వస్తాడు. అక్కడ అతను సురబి అనే యానిమల్ లవర్ తో ప్రేమలో పడతాడు. మరో ప్రక్క విలన్ గ్యాంగ్ ఒకటి...జనాలను ఛారిటీ పేరుతో మోసం సంపాదించిన 75 కోట్ల డబ్బుని ఓ డైమండ్ గా మార్చి... ఓ కుక్క మెళ్లో వేస్తారు. మరో ప్రక్క హీరోయిన్ సురభికు కుక్కలంటే ప్రాణం. ముఖ్యంగా ఆమె పెట్ డాగ్ ని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేదు. శర్వానంద్ మాత్రం ఆ కుక్క అంటే అసహ్యం. సురభినీ ప్రేమంచే శర్వాకి, కుక్కకు మద్య ఎప్పుడూ గొడవ జరుగుతూంటుంది. అయితే అనుకోకుండా ఓ రోజు ఆ కుక్క మిస్సవుతుంది. దాంతో ఆ కుక్క మిస్సింగ్ కు కారణం శర్వానే అంటుందామే.
దాంతో దాన్ని వెతికే నిలో పడతాడు. ఈ లోగా.. ఆ కుక్కను వెతికే ప్రాసెస్ లో చాలా పాత్రలు వస్తాయి. వాళ్లంతా కూడా ఈ కుక్కనే వెతుకుతూంటారు. దానికి కారణం ఏమిటనేది శర్వాకు అర్దం కాదు. ఈ లోగా ఈ కుక్క మెడలో ఉన్న డైమండ్ కోసం కుక్కను వెతుకుతున్నారనే విషయం తెలుస్తుంది. ఫైనల్ గా ఆ కుక్కను ఎలా పట్టుకుని ఆమె ప్రేమను శర్వా గెలుచుకున్నాడనే కోణంలో కథ నడుస్తుంది. ఈ పైన చెప్పిన కథ అంతా వింటేజ్ పాయింట్ అనే చిత్రం చెప్పినట్లు ముక్కలు ముక్కలుగా ఎవరి పాయింటాఫ్ వ్యూలో వారిదే అన్నట్లు కథనం జరుగుతూంటుందని తెలుస్తోంది. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది... అసలు కథ ఇదేనా వంటి విషయాలు తెలియాలంటే రేపు రిలీజ్ అవుతున్న సినిమా చూడాల్సిందే.

Posted

https://www.youtube.com/watch?v=dlEtMxVUyjA

Chaala Bagundi        &D_@@

yes ee song chala bagundi Dictator%20Working%20Stills%20%20(2).jpg

Aa one down fighter nike shoes bagunai.    :surprised-038: ... but aa packets endo?

Posted

శర్వానంద్ తన ఫ్రెండ్ ప్రభాస్ శ్రీను తో కలిసి డబ్బు సంపాదించుకోవటానికి వస్తాడు. అక్కడ అతను సురబి అనే యానిమల్ లవర్ తో ప్రేమలో పడతాడు. మరో ప్రక్క విలన్ గ్యాంగ్ ఒకటి...జనాలను ఛారిటీ పేరుతో మోసం సంపాదించిన 75 కోట్ల డబ్బుని ఓ డైమండ్ గా మార్చి... ఓ కుక్క మెళ్లో వేస్తారు. మరో ప్రక్క హీరోయిన్ సురభికు కుక్కలంటే ప్రాణం. ముఖ్యంగా ఆమె పెట్ డాగ్ ని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేదు. శర్వానంద్ మాత్రం ఆ కుక్క అంటే అసహ్యం. సురభినీ ప్రేమంచే శర్వాకి, కుక్కకు మద్య ఎప్పుడూ గొడవ జరుగుతూంటుంది. అయితే అనుకోకుండా ఓ రోజు ఆ కుక్క మిస్సవుతుంది. దాంతో ఆ కుక్క మిస్సింగ్ కు కారణం శర్వానే అంటుందామే.
దాంతో దాన్ని వెతికే నిలో పడతాడు. ఈ లోగా.. ఆ కుక్కను వెతికే ప్రాసెస్ లో చాలా పాత్రలు వస్తాయి. వాళ్లంతా కూడా ఈ కుక్కనే వెతుకుతూంటారు. దానికి కారణం ఏమిటనేది శర్వాకు అర్దం కాదు. ఈ లోగా ఈ కుక్క మెడలో ఉన్న డైమండ్ కోసం కుక్కను వెతుకుతున్నారనే విషయం తెలుస్తుంది. ఫైనల్ గా ఆ కుక్కను ఎలా పట్టుకుని ఆమె ప్రేమను శర్వా గెలుచుకున్నాడనే కోణంలో కథ నడుస్తుంది. ఈ పైన చెప్పిన కథ అంతా వింటేజ్ పాయింట్ అనే చిత్రం చెప్పినట్లు ముక్కలు ముక్కలుగా ఎవరి పాయింటాఫ్ వ్యూలో వారిదే అన్నట్లు కథనం జరుగుతూంటుందని తెలుస్తోంది. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది... అసలు కథ ఇదేనా వంటి విషయాలు తెలియాలంటే రేపు రిలీజ్ అవుతున్న సినిమా చూడాల్సిందే.

vantage point...not vintage point

×
×
  • Create New...