Jump to content

Happy <Festival Name>!


Recommended Posts

Posted

Inthena mana festivals celebrations....... andarki messages pampi forward images pampithe done with the festivaaal??Andaru groups lo hapy sankranti happy new year hapy pongal aaa where is the tradition, where is the culture wheree is the aaathi...?

 

BTW Happy Pongal Every one!!!

 

ఇదే సంక్రాంతి వస్తోంది..... ?
 
కుంకుళ్ళెరుగని తల అంట్లు..
నలుగులెరుగని స్నానాలు..
సాంబ్రాణి ధూపం తెలియని కురులు..
పూలే కత్తిరింపు జుట్టు 
కాటుకెరుగని కళ్ళు..
గాజులెరుగని చేతులు
అందెలు తెలియని పాదాలు
గోరింట మెరియని గోళ్ళు 
వరిపిండే కలవని రంగవల్లులు..
పట్టుపావడాలెరుగని చిన్నారులు
ఓహో.. పండగొస్తోంది..
ప్లాస్టిక్ తోరణాలు..
ఫేసుబుక్కుల్లో ముగ్గులు
కొని తెచ్చుకున్న పిండివంటలు ..
వాట్స్ అప్పుల్లో శుభాకాంక్షలు..
ఓహో సంబరాలిస్తుంది..
ఎంకి పెళ్ళి సుబ్బి చావుకంటూ
కోడిపుంజుల చావులు..
సంప్రదాయమంటూ నాయకుల వికృతాలు..
జూదాలంటూ జనాల అప్పులు..
వహ్వా పట్టేయ్యాలంటూ పోలీసుల లంచాలు..
ఓహో సంక్రాంతి  సంబరాలు..
తెలుగు నేలపై కృత్రిమ కోలాహలాలు..
ఓహో సంక్రాంతి పండగొస్తోందోచ్...
Posted

hmm... agreed

×
×
  • Create New...