Krish Posted January 16, 2016 Report Posted January 16, 2016 narsi chuste tears pettukuntadu telugu db ni sambhar chesa ani LoL.1q
ceelogreen Posted January 17, 2016 Report Posted January 17, 2016 idhuku mela, nalla patangall naraya irruku.. oru simbu padam shooting nadakadhu , gautham menon direction la, Rahman saav adichita trailer song.. Neram kadicha, parunga.. Link inge podu maccha
Ruler4Dmasses Posted January 17, 2016 Report Posted January 17, 2016 https://www.youtube.com/watch?v=I8UrKhurkuk మరి కొంత సేపు ఉండవచ్చు కదా తొందరేల తొందరేల ఓ పిల్లా మాటలింకా మొదలు కాలేదు నా మనసు కూడా చెమర్చలేదింక నన్ను విడిచి వెళ్ళకు వర్షం లా నువ్వొస్తే, సంద్రం లా నేనొస్తా & more.
alpachinao Posted January 17, 2016 Report Posted January 17, 2016 మరి కొంత సేపు ఉండవచ్చు కదా తొందరేల తొందరేల ఓ పిల్లా మాటలింకా మొదలు కాలేదు నా మనసు కూడా చెమర్చలేదింక నన్ను విడిచి వెళ్ళకు వర్షం లా నువ్వొస్తే, సంద్రం లా నేనొస్తా & more. poorithi cheyy
Ruler4Dmasses Posted January 17, 2016 Report Posted January 17, 2016 poorithi cheyy motthamaa... :3D_Smiles: aagu vini raasi maarchi flowinchadaaniki time takes
alpachinao Posted January 17, 2016 Report Posted January 17, 2016 motthamaa... :3D_Smiles: aagu vini raasi maarchi flowinchadaaniki time takes i wait you take own time no kastam
Ruler4Dmasses Posted January 17, 2016 Report Posted January 17, 2016 i wait you take own time no kastam contd... ఇదివరకు ఒంటరిగా న మనసును పరుగెత్తించావ్ పరిగెత్తిస్తూ పరిగెత్తించావ్ అనుకోని వేళ హృదయానికి గాలం వేసావ్ నువ్వు వస్తూ వస్తూ పోవే, ఆ అలల లా వస్తే నీ చేతికి పట్టుపడతా వలలో చిక్కినట్టు
Ruler4Dmasses Posted January 17, 2016 Report Posted January 17, 2016 contd.. నీ కళ్ళంత అందాన్ని తీసుకొస్తా, వేచి ఉండరా కాసేపు నిన్నిలాగే అందిచ్చినా, కొట్టుకుంటుంది నా హృదయం మరి కొంత సేపు ఉండవచ్చు కదా తొందరేల తొందరేల ఓ పిల్లా
Ruler4Dmasses Posted January 17, 2016 Report Posted January 17, 2016 poorithi cheyy Baa.. edho vacchina 4 mukkalanu atoo itu mixing esi complete chesa.. thappulunte... one hear lo vini other hear lo filtering chesko baa.. మరి కొంత సేపు ఉండవచ్చు కదా తొందరేల తొందరేల ఓ పిల్లా మాటలింకా మొదలు కాలేదు నా మనసు కూడా చెమర్చలేదింక నన్ను విడిచి వెళ్ళకు వర్షం లా నువ్వొస్తే, సంద్రం లా నేనొస్తా మరి కొంత సేపు ఉండవచ్చు కదా తొందరేల తొందరేల ఓ పిల్లా ఇదివరకు ఒంటరిగా న మనసును పరుగెత్తించావ్ పరిగెత్తిస్తూ పరిగెత్తించావ్ అనుకోని వేళ హృదయానికి గాలం వేసావ్ నువ్వు వస్తూ వస్తూ పోవే, ఆ అలల లా వస్తే నీ చేతికి పట్టుపడతా వలలో చిక్కినట్టు నీ కళ్ళంత అందాన్ని తీసుకొస్తా, వేచి ఉండరా కాసేపు నిన్నిలాగే అందిచ్చినా, కొట్టుకుంటుంది నా హృదయం మరి కొంత సేపు ఉండవచ్చు కదా తొందరేల తొందరేల ఓ పిల్లా కడలి తల్లి మీద ఆన ప్రాణంతో నీ కోసం వేచి ఉంటా వేచి ఉంటానయా నా రెండు కళ్ళను మైకం కమ్మిందే, మైకం కమ్మిందే నీకు తెలుపుటకు తత్తరపడుతుంది ఈ ఉప్పు గాలి తీపిగున్నదే నిన్ను నన్ను రేపుతుంది నిన్ను రేపి, నన్ను రేపి నా మనసు చేమర్చునా ఈ చేప వాసన తో కూడిన దేహం నువ్వు ముట్టుకున్న వెంటనే పరిమళించెనే ఈ రేయంతా మాట్లడుతుండు తలూపుతూ నేను ఆస్వాదిస్తా మరి కొంత సేపు ఉండవచ్చు కదా తొందరేల తొందరేల ఓ పిల్లా నా కళ్ళల్లా నువ్వుండాలి నా పిల్లలకు తండ్రివి కావాలి ఆ అలల తీరం లో మన పిల్లలు ఆడుకోవాలి నీవు నా సొంతం కావాలి నువ్వన్నదల్లా జరగాలి ఒక ప్రపంచాన్ని మనం సృజించాలి
alpachinao Posted January 17, 2016 Report Posted January 17, 2016 Baa.. edho vacchina 4 mukkalanu atoo itu mixing esi complete chesa.. thappulunte... one hear lo vini other hear lo filtering chesko baa.. మరి కొంత సేపు ఉండవచ్చు కదా తొందరేల తొందరేల ఓ పిల్లా మాటలింకా మొదలు కాలేదు నా మనసు కూడా చెమర్చలేదింక నన్ను విడిచి వెళ్ళకు వర్షం లా నువ్వొస్తే, సంద్రం లా నేనొస్తా మరి కొంత సేపు ఉండవచ్చు కదా తొందరేల తొందరేల ఓ పిల్లా ఇదివరకు ఒంటరిగా న మనసును పరుగెత్తించావ్ పరిగెత్తిస్తూ పరిగెత్తించావ్ అనుకోని వేళ హృదయానికి గాలం వేసావ్ నువ్వు వస్తూ వస్తూ పోవే, ఆ అలల లా వస్తే నీ చేతికి పట్టుపడతా వలలో చిక్కినట్టు నీ కళ్ళంత అందాన్ని తీసుకొస్తా, వేచి ఉండరా కాసేపు నిన్నిలాగే అందిచ్చినా, కొట్టుకుంటుంది నా హృదయం మరి కొంత సేపు ఉండవచ్చు కదా తొందరేల తొందరేల ఓ పిల్లా కడలి తల్లి మీద ఆన ప్రాణంతో నీ కోసం వేచి ఉంటా వేచి ఉంటానయా నా రెండు కళ్ళను మైకం కమ్మిందే, మైకం కమ్మిందే నీకు తెలుపుటకు తత్తరపడుతుంది ఈ ఉప్పు గాలి తీపిగున్నదే నిన్ను నన్ను రేపుతుంది నిన్ను రేపి, నన్ను రేపి నా మనసు చేమర్చునా ఈ చేప వాసన తో కూడిన దేహం నువ్వు ముట్టుకున్న వెంటనే పరిమళించెనే ఈ రేయంతా మాట్లడుతుండు తలూపుతూ నేను ఆస్వాదిస్తా మరి కొంత సేపు ఉండవచ్చు కదా తొందరేల తొందరేల ఓ పిల్లా నా కళ్ళల్లా నువ్వుండాలి నా పిల్లలకు తండ్రివి కావాలి ఆ అలల తీరం లో మన పిల్లలు ఆడుకోవాలి నీవు నా సొంతం కావాలి నువ్వన్నదల్లా జరగాలి ఒక ప్రపంచాన్ని మనం సృజించాలి Gp aripinchav
Recommended Posts