Jump to content

Calling Narsi -Enna Avasaram Enna Avasaram


Recommended Posts

Posted

narsi chuste tears pettukuntadu telugu db ni sambhar chesa ani

 

LoL.1q

  • Replies 42
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Royalsimham

    11

  • 4Vikram

    9

  • adwitiya_original

    6

  • Ruler4Dmasses

    5

Posted

idhuku mela, nalla patangall naraya irruku..
oru simbu padam shooting nadakadhu , gautham menon direction la, Rahman saav adichita trailer song..
Neram kadicha, parunga..

Link inge podu maccha
Posted

https://www.youtube.com/watch?v=I8UrKhurkuk

 

మరి కొంత సేపు ఉండవచ్చు కదా 
తొందరేల తొందరేల ఓ పిల్లా
 
మాటలింకా మొదలు కాలేదు
నా మనసు కూడా చెమర్చలేదింక
 నన్ను విడిచి వెళ్ళకు
వర్షం లా నువ్వొస్తే, సంద్రం లా నేనొస్తా 
 
 
& more.
Posted

 

మరి కొంత సేపు ఉండవచ్చు కదా 
తొందరేల తొందరేల ఓ పిల్లా
 
మాటలింకా మొదలు కాలేదు
నా మనసు కూడా చెమర్చలేదింక
 నన్ను విడిచి వెళ్ళకు
వర్షం లా నువ్వొస్తే, సంద్రం లా నేనొస్తా 
 
 
& more.

 

 

poorithi cheyy

Posted

poorithi cheyy

motthamaa...  :3D_Smiles: aagu vini raasi maarchi flowinchadaaniki time takes

Posted

motthamaa...  :3D_Smiles: aagu vini raasi maarchi flowinchadaaniki time takes

 

i wait you take own time no kastam

Posted

i wait you take own time no kastam

 

contd...

 

ఇదివరకు ఒంటరిగా  న మనసును పరుగెత్తించావ్
పరిగెత్తిస్తూ  పరిగెత్తించావ్
అనుకోని వేళ హృదయానికి గాలం వేసావ్
నువ్వు వస్తూ వస్తూ పోవే, ఆ అలల లా
వస్తే నీ చేతికి పట్టుపడతా వలలో చిక్కినట్టు 
Posted

contd.. 

 

నీ కళ్ళంత అందాన్ని తీసుకొస్తా, వేచి ఉండరా కాసేపు 
నిన్నిలాగే అందిచ్చినా, కొట్టుకుంటుంది నా హృదయం 
మరి కొంత సేపు ఉండవచ్చు కదా 
తొందరేల తొందరేల ఓ పిల్లా
Posted

poorithi cheyy

 

Baa.. edho vacchina 4  mukkalanu atoo itu mixing esi complete chesa..

thappulunte... one hear lo vini other hear lo filtering chesko baa..

 

మరి కొంత సేపు ఉండవచ్చు కదా 
తొందరేల తొందరేల ఓ పిల్లా
 
మాటలింకా మొదలు కాలేదు
నా మనసు కూడా చెమర్చలేదింక
 నన్ను విడిచి వెళ్ళకు
వర్షం లా నువ్వొస్తే, సంద్రం లా నేనొస్తా 
 
మరి కొంత సేపు ఉండవచ్చు కదా 
తొందరేల తొందరేల ఓ పిల్లా
 
ఇదివరకు ఒంటరిగా  న మనసును పరుగెత్తించావ్
పరిగెత్తిస్తూ  పరిగెత్తించావ్
అనుకోని వేళ హృదయానికి గాలం వేసావ్
నువ్వు వస్తూ వస్తూ పోవే, ఆ అలల లా
వస్తే నీ చేతికి పట్టుపడతా వలలో చిక్కినట్టు 
 
 
నీ కళ్ళంత అందాన్ని తీసుకొస్తా, వేచి ఉండరా కాసేపు 
నిన్నిలాగే అందిచ్చినా, కొట్టుకుంటుంది నా హృదయం 
మరి కొంత సేపు ఉండవచ్చు కదా 
తొందరేల తొందరేల ఓ పిల్లా
 
కడలి తల్లి మీద ఆన ప్రాణంతో 
నీ కోసం వేచి ఉంటా వేచి ఉంటానయా 
నా రెండు కళ్ళను మైకం కమ్మిందే, మైకం కమ్మిందే 
నీకు తెలుపుటకు తత్తరపడుతుంది
ఈ ఉప్పు గాలి తీపిగున్నదే 
నిన్ను నన్ను రేపుతుంది 
నిన్ను రేపి, నన్ను రేపి 
నా మనసు చేమర్చునా 
ఈ చేప వాసన తో కూడిన దేహం 
నువ్వు ముట్టుకున్న వెంటనే పరిమళించెనే 
 
ఈ రేయంతా మాట్లడుతుండు
తలూపుతూ నేను ఆస్వాదిస్తా
మరి కొంత సేపు ఉండవచ్చు కదా 
తొందరేల తొందరేల ఓ పిల్లా
 
నా కళ్ళల్లా నువ్వుండాలి 
నా పిల్లలకు తండ్రివి కావాలి 
ఆ అలల తీరం లో మన పిల్లలు  ఆడుకోవాలి
నీవు నా సొంతం కావాలి 
నువ్వన్నదల్లా జరగాలి 
ఒక ప్రపంచాన్ని మనం సృజించాలి 
Posted

 

Baa.. edho vacchina 4  mukkalanu atoo itu mixing esi complete chesa..

thappulunte... one hear lo vini other hear lo filtering chesko baa..

 

మరి కొంత సేపు ఉండవచ్చు కదా 
తొందరేల తొందరేల ఓ పిల్లా
 
మాటలింకా మొదలు కాలేదు
నా మనసు కూడా చెమర్చలేదింక
 నన్ను విడిచి వెళ్ళకు
వర్షం లా నువ్వొస్తే, సంద్రం లా నేనొస్తా 
 
మరి కొంత సేపు ఉండవచ్చు కదా 
తొందరేల తొందరేల ఓ పిల్లా
 
ఇదివరకు ఒంటరిగా  న మనసును పరుగెత్తించావ్
పరిగెత్తిస్తూ  పరిగెత్తించావ్
అనుకోని వేళ హృదయానికి గాలం వేసావ్
నువ్వు వస్తూ వస్తూ పోవే, ఆ అలల లా
వస్తే నీ చేతికి పట్టుపడతా వలలో చిక్కినట్టు 
 
 
నీ కళ్ళంత అందాన్ని తీసుకొస్తా, వేచి ఉండరా కాసేపు 
నిన్నిలాగే అందిచ్చినా, కొట్టుకుంటుంది నా హృదయం 
మరి కొంత సేపు ఉండవచ్చు కదా 
తొందరేల తొందరేల ఓ పిల్లా
 
కడలి తల్లి మీద ఆన ప్రాణంతో 
నీ కోసం వేచి ఉంటా వేచి ఉంటానయా 
నా రెండు కళ్ళను మైకం కమ్మిందే, మైకం కమ్మిందే 
నీకు తెలుపుటకు తత్తరపడుతుంది
ఈ ఉప్పు గాలి తీపిగున్నదే 
నిన్ను నన్ను రేపుతుంది 
నిన్ను రేపి, నన్ను రేపి 
నా మనసు చేమర్చునా 
ఈ చేప వాసన తో కూడిన దేహం 
నువ్వు ముట్టుకున్న వెంటనే పరిమళించెనే 
 
ఈ రేయంతా మాట్లడుతుండు
తలూపుతూ నేను ఆస్వాదిస్తా
మరి కొంత సేపు ఉండవచ్చు కదా 
తొందరేల తొందరేల ఓ పిల్లా
 
నా కళ్ళల్లా నువ్వుండాలి 
నా పిల్లలకు తండ్రివి కావాలి 
ఆ అలల తీరం లో మన పిల్లలు  ఆడుకోవాలి
నీవు నా సొంతం కావాలి 
నువ్వన్నదల్లా జరగాలి 
ఒక ప్రపంచాన్ని మనం సృజించాలి 

 

 

 

Gp

aripinchav

×
×
  • Create New...