adwitiya_original Posted January 18, 2016 Report Posted January 18, 2016 ",," thappa vere eh caste meeda aina disco seyyandi...mee IDs arogyaniki hanikaram kadu Kg mods
arshad Posted January 18, 2016 Report Posted January 18, 2016 ",," thappa vere eh caste meeda aina disco seyyandi...mee IDs arogyaniki hanikaram kadu Neelo creativity
arshad Posted January 18, 2016 Report Posted January 18, 2016 mods good :( nuvvanadantlo vere artham gocharistondi
TOM_BHAYYA Posted January 18, 2016 Author Report Posted January 18, 2016 nuvvanadantlo vere artham gocharistondi mods r very nice Anna :(
SANANTONIO Posted January 18, 2016 Report Posted January 18, 2016 Neelo creativity anthe ga man.. direct ga name motham rasthe ban aipotham ani bhayam.. endukochina lolli
ramudu3 Posted January 19, 2016 Report Posted January 19, 2016 1985 July - Karamchedu NTR ki manchi peru thesthy ... 1991 Janaradhan reddy ...... Karamchedu Incident : ప్రకాషం జిల్ల దర్సి మండలం లోని ఒక గ్రామం కారంచేడు,, చిరాలకు 7 కి మి దూరం, 16 వార్డులు గల కారంచేడు గ్రామంలొని 6 వార్డులలో నివాసముంటున్న దళితులలో అధిక సంఖ్యాకులుగా ఉన్న మాదిగలు ., గ్రామంలోని మాదిగలంతా నాలుగైదు ఇంటిపేర్లతోనే ఉండేవారు, అందులో ముఖ్యమైన దుడ్డు, తెల్లా వారి పెద్దరికంలో మాదిగ పల్లె క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో నిండి ఉండేది... మరోపక్క 60% జనాభాతో 90% భూములతో కమ్మ కులస్థులు గ్రామం లొ బలమైన సామాజిక వర్గంగా ఉండేవారు.. భూస్వామ్యులుగా ఉంటూ పార్టీలన్నీంటిలో వీరి అమాయిషీ ఉండడంతో పాటు సినిమా రంగంలో ఆధిపత్యం ఉండడంతో వీరు గర్వంతో విర్రవీగేవారు... వీళ్ళకు పెద్ద N.T.రామారావు అల్లుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు తండ్రి, దగ్గుబాటి చెంచురామయ్య. ఇతని అధ్వర్యంలొ గ్రామం లొ దళితుల మీద కమ్మల అన్యాయాలకు తెగబడేవారు.... జనాభా పరంగా బలమైన వర్గం అయినప్పటికీ, వీరులైన మదిగలను ఎదుర్కోడానికి వారు ధైర్యం చుపేవారు కాదు, చుందునాయక కుల నాయకుడు వెంకటేశ్వర్లు మీద కమ్మలు దాడి చేసిన సంధర్భంలో, అతను మాదిగల అశ్రయం పొందాడు.. ఆయనకు రక్షణగా మాదిగలు నిలిచెటప్పటికి కమ్మలు వెనక్కు తగ్గాల్సివచింది,, అల్ప సంఖ్యలొ ఉన్న మాలలను కూడా కమ్మల అన్యాయాల నుండి మాదిగలు కాపాడిన సంధర్భాలు అనేకం.. ఎరుకల కులస్తుడైన తిరుపతి కూతురిని, వెంకటేశు అనే కమ్మ కులస్తడు ఇంటి మీదకొచ్చి బలాత్కారం చేయబోతే మాదిగ యువకులు వాడిని పట్టుకుని బుద్ధి చెప్పారు,, బహిర్భుమికి వెళ్ళే దళితుస్త్రీల మీద కమ్మ యువకులు కాపుకాచి అత్యచర యత్నం చెయబోతుంటే, వారికి రక్షణగా మాదిగ యువకులు జట్లుగా ఏర్పడి బుద్ధి చెప్పారు,, అలా ఆ గ్రామంలో మాల, మదిగ, ఎరుకల లాంటి దళిత కులాలు కలిసి జీవిస్తుండగ మాదిగ వీరులు వారికి రక్షణగా నిలిచిన సంధర్భాలు అనేకం... రాజకీయాలలో రెడ్ల అధిపత్యానికి వ్యతిరేకంగా కమ్మ అత్మగౌరవ నినాదంతో తెలుగు దేశం పార్టీ స్థాపించాక కమ్మ కులస్థులు అందరూ ఆ పార్టీ లొ చెేరారు,, 1984 ఎలక్షన్లో చెంచురామయ్య కోరినప్పటికి దళితులు తన కొడుక్కి వోటేయకుండా కాంగ్రెస్స్ కు వోటువేయడంతో పోలింగ్ బూత్ ల వద్ద హింసకు దాడులకు దిగిన కమ్మలు, 300 మంది పోగై మాదిగపల్లె మీద పడి దొపిడీ చెయడానికి ప్రయత్నిస్తే మాదిగలు వారిని దైర్యంగా ఎదుర్కునేటప్పటికి పారిపోయారు.. పైవన్ని సందర్భాలను మనసులో పెట్టుకుని, కమ్మ పెత్తనానికి ఎదురొడ్డి పోరాడుతూ కంటగింపుగా మారిన మాదిగల మీద కక్ష తీర్చుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూడడం మెదలెట్టారు.. Actual incident here .....................*** జూలై 16, 1985 ***గ్రామం లొ ఉన్న రెండు చెరువులలొ దళితులొకటి, అగ్రకులాలొకటీ వాడుకునే వారు,, ఆరోజు దళితుల చెరువులో బర్రెలకు నీళ్లు తాగించడానికి వెళ్ళిన పోతిన శ్రీను, దళితులు తాగునీరు కొసం వాడే చెరువులో గేదెలు కడిగి, వాటికి కుడితి తాగించి ఆ బక్కెట్లను అందులోనే కడగడం చూసిన కత్తి చంద్రయ్య అనే పిల్లాడు వారిని వారించాడు, ఒక దళిత బాలుడు ఎదురు చెప్పడంతో అగ్రకుల గర్వం దెబ్బతిన్న శ్రీను, రావినీడు ప్రసాద్ కలిసి అతనిని బూతులు తిడుతూ కొట్టడం ప్రారంభించారు,, అప్పుడే మంచి నీళ్ళు పట్టుకోవడానికి వచ్చిన (వీర వనిత) మున్నంగి సువార్థమ్మ వారిని ఆపడానికి ప్రయత్నించింది .. దీంతో అహంకారం దెబ్బతిని ఆమె మీదకు గేదెలు తోలడానికి వాడే హంటర్ లతో దాడికి దిగారు... దాంతో తన బిందెను అడ్డం పెట్టి హంటర్లను లాక్కుని వారికి బుద్ది చెప్పింది ఆ వీర వనిత,, ఇంతలోపు అటుగా వచ్చిన పందిరి నాగేశ్వర్రావు కల్పించుకుని శ్రీను ప్రసాద్ లను క్షమించమని సముదాయించి పంపేసాడు,, అరొజు సాయంత్రం శ్రీను 20 మంది కమ్మ యువకులతో, సువార్తమ్మ ఇంటిమీదకు వచ్చి దాడికి దిగడంతో మళ్ళీ నాగేశ్వరరావు, మిగతా పెద్దలు కల్పించుకుని వారిని పంపించేయగా ,, తన కోడలు చేసిన పనికి సంజాయిషీ ఇచ్చుకోవడానికి రమ్మని సువార్తమ్మ మామ ఆంకయ్యను కమ్మ పెద్దలు పిలవడంతో అందరూ ఈ గొడవ సద్దుమనిగిందనే అనుకున్నారు..ఆరొజు రాత్రి మద్యం దుకాణం దగ్గర పొగైన కమ్మ యువకులు మాదిగల మీద కక్ష సాధించదానికి ఇదే అదునుగా భావించారు,, వారి ఒక్కరి వల్లనే ఈ పని చేయడం వారి వల్ల కాదు కాబట్టి చుట్టు పక్కల 8 గ్రమాల కమ్మలను పోగేయాలనీ కుట్ర పన్నారు,, ఆ రాత్రి , " కమ్మ మొ..కు పుట్టి ఉంటే మాతో రండి,, మాదిగ మొ...కు పుట్టి ఉంటే ఇంట్లోనే ఉండండి" అంటూ యువకులను రెచ్చగొట్టారు .. ***జూలై 17, 1985***ఊదయం 7 గంటలకు, అంకయ్య, ముందురొజు జరిగిన సంఘటన చెప్పడానికి తాను పని చేస్తున్న మండవ రాధాకృష్ణ ముర్తి వద్దకు వెళ్ళాడు, అప్పటికే పందిరి నాగేశ్వరరావు మీద దాడి చేసి వస్తున్న కమ్మ యువకులు మంద, కృష్ణమూర్తి ఇంటి బయటకు చేరి అంకయ్యను బైటికి తీసుకొచ్చి తమకు అప్పగించమని కృష్ణమూర్తిని ఆదేశించారు.. అందుకు కృష్ణమూర్తి నిరాకరించడంతో ( ఆ రోజు మొత్తం మీద జరిగిన ఒకే ఒక మానవీయ చర్య), కృష్ణమూర్తి ఇంటిలొకి జొరబడి అంకయ్యను బయటికి లాక్కొచి పక్కనే ఉన్న పశువుల పాకలొకి లాక్కెళ్ళి కత్తులు, బరిశలు, గొడ్డళ్ళతో తీవ్రంగా గాయపరిచి, వందల సంఖ్యలొ మాదిగ పల్లె వైపు బయల్దేరారు... దారిలో "కమ్మ మొ..కు పుట్టి ఉంటేె మాతో రండి...మదిగ మొ...కు పుట్టినవాళ్ళు మాత్రమే రాకండి" అంటూ నినాదాలు చేస్తూ 4000 మందిని పొగేసి మాదిగపల్లె మీద దాడికి తగబడ్డారు,, ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్ళతో మాదిగ పల్లెను నాలుగు వైపుల నుండీ కత్తులు, బరిశెలు, గొడ్డళ్ళతో, చుట్టుముట్టారు... ఒకేసారి 4000 మంది ముట్టడించదంతొ, ఆయుధాలు లేని కారణంగా మాదిగలు తమ ప్రాణాలు కాపాడుకొవడానికి కొంతమంది పొలాల్లొకి పరుగులు తీసారు,, ఇంకొంతమంది ఇళ్ళల్లొ దాక్కున్నారు,, మాదిగ పల్లె మీద పడిన కమ్మలు పొలుగులలో, ఇంటి పైకప్పులు తొలగించి,, మట్టి గోడలకు రంధ్రాలు చేసి, తలుపులు పగలగొట్టి దొరికిన వారిని దొరికినట్లు విచక్షణా రహితంగా గొడ్డళ్ళతో నరకడం మొదలు పెట్టారు...పొలంలోకి పారిపోవాలని చూసిన తెల్లా ఎలీష ను వెంటబడి పట్టుకుని గొడ్డళ్ళతో, బరిశెలతో నరికి చంపారు ..దుడ్డు యేసు ఇంట్లో చొరబడి అతనిని కౄరంగా నరుకుతుండగా, అడ్డువచ్చిన 9 నెలల నిండు గర్భిణి దుడ్డు సులొచన మీద అత్యాచారానికి ఒడిగట్టారు, ప్రతిఘటించడానికి ప్రయత్నించిన ఆమె భర్త రమెష్ ని 50 గజాలు బయటికి ఈడ్చుకొచ్చి అతి కిరాతకంగా నరికి, బరిశెలతో ఒళ్ళు ఛిద్రం చేసారు... అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు చోద్యం చూస్తుండడం తెలియక, తన తల్లి అలెసమ్మ దగ్గరకు వచి జరిగినది చెప్పి చిరల పొలీసు స్టేషనుకు వెల్లడానికని 10 రూపాయలు తీసుకుని బయలు దెరిన దుడ్డు వందనాన్ని పట్టుకుని అతి కిరాతకంగా ముక్కలుగా నరికారు.. చనిపోయిన వారందరిలో పెద్దవయస్కుడైన 70 సంవత్సరాల వృద్ధుడు తెల్లా మోషే ని చంపిన విధానం గమనిస్తే ఈ అగ్రకుల రాక్షసుల రక్తదాహం ప్రస్పుటమవుతుంది...అయన భర్య 55 ఏండ్ల వీరమ్మ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలినా కనికరించని ఆ క్రూర మృగాలు, పండు ముసలి అని కూడా చూడకుండా మెడ మీద నరికి, కింద పడిపోయాక ఆయన డొక్కలో బరిశె దూర్చి తిప్పారు.. ఇదేవిధంగా తెల్లా ముత్తయ్య, దుడ్డు అబ్రహాములను కూడా పొట్టన పెట్టుకున్నారు..మాదిగ స్త్రీలను వివస్త్రలను చేసి నీచంగా ప్రవర్తించి అవమానించడమే కాకుండా, చిన్న పిల్లలు అనే కనికరం లేకుండా, 11 ఏండ్ల మరియమ్మ, 13 ఏండ్ల విక్టోరియా అనే మైనర్ బాలికలపై సామూహిక అత్యాచారం జరిపి మర్మావయవాలలో కర్రలు దూర్చి అత్యంత జుగుప్సాకారమైన చర్యలకు తెగబడి పాశవిక ఆనందం పొందారు... దాడి, హత్యాకాండతో పాటు అందినకాడికి డబ్బు బంగారం దోచుకున్నారు.. మాల, ఎరుకల సోదరుల సహాయంతో, కొనప్రాణంతో ఉన్న తమవారిని, పాశవికంగా అత్యాచారం చేయబడ్డ తమ ఆడ కూతుర్లనీ తీసుకురావడానికి ప్రాణం పణంగా పెట్టి ఆ దాడికి ఎదురేగి వెళ్ళిన మాదిగ వీరుల గుండెదైర్యం వలన ఇంకా నష్టం కాకుండా నివారించడం సాధ్యమైంది... ***తదనంతర పరిణామాలు*** ఈ సంఘటనలో నిజానికి 8 మంది చనిపొగా ప్రభుత్వం 6 గా నమోదు చేసింది.. దాదాపు 40 మందికిపైగా గాయపడ్డారు.. చాలామంది అంగవైకల్యానికి గురయ్యారు.., భీతావాహులైన మాదిగలు కారంచేడు ఖాళీ చేసి చీరాల చర్చిలొ తల దాచుకుంటే వారికి తిండి, మంచి నీరు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం చొరవ తీసుకోకపోగా, ప్రతిదాడికి అవకాశం ఉందంటూ కమ్మల నివాసాల దగ్గర ప్రత్యేక పోలీసు క్యాంపు ఏర్పాటు చేసింది కమ్మ ప్రభుత్వం...,, జులై 22 వ తెదిన కారంచేడు పోస్టుమేన్ అయిన ఒక మాదిగ యువకుని తల్లి అయిన తెల్లా రెబ్బమ్మ, తన కొడుకు తరుపున లీవ్ లెటర్ అందజేయడానికి రావడంతో పోలీసుల ఆధ్వర్యంలోనే ఆవిడ మీద దాడి చేసారు.. దీంతో తిరిగి కారంచేడు వెళ్ళలేక, చీరాలలో పట్టించుకునే యంత్రాంగం లేక తిండి, నీరు లేని పరిస్థితుల్లో కూడా రాజీలూ, నష్టపరిహారాలకు లొంగకుండా మాదిగ వీరులు తమ ఆత్మాభిమానాన్ని చాటుకున్నారు.. ఈ పట్టుదలే అప్పుడప్పుడే విధ్యావంతులై చైతన్యవంతులౌతున్న దళిత కులాలను ఆలోచింపజేసింది.. కులాల చట్రం నుండి బయట పడి, ఐక్యమత్యంతో, ఎదురు తిరిగి పోరాడాలి అనే ఆలోచన, రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి బాటలు వేసింది.. ఇదే దళిత మహాసభ లాంటి సంఘాలను ఏర్పాటు చేసి పోరాట స్పూర్తితో ముందుకు వెళ్ళడానికి తోడ్పడింది.. కారంచేడు నుండి చీరాల వచ్చి చర్చి కాంపౌండ్ లో ఆశ్రయం పొందుతున్నప్పుడు , చీరాల లోని మాలలు, " పేటకో పూట " నినాదంతో భోజనాలు ఏర్పాటు చేశారు. అంతే కాక ఆశ్రయం పొందుతున్న వారు రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటుంటే చీరాల లోని మాల కులస్తులు కర్రలతో వారి చుట్టూ నిలబడి రాత్రంతా కావలి కాశారు. అంత కలసి మెలసి ఉన్న మాల మాదిగలను ఒక పథకం ప్రకారం విడగొట్టారు...
arshad Posted January 19, 2016 Report Posted January 19, 2016 http://www.unipune.ac.in/snc/cssh/HumanRights/05%20STATE%20AGRICULTURE%20FOREST%20DALITS%20AND%20TRIBALS/08.pdf 1985 July - Karamchedu NTR ki manchi peru thesthy ... 1991 Janaradhan reddy ...... Karamchedu Incident : ప్రకాషం జిల్ల దర్సి మండలం లోని ఒక గ్రామం కారంచేడు,, చిరాలకు 7 కి మి దూరం, 16 వార్డులు గల కారంచేడు గ్రామంలొని 6 వార్డులలో నివాసముంటున్న దళితులలో అధిక సంఖ్యాకులుగా ఉన్న మాదిగలు ., గ్రామంలోని మాదిగలంతా నాలుగైదు ఇంటిపేర్లతోనే ఉండేవారు, అందులో ముఖ్యమైన దుడ్డు, తెల్లా వారి పెద్దరికంలో మాదిగ పల్లె క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో నిండి ఉండేది... మరోపక్క 60% జనాభాతో 90% భూములతో కమ్మ కులస్థులు గ్రామం లొ బలమైన సామాజిక వర్గంగా ఉండేవారు.. భూస్వామ్యులుగా ఉంటూ పార్టీలన్నీంటిలో వీరి అమాయిషీ ఉండడంతో పాటు సినిమా రంగంలో ఆధిపత్యం ఉండడంతో వీరు గర్వంతో విర్రవీగేవారు... వీళ్ళకు పెద్ద N.T.రామారావు అల్లుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు తండ్రి, దగ్గుబాటి చెంచురామయ్య. ఇతని అధ్వర్యంలొ గ్రామం లొ దళితుల మీద కమ్మల అన్యాయాలకు తెగబడేవారు.... జనాభా పరంగా బలమైన వర్గం అయినప్పటికీ, వీరులైన మదిగలను ఎదుర్కోడానికి వారు ధైర్యం చుపేవారు కాదు, చుందునాయక కుల నాయకుడు వెంకటేశ్వర్లు మీద కమ్మలు దాడి చేసిన సంధర్భంలో, అతను మాదిగల అశ్రయం పొందాడు.. ఆయనకు రక్షణగా మాదిగలు నిలిచెటప్పటికి కమ్మలు వెనక్కు తగ్గాల్సివచింది,, అల్ప సంఖ్యలొ ఉన్న మాలలను కూడా కమ్మల అన్యాయాల నుండి మాదిగలు కాపాడిన సంధర్భాలు అనేకం.. ఎరుకల కులస్తుడైన తిరుపతి కూతురిని, వెంకటేశు అనే కమ్మ కులస్తడు ఇంటి మీదకొచ్చి బలాత్కారం చేయబోతే మాదిగ యువకులు వాడిని పట్టుకుని బుద్ధి చెప్పారు,, బహిర్భుమికి వెళ్ళే దళితుస్త్రీల మీద కమ్మ యువకులు కాపుకాచి అత్యచర యత్నం చెయబోతుంటే, వారికి రక్షణగా మాదిగ యువకులు జట్లుగా ఏర్పడి బుద్ధి చెప్పారు,, అలా ఆ గ్రామంలో మాల, మదిగ, ఎరుకల లాంటి దళిత కులాలు కలిసి జీవిస్తుండగ మాదిగ వీరులు వారికి రక్షణగా నిలిచిన సంధర్భాలు అనేకం... రాజకీయాలలో రెడ్ల అధిపత్యానికి వ్యతిరేకంగా కమ్మ అత్మగౌరవ నినాదంతో తెలుగు దేశం పార్టీ స్థాపించాక కమ్మ కులస్థులు అందరూ ఆ పార్టీ లొ చెేరారు,, 1984 ఎలక్షన్లో చెంచురామయ్య కోరినప్పటికి దళితులు తన కొడుక్కి వోటేయకుండా కాంగ్రెస్స్ కు వోటువేయడంతో పోలింగ్ బూత్ ల వద్ద హింసకు దాడులకు దిగిన కమ్మలు, 300 మంది పోగై మాదిగపల్లె మీద పడి దొపిడీ చెయడానికి ప్రయత్నిస్తే మాదిగలు వారిని దైర్యంగా ఎదుర్కునేటప్పటికి పారిపోయారు.. పైవన్ని సందర్భాలను మనసులో పెట్టుకుని, కమ్మ పెత్తనానికి ఎదురొడ్డి పోరాడుతూ కంటగింపుగా మారిన మాదిగల మీద కక్ష తీర్చుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూడడం మెదలెట్టారు.. Actual incident here .....................*** జూలై 16, 1985 ***గ్రామం లొ ఉన్న రెండు చెరువులలొ దళితులొకటి, అగ్రకులాలొకటీ వాడుకునే వారు,, ఆరోజు దళితుల చెరువులో బర్రెలకు నీళ్లు తాగించడానికి వెళ్ళిన పోతిన శ్రీను, దళితులు తాగునీరు కొసం వాడే చెరువులో గేదెలు కడిగి, వాటికి కుడితి తాగించి ఆ బక్కెట్లను అందులోనే కడగడం చూసిన కత్తి చంద్రయ్య అనే పిల్లాడు వారిని వారించాడు, ఒక దళిత బాలుడు ఎదురు చెప్పడంతో అగ్రకుల గర్వం దెబ్బతిన్న శ్రీను, రావినీడు ప్రసాద్ కలిసి అతనిని బూతులు తిడుతూ కొట్టడం ప్రారంభించారు,, అప్పుడే మంచి నీళ్ళు పట్టుకోవడానికి వచ్చిన (వీర వనిత) మున్నంగి సువార్థమ్మ వారిని ఆపడానికి ప్రయత్నించింది .. దీంతో అహంకారం దెబ్బతిని ఆమె మీదకు గేదెలు తోలడానికి వాడే హంటర్ లతో దాడికి దిగారు... దాంతో తన బిందెను అడ్డం పెట్టి హంటర్లను లాక్కుని వారికి బుద్ది చెప్పింది ఆ వీర వనిత,, ఇంతలోపు అటుగా వచ్చిన పందిరి నాగేశ్వర్రావు కల్పించుకుని శ్రీను ప్రసాద్ లను క్షమించమని సముదాయించి పంపేసాడు,, అరొజు సాయంత్రం శ్రీను 20 మంది కమ్మ యువకులతో, సువార్తమ్మ ఇంటిమీదకు వచ్చి దాడికి దిగడంతో మళ్ళీ నాగేశ్వరరావు, మిగతా పెద్దలు కల్పించుకుని వారిని పంపించేయగా ,, తన కోడలు చేసిన పనికి సంజాయిషీ ఇచ్చుకోవడానికి రమ్మని సువార్తమ్మ మామ ఆంకయ్యను కమ్మ పెద్దలు పిలవడంతో అందరూ ఈ గొడవ సద్దుమనిగిందనే అనుకున్నారు..ఆరొజు రాత్రి మద్యం దుకాణం దగ్గర పొగైన కమ్మ యువకులు మాదిగల మీద కక్ష సాధించదానికి ఇదే అదునుగా భావించారు,, వారి ఒక్కరి వల్లనే ఈ పని చేయడం వారి వల్ల కాదు కాబట్టి చుట్టు పక్కల 8 గ్రమాల కమ్మలను పోగేయాలనీ కుట్ర పన్నారు,, ఆ రాత్రి , " కమ్మ మొ..కు పుట్టి ఉంటే మాతో రండి,, మాదిగ మొ...కు పుట్టి ఉంటే ఇంట్లోనే ఉండండి" అంటూ యువకులను రెచ్చగొట్టారు .. ***జూలై 17, 1985***ఊదయం 7 గంటలకు, అంకయ్య, ముందురొజు జరిగిన సంఘటన చెప్పడానికి తాను పని చేస్తున్న మండవ రాధాకృష్ణ ముర్తి వద్దకు వెళ్ళాడు, అప్పటికే పందిరి నాగేశ్వరరావు మీద దాడి చేసి వస్తున్న కమ్మ యువకులు మంద, కృష్ణమూర్తి ఇంటి బయటకు చేరి అంకయ్యను బైటికి తీసుకొచ్చి తమకు అప్పగించమని కృష్ణమూర్తిని ఆదేశించారు.. అందుకు కృష్ణమూర్తి నిరాకరించడంతో ( ఆ రోజు మొత్తం మీద జరిగిన ఒకే ఒక మానవీయ చర్య), కృష్ణమూర్తి ఇంటిలొకి జొరబడి అంకయ్యను బయటికి లాక్కొచి పక్కనే ఉన్న పశువుల పాకలొకి లాక్కెళ్ళి కత్తులు, బరిశలు, గొడ్డళ్ళతో తీవ్రంగా గాయపరిచి, వందల సంఖ్యలొ మాదిగ పల్లె వైపు బయల్దేరారు... దారిలో "కమ్మ మొ..కు పుట్టి ఉంటేె మాతో రండి...మదిగ మొ...కు పుట్టినవాళ్ళు మాత్రమే రాకండి" అంటూ నినాదాలు చేస్తూ 4000 మందిని పొగేసి మాదిగపల్లె మీద దాడికి తగబడ్డారు,, ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్ళతో మాదిగ పల్లెను నాలుగు వైపుల నుండీ కత్తులు, బరిశెలు, గొడ్డళ్ళతో, చుట్టుముట్టారు... ఒకేసారి 4000 మంది ముట్టడించదంతొ, ఆయుధాలు లేని కారణంగా మాదిగలు తమ ప్రాణాలు కాపాడుకొవడానికి కొంతమంది పొలాల్లొకి పరుగులు తీసారు,, ఇంకొంతమంది ఇళ్ళల్లొ దాక్కున్నారు,, మాదిగ పల్లె మీద పడిన కమ్మలు పొలుగులలో, ఇంటి పైకప్పులు తొలగించి,, మట్టి గోడలకు రంధ్రాలు చేసి, తలుపులు పగలగొట్టి దొరికిన వారిని దొరికినట్లు విచక్షణా రహితంగా గొడ్డళ్ళతో నరకడం మొదలు పెట్టారు...పొలంలోకి పారిపోవాలని చూసిన తెల్లా ఎలీష ను వెంటబడి పట్టుకుని గొడ్డళ్ళతో, బరిశెలతో నరికి చంపారు ..దుడ్డు యేసు ఇంట్లో చొరబడి అతనిని కౄరంగా నరుకుతుండగా, అడ్డువచ్చిన 9 నెలల నిండు గర్భిణి దుడ్డు సులొచన మీద అత్యాచారానికి ఒడిగట్టారు, ప్రతిఘటించడానికి ప్రయత్నించిన ఆమె భర్త రమెష్ ని 50 గజాలు బయటికి ఈడ్చుకొచ్చి అతి కిరాతకంగా నరికి, బరిశెలతో ఒళ్ళు ఛిద్రం చేసారు... అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు చోద్యం చూస్తుండడం తెలియక, తన తల్లి అలెసమ్మ దగ్గరకు వచి జరిగినది చెప్పి చిరల పొలీసు స్టేషనుకు వెల్లడానికని 10 రూపాయలు తీసుకుని బయలు దెరిన దుడ్డు వందనాన్ని పట్టుకుని అతి కిరాతకంగా ముక్కలుగా నరికారు.. చనిపోయిన వారందరిలో పెద్దవయస్కుడైన 70 సంవత్సరాల వృద్ధుడు తెల్లా మోషే ని చంపిన విధానం గమనిస్తే ఈ అగ్రకుల రాక్షసుల రక్తదాహం ప్రస్పుటమవుతుంది...అయన భర్య 55 ఏండ్ల వీరమ్మ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలినా కనికరించని ఆ క్రూర మృగాలు, పండు ముసలి అని కూడా చూడకుండా మెడ మీద నరికి, కింద పడిపోయాక ఆయన డొక్కలో బరిశె దూర్చి తిప్పారు.. ఇదేవిధంగా తెల్లా ముత్తయ్య, దుడ్డు అబ్రహాములను కూడా పొట్టన పెట్టుకున్నారు..మాదిగ స్త్రీలను వివస్త్రలను చేసి నీచంగా ప్రవర్తించి అవమానించడమే కాకుండా, చిన్న పిల్లలు అనే కనికరం లేకుండా, 11 ఏండ్ల మరియమ్మ, 13 ఏండ్ల విక్టోరియా అనే మైనర్ బాలికలపై సామూహిక అత్యాచారం జరిపి మర్మావయవాలలో కర్రలు దూర్చి అత్యంత జుగుప్సాకారమైన చర్యలకు తెగబడి పాశవిక ఆనందం పొందారు... దాడి, హత్యాకాండతో పాటు అందినకాడికి డబ్బు బంగారం దోచుకున్నారు.. మాల, ఎరుకల సోదరుల సహాయంతో, కొనప్రాణంతో ఉన్న తమవారిని, పాశవికంగా అత్యాచారం చేయబడ్డ తమ ఆడ కూతుర్లనీ తీసుకురావడానికి ప్రాణం పణంగా పెట్టి ఆ దాడికి ఎదురేగి వెళ్ళిన మాదిగ వీరుల గుండెదైర్యం వలన ఇంకా నష్టం కాకుండా నివారించడం సాధ్యమైంది... ***తదనంతర పరిణామాలు*** ఈ సంఘటనలో నిజానికి 8 మంది చనిపొగా ప్రభుత్వం 6 గా నమోదు చేసింది.. దాదాపు 40 మందికిపైగా గాయపడ్డారు.. చాలామంది అంగవైకల్యానికి గురయ్యారు.., భీతావాహులైన మాదిగలు కారంచేడు ఖాళీ చేసి చీరాల చర్చిలొ తల దాచుకుంటే వారికి తిండి, మంచి నీరు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం చొరవ తీసుకోకపోగా, ప్రతిదాడికి అవకాశం ఉందంటూ కమ్మల నివాసాల దగ్గర ప్రత్యేక పోలీసు క్యాంపు ఏర్పాటు చేసింది కమ్మ ప్రభుత్వం...,, జులై 22 వ తెదిన కారంచేడు పోస్టుమేన్ అయిన ఒక మాదిగ యువకుని తల్లి అయిన తెల్లా రెబ్బమ్మ, తన కొడుకు తరుపున లీవ్ లెటర్ అందజేయడానికి రావడంతో పోలీసుల ఆధ్వర్యంలోనే ఆవిడ మీద దాడి చేసారు.. దీంతో తిరిగి కారంచేడు వెళ్ళలేక, చీరాలలో పట్టించుకునే యంత్రాంగం లేక తిండి, నీరు లేని పరిస్థితుల్లో కూడా రాజీలూ, నష్టపరిహారాలకు లొంగకుండా మాదిగ వీరులు తమ ఆత్మాభిమానాన్ని చాటుకున్నారు.. ఈ పట్టుదలే అప్పుడప్పుడే విధ్యావంతులై చైతన్యవంతులౌతున్న దళిత కులాలను ఆలోచింపజేసింది.. కులాల చట్రం నుండి బయట పడి, ఐక్యమత్యంతో, ఎదురు తిరిగి పోరాడాలి అనే ఆలోచన, రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి బాటలు వేసింది.. ఇదే దళిత మహాసభ లాంటి సంఘాలను ఏర్పాటు చేసి పోరాట స్పూర్తితో ముందుకు వెళ్ళడానికి తోడ్పడింది.. కారంచేడు నుండి చీరాల వచ్చి చర్చి కాంపౌండ్ లో ఆశ్రయం పొందుతున్నప్పుడు , చీరాల లోని మాలలు, " పేటకో పూట " నినాదంతో భోజనాలు ఏర్పాటు చేశారు. అంతే కాక ఆశ్రయం పొందుతున్న వారు రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటుంటే చీరాల లోని మాల కులస్తులు కర్రలతో వారి చుట్టూ నిలబడి రాత్రంతా కావలి కాశారు. అంత కలసి మెలసి ఉన్న మాల మాదిగలను ఒక పథకం ప్రకారం విడగొట్టారు...
ramudu3 Posted January 19, 2016 Report Posted January 19, 2016 Chundur case 1991 జూలై 10 నుంచి గ్రామంలో రెడ్లు, కాపులకు దళితులకు మధ్య జరుగుతున్న చెదురుమదురు ఘటనలు, సోడాబుడ్లు విసురుకోవడాలు ఆగస్టు 5 నాటికి సాయుధ పోలీసు పికెట్లు, 144వ సెక్షన్లు దాటి గొళ్ళమూడి యాకుబు అనే దళితుడిపై హత్యా ప్రయత్నానికి దారితీసింది. ఆ ముందు రోజు రాత్రి చుండూరు, మున్నంగి దారిపాలెం, మోదుకూరు, వలివేరు గ్రామాల రెడ్లు, కాపుల సమావేశం నిరాఘాటంగా చుండూరులో జరిగి తమ పెత్తనాన్ని ఎదిరించే దళితులకు 'సాయుధ గుణపాఠం' చెప్పాలని ప్రాణాంతక తీర్మానం చేసింది.ఆగస్టు 6న ఉదయాన పదకొండు గంటలకు పోలీసులు చుండూరు మాలపల్లెపై దాడిచేసారు. ఎందుకంటే.... పాత కేసుల్లో ముద్దాయిల కోసమని చెప్పారు. కానీ, అగ్రకుల హంతకులతో కుమ్మక్కైన స్థానిక పోలీసులు, తమను కావాలనే వాడ నుంచి తరిమారని అలా తమను అగ్రకుల దాడికి మెత్తని లక్ష్యాలుగా మార్చారని దళితులు ఆరోపించారు. ఏదేమైనా అప్పటికే అగ్రకుల పక్షపాతాన్ని ఎఫ్ఐఆర్ల నిండా, రిమాండ్ రిపోర్టుల నిండా ఒలకబోస్తున్న పోలీసు ముష్కరులు తమను ఏదో చేసేందుకే వచ్చారని తెలిసి మాలపల్లెల్లోని మాల మాదిగ పురుషులు ప్రాణాలు అరిచేత్తో పట్టుకొని కకావికలై పరిగెత్తారు. కొందరు సమీప చేలల్లో దాక్కుంటే మరికొందరు మద్రాసు హౌరా రైలుకట్ట పైకెక్కి నిలబడ్డారు. సరిగ్గా అప్పటికి మధ్యాహ్న . అప్పటికే పథకం ప్రకారం 400 మంది రెడ్లు, కాపులు (వీళ్ళని తెలగలు అని స్థానికంగా పిలుస్తారు) కత్తులు, గొడ్డళ్ళు, బరిశెలు, ఇనుప రాడ్లు, కర్రలు పట్టుకొని సరిగ్గా చుండూరు పోలీసు స్టేషన్ ఎదుట పోగయ్యారు. సి.ఐ, ఐదుగురు ఎస్సైలు, పదుల సంఖ్యలో సాయుధ రిజర్వు పోలీసులు చూస్తుండగానే రెండు బృందాలుగా చీలి రైలుకట్టవైపు, చుండూరు - మోదుకూరు వైపు సాయుధ ప్రస్థానం చేశారు. ప్రాణభీతితో పరిగెత్తుతున్న దళితులపై బడి తెగనరికారు. ఆరుకిలోమీటర్ల వ్యాసార్థంలో ఎనిమిది మందిని ఘోరంగా చంపారు. చుండూరును ఆనుకొని వున్న మల్లెతోటలో ముగ్గురు (జాలాది మత్తయ్య, జాలాది ఇమ్మానియేల్, మల్లెల సుబ్బారావు) విగత జీవులయ్యారు. వారి శవాలను పక్కనున్న తుంగభద్ర డ్రెయిన్ కెనాల్లో తోసేసిన హంతకులు తిరిగి రోడ్డు మీద కొచ్చి ట్రాక్టర్ ఎక్కి దళితులను తరుముతూ మోదుకూరు రైలు గేటును చేరుకున్నారు. మరో హంతక బృందం రైల్వే ట్రాక్ పక్కనున్న కొత్త కాలువ గట్టుమీద దళితులను తరుముతుంది. తొలి వేటుకి మండ్రు రమేష్ 1వ నెంబరు పిల్ల కాలువ వద్ద హతమయ్యాడు. అతని శవాన్ని, కాలువలోకి తోసేసి మోదుకూరు రైలుగేటు వద్దకు చేరుకున్నాక హంతక ముఠాలు రెండూ కలిసి రైల్వే స్టేషన్ రోడ్డులో నలుగురు దళితులను నరికి చంపాయి. వారి పేర్లు: అంగలకుదురు రాజమోహన్, సంకూరు సంసోను, జాలాది ఇసాక్, దేవరపల్లి జయరాజ్. ఈ నాలుగు శవాలను పక్కనున్న పశువుల కొట్టంలోకి తీసుకెళ్ళారు. సంసోను కనుగుడ్లు పెరికివేశారు. రాజమోహన్, ఇసాక్ శవాలను గోతాల్లో కుక్కి తీరిగ్గా కుట్టేశారు. నాలుగు శవాలను పంట కాలువల్లో దొర్లించారు. అగ్రకుల దౌష్ట్యం అంతటితో ఆగలేదు. మోదుకూరులో కొందరు సాయుధంగా బసెక్కి అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో దిగి పారిపోతున్న దళితులను తరిమి కొట్టారు. దాయిరి ధనరాజ్‌ను తీవ్రంగా గాయపరిచారు. అతడు దాహమని ప్రాధేయపడితే నోట్లో మూత్రం పోసారు. అతన్ని చుండూరు దాకా నడిపించి ఒక అరటితోటలో బంధించి చంపే అవకాశాన్ని తమ ప్రియ నాయకుడొకరికి ఇవ్వాలని అనుకున్నారు. కానీ ధనరాజ్‌కు ఇంకా నేల మీద నూకలున్నాయి. అతని మొర అలౌకిక ప్రభువు విన్నట్టున్నాడు. అతను పక్కనున్న కాలువలోకి దూకి కొట్టుకుపోయి ఇల్లు చేరుకున్నాడు. ఆడమనిషి వేషంలో రైల్లో తెనాలి చేరాడు. అదే సమయంలో పోలీసులు దాడి చేసిన అగ్రకులాల పిల్లలను హంతకుల ట్రాక్టర్లో వెళ్ళి ఆ సాయంత్రం 5 గంటలకు పక్క ఊరినుంచి క్షేమంగా తెచ్చారు. ఆ రాత్రి చుండూరు పోలీసు అధికారుల నుంచి తెనాలి డిఎస్పీ దొర వారికి అందిన అధికారిక వర్తమానం 'పరిస్థితి అదుపులో ఉంది. అంతా ప్రశాంతంగా ఉంది. ఎలాంటి ఘటనలూ జరగలేదు.' తర్వాత రెండ్రోజులూ ఎనిమిది శవాలు, ఐదుగురు క్షత్రగాత్రులూ కనిపెట్టబడ్డారు. పన్నెండు కేసులు, ఒక చార్జి షీట్ 219 మంది ముద్దాయిలు - మూడునెల్లు పల్లె నుండి ఢిల్లీ వరకు కత్తి పద్మారావు, నేతృత్వంలో దళిత మహాసభ పోరాట ఫలితం.
ramudu3 Posted January 19, 2016 Report Posted January 19, 2016 english naaki kastam bhyaaaa http://www.unipune.ac.in/snc/cssh/HumanRights/05%20STATE%20AGRICULTURE%20FOREST%20DALITS%20AND%20TRIBALS/08.pdf
ramudu3 Posted January 19, 2016 Report Posted January 19, 2016 Chunduru , Karamchedu , Lakshmipet .... kulam perutho jariniaa goralu In AP
arshad Posted January 19, 2016 Report Posted January 19, 2016 enti idhi?? masala vesinattunnaru ga !! ee article link veyyi babai... :3D_Smiles_38: 1985 July - Karamchedu NTR ki manchi peru thesthy ... 1991 Janaradhan reddy ...... Karamchedu Incident : ప్రకాషం జిల్ల దర్సి మండలం లోని ఒక గ్రామం కారంచేడు,, చిరాలకు 7 కి మి దూరం, 16 వార్డులు గల కారంచేడు గ్రామంలొని 6 వార్డులలో నివాసముంటున్న దళితులలో అధిక సంఖ్యాకులుగా ఉన్న మాదిగలు ., గ్రామంలోని మాదిగలంతా నాలుగైదు ఇంటిపేర్లతోనే ఉండేవారు, అందులో ముఖ్యమైన దుడ్డు, తెల్లా వారి పెద్దరికంలో మాదిగ పల్లె క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో నిండి ఉండేది... మరోపక్క 60% జనాభాతో 90% భూములతో కమ్మ కులస్థులు గ్రామం లొ బలమైన సామాజిక వర్గంగా ఉండేవారు.. భూస్వామ్యులుగా ఉంటూ పార్టీలన్నీంటిలో వీరి అమాయిషీ ఉండడంతో పాటు సినిమా రంగంలో ఆధిపత్యం ఉండడంతో వీరు గర్వంతో విర్రవీగేవారు... వీళ్ళకు పెద్ద N.T.రామారావు అల్లుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు తండ్రి, దగ్గుబాటి చెంచురామయ్య. ఇతని అధ్వర్యంలొ గ్రామం లొ దళితుల మీద కమ్మల అన్యాయాలకు తెగబడేవారు.... జనాభా పరంగా బలమైన వర్గం అయినప్పటికీ, వీరులైన మదిగలను ఎదుర్కోడానికి వారు ధైర్యం చుపేవారు కాదు, చుందునాయక కుల నాయకుడు వెంకటేశ్వర్లు మీద కమ్మలు దాడి చేసిన సంధర్భంలో, అతను మాదిగల అశ్రయం పొందాడు.. ఆయనకు రక్షణగా మాదిగలు నిలిచెటప్పటికి కమ్మలు వెనక్కు తగ్గాల్సివచింది,, అల్ప సంఖ్యలొ ఉన్న మాలలను కూడా కమ్మల అన్యాయాల నుండి మాదిగలు కాపాడిన సంధర్భాలు అనేకం.. ఎరుకల కులస్తుడైన తిరుపతి కూతురిని, వెంకటేశు అనే కమ్మ కులస్తడు ఇంటి మీదకొచ్చి బలాత్కారం చేయబోతే మాదిగ యువకులు వాడిని పట్టుకుని బుద్ధి చెప్పారు,, బహిర్భుమికి వెళ్ళే దళితుస్త్రీల మీద కమ్మ యువకులు కాపుకాచి అత్యచర యత్నం చెయబోతుంటే, వారికి రక్షణగా మాదిగ యువకులు జట్లుగా ఏర్పడి బుద్ధి చెప్పారు,, అలా ఆ గ్రామంలో మాల, మదిగ, ఎరుకల లాంటి దళిత కులాలు కలిసి జీవిస్తుండగ మాదిగ వీరులు వారికి రక్షణగా నిలిచిన సంధర్భాలు అనేకం... రాజకీయాలలో రెడ్ల అధిపత్యానికి వ్యతిరేకంగా కమ్మ అత్మగౌరవ నినాదంతో తెలుగు దేశం పార్టీ స్థాపించాక కమ్మ కులస్థులు అందరూ ఆ పార్టీ లొ చెేరారు,, 1984 ఎలక్షన్లో చెంచురామయ్య కోరినప్పటికి దళితులు తన కొడుక్కి వోటేయకుండా కాంగ్రెస్స్ కు వోటువేయడంతో పోలింగ్ బూత్ ల వద్ద హింసకు దాడులకు దిగిన కమ్మలు, 300 మంది పోగై మాదిగపల్లె మీద పడి దొపిడీ చెయడానికి ప్రయత్నిస్తే మాదిగలు వారిని దైర్యంగా ఎదుర్కునేటప్పటికి పారిపోయారు.. పైవన్ని సందర్భాలను మనసులో పెట్టుకుని, కమ్మ పెత్తనానికి ఎదురొడ్డి పోరాడుతూ కంటగింపుగా మారిన మాదిగల మీద కక్ష తీర్చుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూడడం మెదలెట్టారు.. Actual incident here .....................*** జూలై 16, 1985 ***గ్రామం లొ ఉన్న రెండు చెరువులలొ దళితులొకటి, అగ్రకులాలొకటీ వాడుకునే వారు,, ఆరోజు దళితుల చెరువులో బర్రెలకు నీళ్లు తాగించడానికి వెళ్ళిన పోతిన శ్రీను, దళితులు తాగునీరు కొసం వాడే చెరువులో గేదెలు కడిగి, వాటికి కుడితి తాగించి ఆ బక్కెట్లను అందులోనే కడగడం చూసిన కత్తి చంద్రయ్య అనే పిల్లాడు వారిని వారించాడు, ఒక దళిత బాలుడు ఎదురు చెప్పడంతో అగ్రకుల గర్వం దెబ్బతిన్న శ్రీను, రావినీడు ప్రసాద్ కలిసి అతనిని బూతులు తిడుతూ కొట్టడం ప్రారంభించారు,, అప్పుడే మంచి నీళ్ళు పట్టుకోవడానికి వచ్చిన (వీర వనిత) మున్నంగి సువార్థమ్మ వారిని ఆపడానికి ప్రయత్నించింది .. దీంతో అహంకారం దెబ్బతిని ఆమె మీదకు గేదెలు తోలడానికి వాడే హంటర్ లతో దాడికి దిగారు... దాంతో తన బిందెను అడ్డం పెట్టి హంటర్లను లాక్కుని వారికి బుద్ది చెప్పింది ఆ వీర వనిత,, ఇంతలోపు అటుగా వచ్చిన పందిరి నాగేశ్వర్రావు కల్పించుకుని శ్రీను ప్రసాద్ లను క్షమించమని సముదాయించి పంపేసాడు,, అరొజు సాయంత్రం శ్రీను 20 మంది కమ్మ యువకులతో, సువార్తమ్మ ఇంటిమీదకు వచ్చి దాడికి దిగడంతో మళ్ళీ నాగేశ్వరరావు, మిగతా పెద్దలు కల్పించుకుని వారిని పంపించేయగా ,, తన కోడలు చేసిన పనికి సంజాయిషీ ఇచ్చుకోవడానికి రమ్మని సువార్తమ్మ మామ ఆంకయ్యను కమ్మ పెద్దలు పిలవడంతో అందరూ ఈ గొడవ సద్దుమనిగిందనే అనుకున్నారు..ఆరొజు రాత్రి మద్యం దుకాణం దగ్గర పొగైన కమ్మ యువకులు మాదిగల మీద కక్ష సాధించదానికి ఇదే అదునుగా భావించారు,, వారి ఒక్కరి వల్లనే ఈ పని చేయడం వారి వల్ల కాదు కాబట్టి చుట్టు పక్కల 8 గ్రమాల కమ్మలను పోగేయాలనీ కుట్ర పన్నారు,, ఆ రాత్రి , " కమ్మ మొ..కు పుట్టి ఉంటే మాతో రండి,, మాదిగ మొ...కు పుట్టి ఉంటే ఇంట్లోనే ఉండండి" అంటూ యువకులను రెచ్చగొట్టారు .. ***జూలై 17, 1985***ఊదయం 7 గంటలకు, అంకయ్య, ముందురొజు జరిగిన సంఘటన చెప్పడానికి తాను పని చేస్తున్న మండవ రాధాకృష్ణ ముర్తి వద్దకు వెళ్ళాడు, అప్పటికే పందిరి నాగేశ్వరరావు మీద దాడి చేసి వస్తున్న కమ్మ యువకులు మంద, కృష్ణమూర్తి ఇంటి బయటకు చేరి అంకయ్యను బైటికి తీసుకొచ్చి తమకు అప్పగించమని కృష్ణమూర్తిని ఆదేశించారు.. అందుకు కృష్ణమూర్తి నిరాకరించడంతో ( ఆ రోజు మొత్తం మీద జరిగిన ఒకే ఒక మానవీయ చర్య), కృష్ణమూర్తి ఇంటిలొకి జొరబడి అంకయ్యను బయటికి లాక్కొచి పక్కనే ఉన్న పశువుల పాకలొకి లాక్కెళ్ళి కత్తులు, బరిశలు, గొడ్డళ్ళతో తీవ్రంగా గాయపరిచి, వందల సంఖ్యలొ మాదిగ పల్లె వైపు బయల్దేరారు... దారిలో "కమ్మ మొ..కు పుట్టి ఉంటేె మాతో రండి...మదిగ మొ...కు పుట్టినవాళ్ళు మాత్రమే రాకండి" అంటూ నినాదాలు చేస్తూ 4000 మందిని పొగేసి మాదిగపల్లె మీద దాడికి తగబడ్డారు,, ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్ళతో మాదిగ పల్లెను నాలుగు వైపుల నుండీ కత్తులు, బరిశెలు, గొడ్డళ్ళతో, చుట్టుముట్టారు... ఒకేసారి 4000 మంది ముట్టడించదంతొ, ఆయుధాలు లేని కారణంగా మాదిగలు తమ ప్రాణాలు కాపాడుకొవడానికి కొంతమంది పొలాల్లొకి పరుగులు తీసారు,, ఇంకొంతమంది ఇళ్ళల్లొ దాక్కున్నారు,, మాదిగ పల్లె మీద పడిన కమ్మలు పొలుగులలో, ఇంటి పైకప్పులు తొలగించి,, మట్టి గోడలకు రంధ్రాలు చేసి, తలుపులు పగలగొట్టి దొరికిన వారిని దొరికినట్లు విచక్షణా రహితంగా గొడ్డళ్ళతో నరకడం మొదలు పెట్టారు...పొలంలోకి పారిపోవాలని చూసిన తెల్లా ఎలీష ను వెంటబడి పట్టుకుని గొడ్డళ్ళతో, బరిశెలతో నరికి చంపారు ..దుడ్డు యేసు ఇంట్లో చొరబడి అతనిని కౄరంగా నరుకుతుండగా, అడ్డువచ్చిన 9 నెలల నిండు గర్భిణి దుడ్డు సులొచన మీద అత్యాచారానికి ఒడిగట్టారు, ప్రతిఘటించడానికి ప్రయత్నించిన ఆమె భర్త రమెష్ ని 50 గజాలు బయటికి ఈడ్చుకొచ్చి అతి కిరాతకంగా నరికి, బరిశెలతో ఒళ్ళు ఛిద్రం చేసారు... అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు చోద్యం చూస్తుండడం తెలియక, తన తల్లి అలెసమ్మ దగ్గరకు వచి జరిగినది చెప్పి చిరల పొలీసు స్టేషనుకు వెల్లడానికని 10 రూపాయలు తీసుకుని బయలు దెరిన దుడ్డు వందనాన్ని పట్టుకుని అతి కిరాతకంగా ముక్కలుగా నరికారు.. చనిపోయిన వారందరిలో పెద్దవయస్కుడైన 70 సంవత్సరాల వృద్ధుడు తెల్లా మోషే ని చంపిన విధానం గమనిస్తే ఈ అగ్రకుల రాక్షసుల రక్తదాహం ప్రస్పుటమవుతుంది...అయన భర్య 55 ఏండ్ల వీరమ్మ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలినా కనికరించని ఆ క్రూర మృగాలు, పండు ముసలి అని కూడా చూడకుండా మెడ మీద నరికి, కింద పడిపోయాక ఆయన డొక్కలో బరిశె దూర్చి తిప్పారు.. ఇదేవిధంగా తెల్లా ముత్తయ్య, దుడ్డు అబ్రహాములను కూడా పొట్టన పెట్టుకున్నారు..మాదిగ స్త్రీలను వివస్త్రలను చేసి నీచంగా ప్రవర్తించి అవమానించడమే కాకుండా, చిన్న పిల్లలు అనే కనికరం లేకుండా, 11 ఏండ్ల మరియమ్మ, 13 ఏండ్ల విక్టోరియా అనే మైనర్ బాలికలపై సామూహిక అత్యాచారం జరిపి మర్మావయవాలలో కర్రలు దూర్చి అత్యంత జుగుప్సాకారమైన చర్యలకు తెగబడి పాశవిక ఆనందం పొందారు... దాడి, హత్యాకాండతో పాటు అందినకాడికి డబ్బు బంగారం దోచుకున్నారు.. మాల, ఎరుకల సోదరుల సహాయంతో, కొనప్రాణంతో ఉన్న తమవారిని, పాశవికంగా అత్యాచారం చేయబడ్డ తమ ఆడ కూతుర్లనీ తీసుకురావడానికి ప్రాణం పణంగా పెట్టి ఆ దాడికి ఎదురేగి వెళ్ళిన మాదిగ వీరుల గుండెదైర్యం వలన ఇంకా నష్టం కాకుండా నివారించడం సాధ్యమైంది... ***తదనంతర పరిణామాలు*** ఈ సంఘటనలో నిజానికి 8 మంది చనిపొగా ప్రభుత్వం 6 గా నమోదు చేసింది.. దాదాపు 40 మందికిపైగా గాయపడ్డారు.. చాలామంది అంగవైకల్యానికి గురయ్యారు.., భీతావాహులైన మాదిగలు కారంచేడు ఖాళీ చేసి చీరాల చర్చిలొ తల దాచుకుంటే వారికి తిండి, మంచి నీరు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం చొరవ తీసుకోకపోగా, ప్రతిదాడికి అవకాశం ఉందంటూ కమ్మల నివాసాల దగ్గర ప్రత్యేక పోలీసు క్యాంపు ఏర్పాటు చేసింది కమ్మ ప్రభుత్వం...,, జులై 22 వ తెదిన కారంచేడు పోస్టుమేన్ అయిన ఒక మాదిగ యువకుని తల్లి అయిన తెల్లా రెబ్బమ్మ, తన కొడుకు తరుపున లీవ్ లెటర్ అందజేయడానికి రావడంతో పోలీసుల ఆధ్వర్యంలోనే ఆవిడ మీద దాడి చేసారు.. దీంతో తిరిగి కారంచేడు వెళ్ళలేక, చీరాలలో పట్టించుకునే యంత్రాంగం లేక తిండి, నీరు లేని పరిస్థితుల్లో కూడా రాజీలూ, నష్టపరిహారాలకు లొంగకుండా మాదిగ వీరులు తమ ఆత్మాభిమానాన్ని చాటుకున్నారు.. ఈ పట్టుదలే అప్పుడప్పుడే విధ్యావంతులై చైతన్యవంతులౌతున్న దళిత కులాలను ఆలోచింపజేసింది.. కులాల చట్రం నుండి బయట పడి, ఐక్యమత్యంతో, ఎదురు తిరిగి పోరాడాలి అనే ఆలోచన, రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి బాటలు వేసింది.. ఇదే దళిత మహాసభ లాంటి సంఘాలను ఏర్పాటు చేసి పోరాట స్పూర్తితో ముందుకు వెళ్ళడానికి తోడ్పడింది.. కారంచేడు నుండి చీరాల వచ్చి చర్చి కాంపౌండ్ లో ఆశ్రయం పొందుతున్నప్పుడు , చీరాల లోని మాలలు, " పేటకో పూట " నినాదంతో భోజనాలు ఏర్పాటు చేశారు. అంతే కాక ఆశ్రయం పొందుతున్న వారు రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటుంటే చీరాల లోని మాల కులస్తులు కర్రలతో వారి చుట్టూ నిలబడి రాత్రంతా కావలి కాశారు. అంత కలసి మెలసి ఉన్న మాల మాదిగలను ఒక పథకం ప్రకారం విడగొట్టారు...
ramudu3 Posted January 19, 2016 Report Posted January 19, 2016 may be masala add cheyachu writer ... but similar dialogues neenu V6 TV lo /Youtube lo interview la loo kuda chusaaa ..... enti idhi?? masala vesinattunnaru ga !! ee article link veyyi babai... :3D_Smiles_38:
arshad Posted January 19, 2016 Report Posted January 19, 2016 may be masala add cheyachu writer ... but similar dialogues neenu V6 TV lo /Youtube lo interview la loo kuda chusaaa ..... thu... jeevitam... asalu aa padalu ela tadutayo burraki...
Recommended Posts