Jump to content

Orey Sambar...itu Rara


Recommended Posts

Posted

మొత్తం సంఘటనను ఓసారి విశ్లేషించుకుందా�� �..

1. అసలు పాకిస్థాన్ సహాయంతో దేశంలోని ముంబైలో ఉగ్రదాడుల్లో కీలక పాత్ర పోషించి.. వందలాది అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్�� � యాకుబ్‌ మెమెన్‌ ఉరి తీయడాన్ని వ్యతిరేకించడం ఘోరాతి ఘోరమైన తప్పు! అంటే.. ఈ సోకాల్ట్‌ రోహిత్ వేముల లాంటి అంబేద్కర్ స్టూడెంట్స్  అసోషియేషన్ లీడర్లకి దేశం కంటే యాకుబ్ మెమెనే ఎక్కువనమాట! అసలు దేశం కంటే.. దేశాన్ని నాశనం చేస్తున్న ఉగ్రవాదులని, విచ్ఛిన్నకర శక్తులకి మద్దుతు గా, అండగా మాట్లాడుతున్న  వీరి తీరు చూసి పైనున్న ఆ అంబేద్కర్ మహానుభావుడి ఆత్మ కూడా క్షోభించకమానదు!

 

2. ఇక, సెకండ్ పాయింట్, జరిగిన గొడవపై యూనివర్శిటీ యాజమాన్యం కేవలం ఆరు నెలల పాటు రోహిత్ వేములను యూనివర్సిటీ హాస్టల్‌ నుంచి మాత్రమే బహిష్కరించింది. అదీ కూడా కాస్త గొడవలు సద్దుమణిగే వరకు! రోహిత్ వేములను కేవలం హాస్టల్ నుంచి మాత్రమే బహిష్కరించామని.. అయితే, అతడు యథావిధిగా తన పీహెచ్‌డీ ఎటువంటి అవాంతరాలు లేకుండా చేసుకోవచ్చని యూనివర్సిటీ ప్రకటించింది.  కేవలం ఆరు నెలల పాటు హాస్టల్ నుంచి పంపించేసినందుకు రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమిటో ఎవరికీ అర్థం కాని విషయం!

 

3. ఇక మూడో  పాయింట్‌.. చాలా మంది రాజకీయాలు దీన్ని దళితులకి జరిగిన అన్యాయంగా మతం రంగు పులిమేందుకు చూస్తున్నారు. ఇది కేవలం యాకుబ్ మెమెన్‌ ఉరికి సంబంధించిన విషయంలో ప్రారంభమైన గొడవ మాత్రమే! పై సంఘటనలో ఏబీవీపీ విద్యార్థులు ‘దళితుడిగా’ చెప్పబడుతున్న రోహిత్‌ను కులం పేరుతో ఎక్కడ అవమానించలేదు. కానీ, ఎక్కడా కులసంబంధమైన వివాదం లేకపోయినప్పటికీ, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌ మీద  ‘ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ’ కేసు పెట్టడం దారుణం! అత్యంత దారుణంగా, యూనివర్సిటీలో పరిస్థితులు చేజారిపోతున్నాయన�� � ఓ ఉత్తరం రాయడమే బండారు దత్తాత్రేయ చేసిన తప్పా? ఇంతకీ ఈ స్టోరీలో అసలు ట్విస్ట్ ఏమిటంటే.. రోహిత్ దళిత విద్యార్థి కాదని.. అతడు బీసీ కులమైన వడ్డెర కులానికి చెందిన వాడని తెలుస్తోంది.. అతడి అసలు పేరు రాజచైతన్య కుమార్‌ అట! కానీ, ఘనత వహించిన కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నాయకులు.. సూడో సెక్కులర్ మీడియాతో పాటు రాహుల్ గాంధీలు, కేజ్రీవాల్‌ లాంటి నాయకులు ఈ విషయాన్ని రాజకీయం చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో  ఓ పథకం ప్రకారం రోహిత్‌ వేములను దళిత్‌గా ప్రాజెక్ట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. రోహిత్ తండ్రి, తన కుమారుడి జనన నమోదు కోసం చేసిన దరఖాస్తు లో తమది వడ్డెర కులం అని రాసారు.  అలాగే కులం గురించి రోహిత్ నాయనమ్మ చెప్పిన వీడియో క్లిప్‌ని ఈ క్రింద చూడండి! (రోహిత్ కులం గురించి మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.)

 

4. ఇక, నాలుగో పాయింట్ ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌ వేమలు ఏమంత అమాయకుడు కాదు! అతడికి మత సహనం ఏమాత్రం లేదు. రోహిత్ వేములకి హిందూ మతమంటే ద్వేషం. కరెక్ట్‌గా చెప్పాలంటే.. అతడు ఓ పర్‌వెర్షనిస్ట్‌! కొన్నాళ్ల క్రితం యూనివర్సిటీలో ఏబీవీపీ బ్యానర్లని చింపేస్తుండగా.. అకారణంగా తమ బ్యానర్లు ఎందుకు చించేస్తున్నావని ఏబీవీపీ విద్యార్థులు ప్రశ్నించారు. దీనికి రోహిత్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా.. తనకు హిందూ మతమంటే ద్వేషమని.. కాషాయం రంగు ఎక్కడా కనిపించినా చింపేస్తానని హిందుత్వంపై తనకున్న అక్కసును ఎలా వెళ్లగక్కాడో ఈ క్రింద వీడియోలో చూడండి! పై సంఘటనలో అవతల వర్గం వారిని రెచ్చగొట్టడానికి రోహిత్ బ్యానర్లు చింపడం అతడి విపరీత ప్రవర్తనకు నిదర్శనం! అసలు, హిందూ మతంలో పట్టి.. హిందూ మతమంటే రోహిత్ వేముల కు ఇంత ద్వేషం ఎందుకని ఆరా తీయగా.. చాన్నాళ్ల క్రితం ముస్లిం మతంలోకి మారిన అతడి అన్నయ్య ప్రభావం రోహిత్ మీద చాలా ఉందని.. యాకుబ్ మెమెన్ మీద అతడి ‘ప్రేమ’ కు అదే కారణమని హైదరబాద్‌ యూనివర్శిటీ విద్యార్థులు కొందరు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు.

 

5. ఇక, ఐదో పాయింట్‌.. యూనివర్సిటీల కోసం ఏటా అనేక వందల కోట్లు ప్రజల నుంచి సేకరించిన పన్నుల ద్వారా వసూలు చేసిన డబ్బులను ప్రభుత్వాల ఖర్చు పెట్టేది.. దేశంలోని విద్యార్థుల మీద నమ్మకంతో.. భవిష్యత్తులో నవ భారతావని నిర్మించేది ఈ విద్యార్థులేనన్న ఆశతో! అలాంటి విద్యార్థులు దేశం కోసం కాకుండా దేశానికి ద్రోహం చేసిన యాకుబ్ మెమెన్ లాంటి నరహంతుడి కోసం ఏమాత్రం సిగ్గులేకుండా కన్నీళ్లు కారుస్తూ నానారచ్చ చేయడం ఎంతవరకు సమర్థనీయం! ఇలాంటి విపరీత బుధ్దితో ప్రవర్తిస్తున్న రోహిత్ వేముల లాంటి విద్యార్థులు అసలు ఈ దేశంలోనే పుట్టారా లేక పాకిస్థాన్ లో పుట్టి ఈ దేశానికి ఎక్స్ పోర్ట్ అయ్యారా అనే అనుమానం ఎవరికైనా రాకమానదు!

Posted

okasari 1st and 4th point chudu ra....nee lanti valla vallaney desam venakki pothondi

Posted

Easy teesko ra.neekenduku politics.mee edirinti aunty ni kothaga evado tellodu goluthunnadu soosi ra.

Separate batch undi nannu thittadaaniki,vallu chooskuntar le

Posted

Easy teesko ra.neekenduku politics.mee edirinti aunty ni kothaga evado tellodu goluthunnadu soosi ra.

Separate batch undi nannu thittadaaniki,vallu chooskuntar le

 

naakemanna place unda akkada? ledu ante, reply ivvamaku, ardham ayipoddi

×
×
  • Create New...