ramudu3 Posted January 20, 2016 Report Posted January 20, 2016 నటి అసిన్, రాహుల్ శర్మ ఒకరి కోసం ఒకరు పుట్టారని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అన్నారు. మంగళవారం దిల్లీలో అసిన్, మైక్రోమ్యాక్స్ సహవ్యవస్థాపకుడు రాహుల్ శర్మల వివాహం జరిగిన విషయం తెలిసిందే. వీరి వివాహానికి హాజరైన బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అసిన్, రాహుల్ ఒకరి కోసం ఒకరు పుట్టారని, వారి జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా చర్చిలో వారితో దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ వేడుకల్లో అసిన్ ప్రముఖ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ తయారుచేసిన దుస్తుల్లో మెరిసిపోయారు.
turtle Posted January 20, 2016 Report Posted January 20, 2016 iddaru brahmins anukunna. thottukukkal and sharma ani unte..malli aa white dress enti?
Nellore Pedda reddy Posted January 20, 2016 Report Posted January 20, 2016 iddaru brahmins anukunna. thottukukkal and sharma ani unte..malli aa white dress enti? Asin Christian
turtle Posted January 20, 2016 Report Posted January 20, 2016 Asin Christian asin thottumukkal ante ayyangar brahmin anukunna....varnee....chicken mukkal anukoledu inni days.
Nellore Pedda reddy Posted January 20, 2016 Report Posted January 20, 2016 asin thottumukkal ante ayyangar brahmin anukunna....varnee....chicken mukkal anukoledu inni days. Edaithe emi uncle
Recommended Posts