Jump to content

Hcu Incident Demands


Recommended Posts

Posted

nuvvu a state intaki?

AP TS brahmi-5.gif

Posted

ఇవీ ప్రధాన డిమాండ్లు
* రోహిత్‌ మృతికి రూ.5 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలి.
* మృతికి కారణమైన కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, దత్తాత్రేయ, వీసీ అప్పారావు, ఎమ్మెల్సీ రామచంద్రరావు పదవులకు రాజీనామా చేయాలి.

* ఏబీవీపీ నేత సుశీల్‌కుమార్‌ను వర్శిటీ నుంచి సస్పెండ్‌ చేయాలి.

* మిగిలిన నలుగురు విద్యార్థులపైనా ఉన్న తప్పుడు కేసులను ఎత్తివేసి వర్శిటీ తీసుకున్న చర్యలను ఉపసంహరించుకోవాలి.

* రోహిత్‌ కుటుంబంలో ఒకరికి వర్శిటీలో ఉన్నతోద్యోగం ఇవ్వాలి.

hehehe.
×
×
  • Create New...