guduraju Posted January 24, 2016 Report Posted January 24, 2016 ‘నాకో రైటర్ ఉండేవాడు. వాడ్ని నేను సరస్వతీ అని పిలిచేవాడ్ని రైటర్ కాబట్టి. అభినందన సినిమా టైంలో చిరంజీవి ఫాదర్ అయ్యాడు. రామ్ చరణ్ తేజ పుట్టాడు. రామ్ చరణ్ ను హీరోను చేయాలని, రామ్ చరణ్ తల్లి సురేఖ, అతడికి కరాటే, డాన్స్ నేర్పడం చేస్తుండేది. రామ్ చరణ్ కు మూతి దగ్గర కొంచెం సరిగా ఉండదు. దాన్ని కొంచెం ఆపరేషన్ చేసి సెట్ చేయడం,మొత్తానికి మగధీర అనే సినిమా రిలీజ్ అయినప్పుడు సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఈ సరస్వతికి పుట్టిన కొడుకుని సరస్వతీ ప్రసాద్ అని పిలిచేవాడిని. వాడికి మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్నవాడు. 8 ఏళ్ళ వయసులో మ్యూజిక్ వాయిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత మేం ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా చేశాం. ఈ అబ్బాయి మాతోపాటు చెన్నై వచ్చాడు. ఇళయరాజా హార్మోనియంపై ‘అబ్బనీ తియ్యనీదెబ్బ’ పాట వాయిస్తున్నాడు. ఆ పాట వాయిస్తుంటే ఈ కుర్రాడు గబుక్కున లేచి, ‘సార్ ఇది శివరంజనీ రాగం కదా అన్నాడు. ఇళయరాజా ఆ కుర్రాడి భుజాన్ని తట్టి జీవితంలో పైకి వస్తావ్ అన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అతడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు.సరస్వతీ ప్రసాద్ దేవిశ్రీప్రసాద్ గా మారాడు. మీరు ఒకటి గమనించారా? ‘రామ్ చరణ్ పేరు చెప్పినప్పుడు ఒక్కరు కూడా చప్పట్లు కొట్టలేదు,. దేవిశ్రీప్రసాద్ పేరు చెప్పగానే చప్పట్లు కొట్టారు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది. మీ తండ్రి ఎవరు అనేది కాదు. నువ్వు ఎవరు అని’.
alpachinao Posted January 24, 2016 Report Posted January 24, 2016 oka matter enni posts vestharu ippatiki same matter video audio english telugu bashalo 30 sarlu vesaru
suryausa Posted January 24, 2016 Report Posted January 24, 2016 Oka point miss ayyindi.... Immediately after talking about ram charan ' orey vedhava blah blah ani arichadu. Naaku ayithe nachaledu Ayana speech.
Recommended Posts